అన్వేషించండి
Srisailam Maha Shivaratri Brahmotsavam 2025 : శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు - హంసవాహనంపై ఆది దంపతులు!
Mahashivaratri Brahmotsavam 2025 : జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి హంస వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.
Mahashivaratri Brahmotsavam 2025
1/8

జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు ఫిబ్రవరి 21 శుక్రవారం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి హంస వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.
2/8

మంగళవాయిద్యాలు, కళాకారుల నృత్యాల నడుమ పురవీధుల్లో గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారు
Published at : 22 Feb 2025 10:48 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















