అన్వేషించండి

ABP Desam Top 10, 19 March 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Evening Headlines, 19 March 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

  1. Top Headlines Today: టీడీపీ ఎంపీ అభ్యర్థుల జాబితా ఇదేనా- సీపీ రాధాకృష్ణన్‌కు తెలంగాణ బాధ్యతలు

    AP Telangana Latest News 19 March 2024: తెలుగు రాష్ట్రాల్లో నేటి ఉదయం నుంచి టాప్ హెడ్ లైన్స్ మీకోసం.. Read More

  2. MSI Claw: చేతిలో ఇమిడిపోయే ఈ డివైస్ కంప్యూటర్ అంటే నమ్ముతారా? - ధర ఎంతంటే?

    MSI Claw Handheld Gaming PC: సరికొత్త తరహా గేమింగ్ పీసీని ప్రముఖ టెక్నాలజీ కంపెనీ ఎంఎస్ఐ లాంచ్ చేసింది. Read More

  3. Poco X6 Neo 5G Sale: పోకో ఎక్స్6 నియో 5జీ సేల్ నేడే - లాంచ్ ఆఫర్లు, సూపర్ ఫీచర్లు!

    Poco X6 Neo 5G: పోకో ఎక్స్6 నియో 5జీ సేల్ మనదేశంలో నేటి నుంచి ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. Read More

  4. APEAPCET: ఏపీ ఎప్‌సెట్-2024 పరీక్ష తేదీల్లో మార్పు, పీజీసెట్ తేదీ మారే అవకాశం!

    ఏపీలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశాలకు నిర్వహించే (AP EAPCET)-2024 పరీక్ష షెడ్యూల్ మారనుంది. మే 15 నుంచి పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. Read More

  5. Vedaa Teaser: హై యాక్షన్‌లో జాన్ అబ్రహం, అమాయక పాత్రలో తమన్నా- ఆకట్టుకుంటున్న ‘వేదా‘ టీజర్

    జాన్ అబ్రహాం, శార్వరీ వాఘ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వేదా‘. త్వరలో విడుదలకు రెడీ అవుతున్న ఈ చిత్రానికి సంబంధించి తాజాగా టీజర్ విడుదల చేశారు. Read More

  6. Meetha Raghunath Wedding: మూడు ముళ్ల బంధంలోకి అడుగు పెట్టిన ‘గుడ్ నైట్’ బ్యూటీ- నెట్టింట్లో పెళ్లి ఫోటోలు వైరల్

    ‘గుడ్ నైట్’ హీరోయిన్ మీతా రఘునాథ్ వివాహ బంధంలోకి అడుగు పెట్టింది. గత ఏడాది నిశ్చితార్థం కాగా, తాజాగా మూడు ముళ్ల బంధంతో సంసార జీవితాన్ని మొదలు పెట్టింది. Read More

  7. IPL 3 Records: తీన్‌మార్‌ స్టెప్‌లు వేసే ఐపీఎల్‌ రికార్డ్స్‌ ఇవే

    IPL 3 Records: ఐపీఎల్‌ అంటేనే రికార్డులకు పెట్టింది పేరు. అలాంటి గ్రాండ్ టోర్నీ ప్రారంభానికి ఇంకా మూడో రోజులు మిగిలి ఉంది. అందుకే ఆ మూడుతో ఉన్న రికార్డులను ఓసారి చూద్దాం.. Read More

  8. Achinta Sheuli: అర్ధరాత్రి లేడీస్ హాస్టల్‌లో స్టార్ అథ్లెట్, జాతీయ క్యాంప్‌ నుంచి ఔట్‌

    Indian Young Weightlifter Achinta Sheuli: భారత యువ వెయిట్‌లిఫ్టర్‌, కామన్వెల్త్‌ క్రీడల స్వర్ణ పతక విజేత  అచింత షూలి వివాదంలో చిక్కుకున్నాడు. Read More

