అన్వేషించండి
In Pics: అమెరికాలో విజయవంతంగా సాగుతున్న కేటీఆర్ పర్యటన, పెట్టుబడులకు రెండు కంపెనీల ఆసక్తి
అమెరికా పర్యటనలో మంత్రి కేటీఆర్
1/4

తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ (IT Minister KTR) అమెరికా పర్యటన కొనసాగుతోంది.
2/4

లాస్ ఏంజెల్స్ లోని ఆ కంపెనీ ప్రధాన కార్యాలయంలో ఫిస్కర్ సంస్థ ఛైర్మన్, సీఈవో హెన్రిక్ ఫిస్కర్, సీఎఫ్ఓ గీతా ఫిస్కర్‌ను మంత్రి కేటీఆర్ మంగళవారం కలిశారు.
3/4

క్వాల్కమ్ కంపెనీకి రెండో అతిపెద్ద క్యాంపస్ హైదరాబాద్ లో అక్టోబర్ లో ప్రారంభం కానుంది.
4/4

3,904.55 కోట్ల పెట్టుబడితో ఈ కేంద్రం త్వరలో ప్రారంభానికి సిద్ధంగా ఉందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ క్యాంపస్ ఏర్పాటు తర్వాత 8,700 మంది టెక్ నిపుణులకు ఉద్యోగాలు రానున్నాయి.
Published at : 23 Mar 2022 08:21 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
క్రైమ్
తెలంగాణ
అమరావతి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion