Traffic Noise Linked to Heart Attacks : రోజూ ట్రాఫిక్​లో ఆఫీస్​కి వెళ్తున్నారా? అయితే గుండె జర భద్రం బ్రదర్.. ట్రాఫిక్ సౌండ్స్​తో హార్ట్ ఎటాక్స్ రావొచ్చట

Traffic Noise : మీరు ఎక్కువ సమయం ట్రాఫిక్​లోనే గడపాల్సి వస్తుందా? అయితే ట్రాఫిక్ సౌండ్స్​ వల్ల గుండె సమస్యలు వచ్చే ప్రమాదముందట. దీని గురించి నిపుణులు ఏమంటున్నారంటే.. 

Major Threats of Traffic Noise to Health : ఏమి జాబ్స్ ఏమోరా.. సగం జీవితం ట్రాఫిక్​లోనే గడిచిపోతుంది. ఇది రెగ్యూలర్​గా వినే డైలాగ్. అయితే సగం జీవితం ట్రాఫిక్​లో గడిచిపోవడం కాదు.. ట్రాఫిక్​లోనే అంతమైపోతుందంటుంది

Related Articles