  9. Spoon Feeding : మీ పిల్లలకు స్పూన్​తో తినిపిస్తున్నారా? అయితే జాగ్రత్త అంటున్న అధ్యయనం

    Parenting Tips : చాలామంది పిల్లలకు తినిపించేప్పుడు స్పూన్​తో తినిపిస్తారు. అయితే తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనం ఓ షాకింగ్ విషయాలు తెలిపింది. పిల్లలకు స్పూన్​తో తినిపించవద్దని చెప్తుంది. ఎందుకంటే.. Read More

  10. Rishad Premji: సగం జీతంతో సరిపెట్టుకున్న అజీమ్‌ ప్రేమ్‌జీ వారసుడు, కారణమేంటో తెలుసా?

    విప్రో ఛైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ. 8 కోట్లు మాత్రమే జీతంగా (Rishad Premji Salary) తీసుకున్నారు. ఇది అతని జీతంలో సగం మాత్రమే. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Lagacharla Incident: లగచర్ల ఘటన - మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
లగచర్ల ఘటన - మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
KTR Letter To Revanth: అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DHOP Song Promo: ఊపు తెప్పించే ‘దోప్’ సాంగ్ వచ్చేసింది - రామ్ చరణ్, కియారా కిర్రాక్ స్టెప్స్!
ఊపు తెప్పించే ‘దోప్’ సాంగ్ వచ్చేసింది - రామ్ చరణ్, కియారా కిర్రాక్ స్టెప్స్!
Ashwin Retirement:
"స్పిన్ గోట్" అల్విదా, టీమిండియా బ్యాక్ బోన్ అశ్విన్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆటోలో అసెంబ్లీకి, కేటీఆర్ సహా బీఆఎర్ఎస్ ఎమ్మెల్యేల నిరసనరేవంత్ ఎక్కడికెళ్లినా సెక్యూరిటీని పెట్టుకో, లేకుంటే కొడతారుఎడతెరపి లేకుండా వర్షం, డ్రాగా ముగిసిన గబ్బా టెస్ట్అలిగిన అశ్విన్, అందుకే వెళ్లిపోయాడా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lagacharla Incident: లగచర్ల ఘటన - మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
లగచర్ల ఘటన - మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
KTR Letter To Revanth: అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DHOP Song Promo: ఊపు తెప్పించే ‘దోప్’ సాంగ్ వచ్చేసింది - రామ్ చరణ్, కియారా కిర్రాక్ స్టెప్స్!
ఊపు తెప్పించే ‘దోప్’ సాంగ్ వచ్చేసింది - రామ్ చరణ్, కియారా కిర్రాక్ స్టెప్స్!
Ashwin Retirement:
"స్పిన్ గోట్" అల్విదా, టీమిండియా బ్యాక్ బోన్ అశ్విన్
Prasad Behara Arrest: నటికి వేధింపులు, ఫేమస్ యూట్యూబర్ ప్రసాద్ బెహరా అరెస్ట్, 14 రోజులు రిమాండ్
నటికి వేధింపులు, ఫేమస్ యూట్యూబర్ ప్రసాద్ బెహరా అరెస్ట్, 14 రోజులు రిమాండ్
Telangana TET Exam Dates: తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్, ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల
తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్, ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల
Allu Arvind: శ్రీతేజ్‌ను కిమ్స్‌లో పరామర్శించిన అల్లు అరవింద్ - కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటామని హామీ
శ్రీతేజ్‌ను కిమ్స్‌లో పరామర్శించిన అల్లు అరవింద్ - కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటామని హామీ
The Raja Saab: రాజా సాబ్ మీద రెబల్ స్టార్ ఇంజ్యూరీ ఎఫెక్ట్... ప్రభాస్ సినిమా వెనక్కి వెళ్ళిందండోయ్!
రాజా సాబ్ మీద రెబల్ స్టార్ ఇంజ్యూరీ ఎఫెక్ట్... ప్రభాస్ సినిమా వెనక్కి వెళ్ళిందండోయ్!
Embed widget