అన్వేషించండి
ఆ పరమేశ్వరుడికే గురువై ఓంకారానికి అర్థం చెప్పిన స్వామిమలై క్షేత్రాన్ని దర్శించుకున్న పవన్ కళ్యాణ్!
Pawan Kalyan embarks on Temple Tour: కేరళ, తమిళనాడులో ఆలయాల సందర్శనలో భాగంగా పవన్ కళ్యాణ్ స్వామిమలై మురుగన్ ని దర్శించుకున్నారు. ఇవే ఆ ఫొటోస్

Pawan Kalyan embarks on Temple Tour
1/8

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా కేరళ, తమిళనాడులో వరుస ఆలయాలు సందర్శిస్తున్నారు
2/8

ఫిబ్రవరి 13 గురువారం తమిళనాడు తంజావూరు చేరుకున్నారు.. కుంభకోణం సమీపంలో ఉన్న స్వామిమలై క్షేత్రాన్ని దర్శించుకున్నారు
3/8

ఇక్కడ శ్రీ స్వామినాథగా పూజలందుకుంటున్న కుమారస్వామిని దర్శించుకున్నారు.
4/8

పవన్ కళ్యాణ్ తో పాటూ అకీరానందన్ కూడా ఆలయాల సందర్శనకు వెళ్లాడు
5/8

విజయం, జ్ఞానం, విజ్ఞానం కోసం భక్తులు స్వామిమలై క్షేత్రాన్ని దర్శించుకుంటారు
6/8

కుంభకోణం సమీపంలో ఉన్న స్వామిమలై సుబ్రహ్మణ్య స్వామికి ఉన్న ఆరు ముఖ్యమైన క్షేత్రాలలో నాలుగోది
7/8

సాక్షాత్తూ ఆ పరమేశ్వరుడు తన పుత్రుడిని గురువుగా చేసుకుని ప్రణవ స్వరూపమైన ఓంకారానికి అర్థం చెప్పించుకున్న పవిత్ర ప్రదేశం స్వామిమలై
8/8

కొండపై మురుగన్ కొలువై ఉండగా..తల్లిదండ్రులైన పార్వతి పరమేశ్వరురు కొండ దిగువ భాగంలో దర్శనమిస్తారు.
Published at : 13 Feb 2025 05:34 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
క్రైమ్
హైదరాబాద్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion