Mental Health Disorders : పదేళ్లుగా యువతలో పెరుగుతున్న ఆందోళన.. ఆత్మహత్యలకు కారణమవుతున్నాయంటున్న అధ్యయనం

యువతలో పెరుగుతున్న ఆందోళన(Image Source : Unsplash)
Depression in Youth : ఆందోళన, నిరాశ అనేవి తీవ్రమైన మానసిక రుగ్మతలు. వీటి ప్రభావం ఎక్కువగా యువతపై ఉందంటూ తాజా అధ్యయనాలు చెప్తున్నాయి. ముఖ్యంగా కొవిడ్ తర్వాత వీటి ప్రభావం మరింత ఎక్కువైనట్లు తెలిపాయి.
Anxiety and Depression increased in Youth : కొవిడ్ 19 వెళ్లిపోయినా ఇప్పటికీ అందరినీ ఏదొకరకంగా పీడిస్తూనే ఉంది. కరోనా వైరస్ను అయితే ఆపగలిగాము కానీ.. దానివల్ల కలిగే ఆరోగ్య నష్టాలను ఆపలేకపోయాము. దీనివల్ల కేవలం

