Spoon Feeding : మీ పిల్లలకు స్పూన్‌తో తినిపిస్తున్నారా? అయితే జాగ్రత్త అంటున్న అధ్యయనం

పిల్లలకు స్పూన్‌తో తినిపించకూడదట(Image Source : Unsplash)
Parenting Tips : చాలామంది పిల్లలకు తినిపించేప్పుడు స్పూన్‌తో తినిపిస్తారు. అయితే తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనం ఓ షాకింగ్ విషయాలు తెలిపింది. పిల్లలకు స్పూన్‌తో తినిపించవద్దని చెప్తుంది. ఎందుకంటే..
Baby Feeding Mistakes : శిశువులకు మొదటి ఆరునెలలు తల్లి పాలు అందిస్తారు. అయితే ఆరో నెల నుంచి కొంచెం ఘనపదార్థాలు.. సెమీ సాలిడ్ ఫుడ్స్ పిలలకు అలవాటు చేస్తారు. అయితే కొందరు చేతులతో తినిపిస్తే.. మరికొందరు

