అన్వేషించండి

Dil Raju: 'మిస్టర్ పర్‌ఫెక్ట్' మూవీపై వివాదం - నిర్మాత దిల్ రాజు పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ

Dil Raju Petition: 'మిస్టర్ పర్‌ఫెక్ట్' మూవీ కాపీరైట్ వివాద అంశంపై నిర్మాత దిల్ రాజు పిటిషన్‌పై మంగళవారం మరోసారి విచారణ జరగనుంది. తన నవల ఆధారంగా సినిమా తీశారని రచయిత్రి శ్యామలాదేవి కేసు పెట్టారు.

Supreme Court Hearing Dil Raju Petition On Mr Perfect Controversy Issue: ప్రభాస్ 'మిస్టర్ పర్‌ఫెక్ట్' మూవీ కాపీరైట్ వివాదంపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju) వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో (Supreme Court) మంగళవారం విచారణ జరగనుంది. జస్టిస్ జేబీ పార్ధివాలా, జస్టిస్ ఆర్.మహదేవన్‌ల ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించనుంది. 

కాపీరైట్ చట్టం ప్రకారం కేసు..

'నా మనసు నిన్నుకోరే' అనే తన నవల ఆధారంగా 'మిస్టర్ పర్‌ఫెక్ట్' (Mr Perfect) సినిమా తీశారంటూ రచయిత్రి ముమ్ముడి శ్యామలాదేవి 2017లో దిల్ రాజుపై కేసు పెట్టారు. దీంతో ఆయనపై మాదాపూర్ పోలీసులు కాపీ రైట్ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆ తర్వాత సిటీ సివిల్ కోర్టులో విచారణ సాగింది. దిల్ రాజుపై చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ సిటీ సివిల్ కోర్టు 2019లో తీర్పు ఇచ్చింది. దీనిపై ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. గత నెల 24న సిటీ సివిల్ కోర్టు తీర్పుపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. ఈ పిటిషన్‌పై మరోసారి విచారణ జరగనుంది. 

ఇక.. మిస్టర్ పర్‌ఫెక్ట్ మూవీ విషయానికొస్తే.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కాజల్ అగర్వాల్, తాప్సీ హీరో హీరోయిన్లుగా.. యూత్, లవ్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ 2011లో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. దశరథ్ దర్శకత్వం వహించిన సినిమాలో ప్రకాష్ రాజ్, మురళీమోహన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. దేవీశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ మూవీకే హైలెట్‌గా నిలిచింది.

Also Read: 'పెళ్లైన నెల నుంచే మేం విడిగా ఉంటున్నాం' - కోర్టులో రన్యారావు భర్త కామెంట్స్, అరెస్ట్ నుంచి మినహాయింపు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sunita Williams: మండుతున్న అగ్ని గోళం నుంచి దూసుకొచ్చిన సునీతా విలియమ్స్‌!
మండుతున్న అగ్ని గోళం నుంచి దూసుకొచ్చిన సునీతా విలియమ్స్‌!
Telangana BC Reservation Bill: తెలంగాణ బీసీ రిజర్వేషన్ బిల్లుకు కేంద్రం ఓకే చెబుతుందా? బీజేపీ నెక్స్ట్‌ స్టెప్‌ ఏంటీ?
తెలంగాణ బీసీ రిజర్వేషన్ బిల్లుకు కేంద్రం ఓకే చెబుతుందా? బీజేపీ నెక్స్ట్‌ స్టెప్‌ ఏంటీ?
Sunita Williams Village Celebrations: సునీతా విలియమ్స్ పూర్వీకుల గ్రామంలో సంబరాలు, టపాసులు పేల్చి, డ్యాన్సులు చేసిన గ్రామస్తులు Viral Video
Sunita Williams Village Celebrations: సునీతా విలియమ్స్ పూర్వీకుల గ్రామంలో సంబరాలు, టపాసులు పేల్చి, డ్యాన్సులు చేసిన గ్రామస్తులు Viral Video
Vijayasai Reddy CID:  విజయసాయిరెడ్డికి సీఐడీ మరోసారి నోటీసులు - ఈ సారి మద్యం స్కాంలో ప్రశ్నిస్తారా ?
విజయసాయిరెడ్డికి సీఐడీ మరోసారి నోటీసులు - ఈ సారి మద్యం స్కాంలో ప్రశ్నిస్తారా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Sunita Williams Touched Earth | 9నెలల తర్వాత భూమి మీద కాలుపెట్టిన సునీతా విలియమ్స్ | ABP DesamDragon Capsule Recovery | Sunita Williams సముద్రంలో దిగాక ఎలా కాపాడతారంటే | ABP DesamSunita Williams Return to Earth Safely | ఫ్లోరిడా సముద్ర తీరంలో ఉద్విగ్న క్షణాలు | ABP DesamSunita Williams Crew 9 Dragon Capsule Splash Down | భూమిపైకి క్షేమంగా సునీతా విలియమ్స్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sunita Williams: మండుతున్న అగ్ని గోళం నుంచి దూసుకొచ్చిన సునీతా విలియమ్స్‌!
మండుతున్న అగ్ని గోళం నుంచి దూసుకొచ్చిన సునీతా విలియమ్స్‌!
Telangana BC Reservation Bill: తెలంగాణ బీసీ రిజర్వేషన్ బిల్లుకు కేంద్రం ఓకే చెబుతుందా? బీజేపీ నెక్స్ట్‌ స్టెప్‌ ఏంటీ?
తెలంగాణ బీసీ రిజర్వేషన్ బిల్లుకు కేంద్రం ఓకే చెబుతుందా? బీజేపీ నెక్స్ట్‌ స్టెప్‌ ఏంటీ?
Sunita Williams Village Celebrations: సునీతా విలియమ్స్ పూర్వీకుల గ్రామంలో సంబరాలు, టపాసులు పేల్చి, డ్యాన్సులు చేసిన గ్రామస్తులు Viral Video
Sunita Williams Village Celebrations: సునీతా విలియమ్స్ పూర్వీకుల గ్రామంలో సంబరాలు, టపాసులు పేల్చి, డ్యాన్సులు చేసిన గ్రామస్తులు Viral Video
Vijayasai Reddy CID:  విజయసాయిరెడ్డికి సీఐడీ మరోసారి నోటీసులు - ఈ సారి మద్యం స్కాంలో ప్రశ్నిస్తారా ?
విజయసాయిరెడ్డికి సీఐడీ మరోసారి నోటీసులు - ఈ సారి మద్యం స్కాంలో ప్రశ్నిస్తారా ?
Sunita Williams : 'మా మనసులు గెలుచుకున్నారు': సునీతా విలియమ్స్‌పై మోదీ ప్రశంస 
'మా మనసులు గెలుచుకున్నారు': సునీతా విలియమ్స్‌పై మోదీ ప్రశంస 
Sunita Williams Returns: సునీతమ్మ వచ్చేసిందోచ్‌- సురక్షితంగా అంతరిక్షం నుంచి అమ్మ ఒడికి
సునీతమ్మ వచ్చేసిందోచ్‌- సురక్షితంగా అంతరిక్షం నుంచి అమ్మ ఒడికి
Voter Card: ఆధార్‌కు ఓటర్ కార్డు అనుసంధానం - అక్రమాలకు చెక్ పెట్టే దిశగా ఈసీ
ఆధార్‌కు ఓటర్ కార్డు అనుసంధానం - అక్రమాలకు చెక్ పెట్టే దిశగా ఈసీ
Betting apps case: బెట్టింగ్ యాప్స్‌కు ప్రమోషన్ చేసిన వారికి మరో షాక్ - ఈడీ కూడా రంగంలోకి !
బెట్టింగ్ యాప్స్‌కు ప్రమోషన్ చేసిన వారికి మరో షాక్ - ఈడీ కూడా రంగంలోకి !
Embed widget