ఈ సినిమాతో నాకు ఎలాంటి సంబంధం లేదు, డబ్బులు కూడా ఇవ్వలేదు. ఒక హాస్యనటుడి కోసం వచ్చాను అని బ్రహ్మానందం తెలిపారు.