అన్వేషించండి
Priyanka Chopra: బల్గారీ ఈవెంట్ లో ప్రియాంక- లైట్ పింక్ డ్రెస్సులో కనువిందు
బాలీవుడ్ లో హీరోయిన్ గా సత్తా చాటి హాలీవుడ్ లోకి అడుగు పెట్టింది అందాల భామ ప్రియాంక చోప్రా. తాజాగా ఆమె ముంబైలో జరిగిన బల్గారీ ఈవెంట్ లో సందడి చేసింది. లైట్ పింక్ డ్రెస్సులో అందరినీ ఆకట్టుకుంటుంది.
![బాలీవుడ్ లో హీరోయిన్ గా సత్తా చాటి హాలీవుడ్ లోకి అడుగు పెట్టింది అందాల భామ ప్రియాంక చోప్రా. తాజాగా ఆమె ముంబైలో జరిగిన బల్గారీ ఈవెంట్ లో సందడి చేసింది. లైట్ పింక్ డ్రెస్సులో అందరినీ ఆకట్టుకుంటుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/16/f29c191c8104f428a78b5a965e60cead1710564211021544_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
నటి ప్రియాంక చోప్రా
1/8
![హాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా గురించి భారతీయ సినీ అభిమానులకు పెద్దగా పరిచయం అవసరం లేదు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/16/51bcbedc0ec1061e1c6ab9a842d713d9ea5c4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
హాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా గురించి భారతీయ సినీ అభిమానులకు పెద్దగా పరిచయం అవసరం లేదు.
2/8
![బాలీవుడ్ లో దశాబ్దానికి పైగా స్టార్ హీరోయిన్ గా కొనసాగిన ఆమె, ఆ తర్వాత హాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. అక్కడ వరుస సినిమాలతో గ్లోబల్ సినీ అభిమానులను అలరిస్తోంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/16/3fa281ee6eb7e9169faf12211e72f961c3193.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బాలీవుడ్ లో దశాబ్దానికి పైగా స్టార్ హీరోయిన్ గా కొనసాగిన ఆమె, ఆ తర్వాత హాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. అక్కడ వరుస సినిమాలతో గ్లోబల్ సినీ అభిమానులను అలరిస్తోంది.
3/8
![తాజాగా ఈ ముద్దుగుమ్మ ముంబైలో జరిగిన ఇండియా బల్గారీ ఈవెంట్ లో పాల్గొని సందడి చేసింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/16/e63cf4cc2bfd414cf99f296757ebfcf1b47df.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తాజాగా ఈ ముద్దుగుమ్మ ముంబైలో జరిగిన ఇండియా బల్గారీ ఈవెంట్ లో పాల్గొని సందడి చేసింది.
4/8
![బల్గారీ గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ప్రియాంక తన భర్త నిక్ జోనాస్, కుమార్తె మాల్తీ మేరీ చోప్రా జోనాస్ తో కలిసి ఈ వేడుకలో పాల్గొన్నది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/16/16fe2430b4b74f16e17a068c6e8cdf345da5f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బల్గారీ గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ప్రియాంక తన భర్త నిక్ జోనాస్, కుమార్తె మాల్తీ మేరీ చోప్రా జోనాస్ తో కలిసి ఈ వేడుకలో పాల్గొన్నది.
5/8
![ఈ ఈవెంట్ లో లేత గులాబీ రంగు డ్రెస్సులో అందాలను ఆరబోస్తూ అందరినీ ఆకట్టుకుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/16/f6fbff878a4e38ba5b06b08c1fa702a83f3ee.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ ఈవెంట్ లో లేత గులాబీ రంగు డ్రెస్సులో అందాలను ఆరబోస్తూ అందరినీ ఆకట్టుకుంది.
6/8
![అటు ప్రియాంక ఇటీవల ఆస్కార్ కు నామినేట్ అయిన ‘టు కిల్ ఎ టైగర్’ అనే డాక్యుమెంటరీకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తోంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/16/0d24e558d01340ec31e177eb89ac3f21e2259.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అటు ప్రియాంక ఇటీవల ఆస్కార్ కు నామినేట్ అయిన ‘టు కిల్ ఎ టైగర్’ అనే డాక్యుమెంటరీకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తోంది.
7/8
![ఫ్రాంక్ ఇ ఫ్లవర్స్ దర్శకత్వం వహించిన ‘ది బ్లఫ్’లో ప్రియాంక కీలక పాత్ర పోషిస్తోంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/16/cb42134757024d2e35a5a3d73b78ecec677ed.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఫ్రాంక్ ఇ ఫ్లవర్స్ దర్శకత్వం వహించిన ‘ది బ్లఫ్’లో ప్రియాంక కీలక పాత్ర పోషిస్తోంది.
8/8
![మరికొన్ని హాలీవుడ్ సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలోనూ ప్రియాంక కీలక పాత్రల్లో నటిస్తోంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/16/6f3f57ed2e2c2880ad3e4962da7173febc356.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మరికొన్ని హాలీవుడ్ సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలోనూ ప్రియాంక కీలక పాత్రల్లో నటిస్తోంది.
Published at : 16 Mar 2024 10:15 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ప్రపంచం
విజయవాడ
సినిమా
కర్నూలు
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion