అన్వేషించండి

Shruthi Narayanan : ఆన్‌లైన్‌లో క్యాస్టింగ్ కౌచ్ - ప్రైవేట్ వీడియో లీకైన తమిళ నటి శృతి నారాయణన్ ఎవరో తెలుసా?

Shruthi Narayanan : ఆడిషన్ సమయంలో రికార్డ్ చేసిన శృతి నారాయణన్ ప్రైవేట్ వీడియో ఆన్‌లైన్‌‌లో లీక్ అయ్యింది. అసలు ఈ శృతి నారాయణన్ ఎవరు? ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఏంటో తెలుసా ?

ప్రస్తుతం ఎక్కడ చూసినా తమిళ నటి శృతి నారాయణన్ పేరు మార్మోగిపోతోంది. దానికి కారణం లీకైన ఆమె 14 నిమిషాల ప్రైవేట్ వీడియో. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాలైన ఎక్స్, ఇంస్టాగ్రామ్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌ల్లో దుమారం రేపుతోంది. వీడియో లీకైన గంటల వ్యవధిలోనే వేల సంఖ్యలో వ్యూస్ రావడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే శృతి నారాయణన్ ఎవరు? అనే విషయాన్ని ఆరా తీయడం మొదలుపెట్టారు. ఆమె మరెవరో కాదు ప్రముఖ తమిళ సీరియల్ నటి. 

శృతి నారాయణన్ ఎవరు? 

ప్రస్తుతం లీకైన శృతి నారాయణన్ వీడియో ఆడిషన్స్ టైమ్‌లో తీసింది అని ప్రచారం జరుగుతోంది. కానీ అసలు ఈ వీడియో ఒరిజినలా లేక ఫేకా? అనే విషయం ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది. ఎందుకంటే చాలామంది ఈ వీడియో డీప్ ఫేక్ అయ్యి ఉండొచ్చని కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది మాత్రం లీక్ అయిన క్లిప్‌లో ఉన్నది నిజంగా శృతి నారాయణన్ అని నమ్ముతున్నారు. ఇక ఈ వీడియో ద్వారా తమిళ చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఎలా ఉంటుందన్న విషయం బట్టబయలైందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

శృతి నారాయణన్ వయసు 24 ఏళ్లు. ఆమె ఇప్పుడు స్టార్ విజయ్ అనే టీవీ ఛానల్‌లో ప్రసారమయ్యే పాపులర్ సీరియల్ సిరగడిక్క ఆసైలో సైడ్ క్యారెక్టర్ రోల్ పోషించి పాపులర్ అయింది. 2023 జనవరిలో ప్రారంభమైన ఈ సీరియల్‌కి సంబంధించి 600 కంటే ఎక్కువ ఎపిసోడ్లు ప్రసారమయ్యాయి. ఇందులో ఆమె విద్యా అనే సహాయక పాత్రను పోషించారు. అలాగే ఆమె షూటింగ్‌లతో పెయిడ్ ప్రమోషన్స్ కూడా చేస్తారు. 

ఇక శృతినారాయణన్ పర్సనల్ లైఫే విషయానికొస్తే... ఇంస్టాగ్రామ్‌లో ఆమె చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన గ్లామరస్ వీడియోలు, ఫోటోలను షేర్ చేస్తుంది. శృతిని దాదాపు 40 వేల మంది ఫాలో అవుతున్నారు. అయితే ఈ షాకింగ్ ఘటన తర్వాత ఆమె తన ఇంస్టాగ్రామ్ ఖాతాను ప్రైవేట్‌గా మార్చుకున్నట్టు సమాచారం. ఇక మార్చి 26 నాటికి పోలీసులకు దీనికి సంబంధించి ఎలాంటి కంప్లైంట్ రాలేదని తెలుస్తోంది. 

స్టార్ హీరోయిన్ల విషయంలోనూ ఇదే తీరు 

తమిళ చిత్ర సీమ నుంచి ఇలా నటీమణుల ప్రైవేటు వీడియోలను లీక్ అవ్వడం అన్నది ఇదే మొదటిసారి కాదు. గతంలో స్టార్ హీరోయిన్లు అయిన త్రిషా కృష్ణన్, అమలాపాల్ వంటి హీరోయిన్లకు సంబంధించి ఇలాంటి వివాదాలే చెలరేగాయి. కానీ ఆ తర్వాత ఆ రెండు వీడియోలు కూడా ఫేక్ అనే విషయం కన్ఫర్మ్ అయింది. అయితే ఇప్పుడు శృతి నారాయణన్ విషయంలో అసలు ఏం జరుగుతుంది అన్నది ఇంకా కన్ఫ్యూజన్‌గానే ఉంది ఆమె అభిమానులకి. ఒకవేళ ఆ వీడియో గనుక ఫేక్ అయ్యి ఉంటే ఈపాటికి పోలీసులకు లేదా చిత్ర పరిశ్రమలోని పెద్దలకు కంప్లైంట్ వెళ్లి ఉండాలి. కానీ ఈ రెండు కాకుండా శృతి తన ఇంస్టాగ్రామ్ ఖాతాను ప్రైవేట్‌లో పెట్టి, సైలెంట్‌గా ఉండడంతో అసలేం జరుగుతుందో అర్థం కాకుండా ఉంది.

టాప్ హెడ్ లైన్స్

Narnia Telugu Trailer : నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
Crazy Kalyanam Review - 'క్రేజీ కళ్యాణం' రివ్యూ: తెలంగాణ నేపథ్యంలో అనుపమ పరమేశ్వరన్ సినిమా... హిట్టా? ఫట్టా?
'క్రేజీ కళ్యాణం' రివ్యూ: తెలంగాణ నేపథ్యంలో అనుపమ పరమేశ్వరన్ సినిమా... హిట్టా? ఫట్టా?
Mahesh Babu Prithviraj Sukumaran : హ్యాపీ బర్త్ డే కుంభ - పృథ్వీరాజ్‌కు రాజమౌళి మహేశ్ బాబు బెస్ట్ విషెష్... వారణాసి రోల్‌పై హైప్ మామూలుగా లేదు
హ్యాపీ బర్త్ డే కుంభ - పృథ్వీరాజ్‌కు రాజమౌళి మహేశ్ బాబు బెస్ట్ విషెష్... వారణాసి రోల్‌పై హైప్ మామూలుగా లేదు
Least Eligible Bachelor Series : జబర్దస్త్ బాబుకు వైవా హర్ష బైక్ గిఫ్ట్ - రాయల్ ఎన్‌ఫీల్డ్‌ చూసి ఎమోషనల్ అయిన డైరెక్టర్
జబర్దస్త్ బాబుకు వైవా హర్ష బైక్ గిఫ్ట్ - రాయల్ ఎన్‌ఫీల్డ్‌ చూసి ఎమోషనల్ అయిన డైరెక్టర్

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Indrakeeladri Dasara: కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
Google Search: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
CJP Protest: అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న సీజేపీ నేత
అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న CJP నేత
Narnia Telugu Trailer : నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
Embed widget