అన్వేషించండి
Brahmamudi February 14th Episode Highlights: సినిమా క్లైమాక్స్ లా ఆస్తుల జప్తు ఫైల్ పై సీతారామయ్య సంతకం చేసే టైమ్ లో అప్పు ఎంట్రీ - బ్రహ్మముడి ఫిబ్రవరి 14 ఎపిసోడ్ హైలెట్స్!
Brahmamudi Serial February 14th Episode: స్నేహితుడి కంపెనీకి 100 కోట్లకు ష్యూరిటీ సైన్ చేసిన సీతారామయ్య ఆస్తి జప్తు వరకూ వ్యవహారం తీసుకొచ్చాడు. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

Brahmamudi February 14th Episode (Disney Plus Hotstar/ Star Maa)
1/9

అప్పు కోసం క్యారియల్ తీసుకెళతాడు కళ్యాణ్. ఎవరా అని ఆరా తీసిన లేడీ కానిస్టేబుల్ కళ్యాణ్ గురించి తెలుసుకుని మీరెంత మంచివారు సర్ అని పొగిడేస్తుంది. అప్పు- కళ్యాణ్ ఇద్దరూ కలసి లంచ్ చేస్తారు
2/9

స్టాల్స్ కి వీడియో తీస్తున్న శృతి కెమెరా ముందుకి నందు వస్తాడు. కాస్త పక్కకు వెళ్లండి అంటుంది. స్టాల్ ఎలా ఉందో చూడమని వీడియో పంపిస్తుంది శృతి
3/9

బ్యాగ్ సర్దుకుంచున్న ధాన్యలక్ష్మిని ప్రశ్నిస్తాడు ప్రకాశం. రేపో మాపో బ్యాంక్ వాళ్లు తోసేయకముందే బట్టలు సర్దుతున్నా అని సైటెర్స్ వేస్తుంది. మానాన్న చచ్చి బతికాడు..ఇంట్లో పరిస్థితి ఏంటి నువ్వు చేస్తున్నదేంటని క్లాస్ వేస్తాడు
4/9

వీడియోలో నందని చూసి..షాక్ అవుతారు రాజ్ కావ్య..ఎవరో ఇదంతా కావాలనే చేశారని ఫిక్సవుతారు.
5/9

అప్పుని కలసి జరిగనందా చెబుతారు..టైమ్ చాలా తక్కువ ఉందంటారు.
6/9

ఫ్రాడ్ పోలీస్ కి సంబంధించిన కాల్ డేటా సేకరిస్తుంది అప్పు..అందులో నందతో డబ్బు డిమాండ్ చేసిన ఆడియో బయటపడుతుంది. ఇంతలో ఆ పోలీస్ వచ్చి అర్జెంట్ పని ఉంది లీవ్ కావాలి అని వెళ్లిపోతాడు
7/9

దుగ్గిరాలవారింట్లో ఆస్తుల జప్తు సాగుతుంటుంది. ఒక్కొక్కరి వంటిపై ఉన్న బంగారం కూడా తీసి అక్కడ పెట్టమని చెబుతారు బ్యాంక్ వాళ్లు. స్వప్న తనకు రాసిచ్చిన ఆస్తి కూడా ఇచ్చేస్తుంది
8/9

మరోవైపు ఫ్రాడ్ పోలీస్ ను ఫాలో అవుతుంది అప్పు. నందతో కలసి రెడ్ హ్యాండెండ్ గా పట్టుకుని తన కుటుంబాన్ని కాపాడుకోవాలి అనుకుంటుంది.
9/9

ఫబ్రవరి 15 ఎపిసోడ్ లో...ఆస్తుల జప్తు చూసి బాధపడుతున్నావా చిట్టీ అంటాడు సీతారామయ్య. నువ్వెక్కడుంటే అక్కడే ఉంటాను బావా అంటుంది. సంతకం పెట్టండి అని ఫైల్ ఇస్తాడు బ్యాంక్ వాళ్లు...
Published at : 14 Feb 2025 09:00 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
కరీంనగర్
ఐపీఎల్
తెలంగాణ
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion