గొడవలు జరుగుతున్నాయి తెలియగానే కన్నప్ప సినిమా పోస్టు ప్రొడక్షన్ వదిలేసి వచ్చా.నా ఫ్యామిలీనే నాకు ఇంపార్టెంట్ అని మంచు విష్ణు అన్నారు.