అన్వేషించండి
Nara Lokesh Visits Golden Temple: అమృత్‌సర్ స్వర్ణ దేవాలయాన్ని దర్శించుకున్న నారా లోకేష్, Photos చూశారా
Nara Lokesh Golden Temple ఏపీ మంత్రి నారా లోకేష్ అమృత్‌సర్ లోని స్వర్ణ దేవాలయాన్ని దర్శించుకున్నారు. సతీమణి బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్‌తో కలిసి దిగిన ఫొటోలు ఆయన షేర్ చేసుకున్నారు.
అమృత్‌సర్ స్వర్ణ దేవాలయాన్ని దర్శించుకున్న నారా లోకేష్
1/4

ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పంజాబ్ లో పర్యటిస్తున్నారు. అమృత్‌సర్ లోని స్వర్ణ దేవాలయాన్ని ఆయన ఆదివారం నాడు దర్శించుకున్నారు.
2/4

సతీమణి నారా బ్రాహ్మణి, కుమారుడు నారా దేవాన్ష్‌లతో కలిసి స్వర్ణ దేవాలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దిగిన ఫొటోలను నారా లోకేష్ తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు. ఇటీవల తన కుమారుడి పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని కుటుంబంతో కలిసి దర్శించుకున్నారు.
Published at : 23 Mar 2025 08:45 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















