ABP Desam Top 10, 11 April 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 11 April 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
మండే ఎండల్లో చల్లని కబురు చెప్పిన IMD, మరో రెండు రోజుల్లో వర్షాలు
Rainfall in India: మరో రెండు రోజుల్లో పలు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశముందని IMD అంచనా వేసింది. Read More
Motorola Edge 50 Pro Sale: మోటొరోలా బెస్ట్ కెమెరా ఫోన్ సేల్ ప్రారంభం - రూ.30 వేలలోపే!
Motorola Edge 50 Pro: మోటొరోలా ఎడ్జ్ 50 ప్రో స్మార్ట్ ఫోన్ సేల్ ప్రారంభం అయింది. ఫ్లిప్‌కార్ట్, కంపెనీ అధికారిక వెబ్ సైట్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. దీని ధర రూ.27,999 నుంచి ప్రారంభం కానుంది. Read More
Xiaomi 14 Ultra Sale: షావోమీ 14 అల్ట్రా సేల్ ప్రారంభం - ధర తెలిస్తే షాక్ అవ్వడం గ్యారంటీ!
Xiaomi 14 Ultra: షావోమీ 14 అల్ట్రా స్మార్ట్ ఫోన్ సేల్ మనదేశంలో ప్రారంభం అయింది. ఫ్లిప్‌కార్ట్, కంపెనీ అధికారిక వెబ్ సైట్లలో ఈ స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. Read More
AP Inter Results 2024: ఏపీ ఇంటర్ విద్యార్ధులకు అలర్ట్, రేపే ఫలితాల వెల్లడి - రిజల్ట్స్ సమయమిదే!
AP Inter Results: ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు ఏప్రిల్ 12న విడుదల కానున్నాయి. ఏప్రిల్ 12న ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను ఇంటర్ బోర్డు ప్రకటించనుంది. Read More
Bade Miyan Chote Miyan Review: బడే మియా చోటే మియా రివ్యూ: వరదరాజ మన్నార్‌తో బాలీవుడ్ హీరోల ఢీ - ఎలా ఉందంటే?
Bade Miyan Chote Miyan: అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్‌ల మల్టీ స్టారర్ యాక్షన్ డ్రామా ‘బడే మియా చోటే మియా’ ఎలా ఉంది? పృథ్వీరాజ్ సుకుమారన్ ‘సలార్’ లెవల్ విలన్‌గా కనిపించారా? Read More
Geethanjali Malli Vachindi Movie Review - గీతాంజలి మళ్ళీ వచ్చింది రివ్యూ: అంజలి మళ్ళీ భయపెట్టిందా? - ఈ సీక్వెల్ హిట్టా? ఫట్టా?
Geethanjali Malli Vachindi Review In Telugu: అంజలి ప్రధాన పాత్రలో, ఆమె సూపర్ హిట్ సినిమా 'గీతాంజలి'కి సీక్వెల్‌గా తెరకెక్కిన సినిమా 'గీతాంజలి మళ్ళీ వచ్చింది'. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూడండి. Read More
Paris 2024: పసిడి పతకం గెలిస్తే రూ.41.60 లక్షలు- ఆటగాళ్లకు బంపర్ ఆఫర్
Paris 2024: వరల్డ్ అథ్లెటిక్స్ సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టింది. ఒలింపిక్స్ అథ్లెటిక్స్‌లో స్వర్ణ పతకాలు సాధించే అథ్లెట్లకు నగదు ప్రోత్సహకాలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. Read More
GT vs PBKS Highlights: బలమైన గుజరాత్‌ను కొట్టిన పంజాబ్ - థ్రిల్లర్ మ్యాచ్‌తో మూడు వికెట్లతో విజయం!
Gujarat Titans Vs Punjab Kings: ఐపీఎల్ 2024లో పంజాబ్ కింగ్స్‌తో తలపడుతున్న గుజరాత్ టైటాన్స్ మూడు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. Read More
Aging in Women : మహిళలు త్వరగా ముసలివాళ్లు అయిపోవడానికి కారణం అదేనట.. తాజా అధ్యయనం ఇదే చెప్తోంది
Aging Issues in Women : మహిళల్లో వృద్ధాప్యాన్ని వేగవంతం చేసే అంశాలపై శాస్త్రవేత్తలు తాజాగా అధ్యయనం చేశారు. ఈ స్టడీలో వారు షాకింగ్ విషయాలు తెలిపారు. Read More
Petrol Diesel Price Today 11 April: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి
WTI క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 0.13 డాలర్లు పెరిగి 86.34 డాలర్ల వద్దకు చేరగా, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 0.16 డాలర్లు పెరిగి 90.64 డాలర్ల వద్ద ఉంది. Read More