అన్వేషించండి
Anasuya Bharadwaj : అనసూయ గ్లామర్ డోస్‌ని పెంచేసిందిగా.. న్యూ ఇయర్ స్పెషల్ బ్యాక్‌లెస్, డీప్‌నెక్ డ్రెస్‌లో మెరిసిన బ్యూటీ
Anasuya Bharadwaj New Year Post : అనసూయ భరద్వాజ్ మరోసారి తన హాట్ లుక్స్‌తో ఇంటర్నెట్లో బజ్ పెంచేసుకుంది. న్యూ ఇయర్ 2025 సందర్భంగా గ్లామర్ డోస్‌ని మరింత పెంచినట్టుంది.

అనసూయ భరద్వాజ్ ఫోటోలు (Image Source : Instagram/Anasuya Bharadwaj)
1/7

అనసూయ భరద్వాజ్ తన హాటెస్ట్ లుక్స్‌తో ఇంటర్నెట్లో హీట్ పెంచేసింది. డీప్ నెక్ డ్రెస్ వేసుకుని.. ఫోటోలకు క్రేజీ ఫోజులిచ్చింది.(Image Source : Instagram/Anasuya Bharadwaj)
2/7

2024 ఇయర్ ఎండ్, న్యూ ఇయర్ 2025 లో భాగంగా ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌కి వెళ్లింది అనసూయ. అక్కడి నుంచి వరుసగా ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.(Image Source : Instagram/Anasuya Bharadwaj)
3/7

తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా చేసిన ఫోటోల్లో మాత్రం అనసూయ సూపర్ హాట్‌గా కనిపిచింది. తన లుక్స్, డ్రెస్‌తో వయసును మరింత తగ్గించేసుకుంది బ్యూటీ.(Image Source : Instagram/Anasuya Bharadwaj)
4/7

బీచ్‌లో కూర్చొని ఎంజాయ్ చేస్తూ.. ఫోటోలకు ఫోజులిచ్చింది అనసూయ. వాటికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసి క్రేజీ క్యాప్షన్ కూడా ఇచ్చింది. (Image Source : Instagram/Anasuya Bharadwaj)
5/7

Happy 2025 my lovlies ❤️🥳 I know.. last year was very hard on a lot of us.. But believe me when I say.. Every sunset is an opportunity to reset.. అంటూ ఫిలాసఫీ చెప్పింది.(Image Source : Instagram/Anasuya Bharadwaj)
6/7

every sunrise begins with new eyes.. so here’s to 365 opportunities to reset.. (it sounds nice saying this but please don’t f*** up every day 😄)!!! 2025!!!! Bring it on baby 💪🏻👊🏻🥳🧿🤞🏻🫰🏻 అంటూ న్యూ ఇయర్ మోటివేషన్ ఇచ్చింది అనసూయ.(Image Source : Instagram/Anasuya Bharadwaj)
7/7

ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె ఫోటోలకు నెటిజన్లు కూడా హాట్, ఫైర్ ఎమోజీలతో కామెంట్లు పెడుతున్నారు.(Image Source : Instagram/Anasuya Bharadwaj)
Published at : 01 Jan 2025 03:11 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
సినిమా
ఇండియా
అమరావతి
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion