అన్వేషించండి
Srisailam Brahmotsavalu 2025: భృంగి వాహనంపై భ్రమరాంబ మల్లికార్జునుల వైభోగం.. పంచాక్షరి మంత్రంతో మార్మోగుతున్న జ్యోతిర్లింగ క్షేత్రం!
Mahashivaratri Brahmotsavam 2025 : ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం అయిన శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. రెండో రోజు స్వామివారు భృంగి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు

Mahashivaratri Brahmotsavam 2025
1/6

పంచాక్షరి మంత్రంతో మార్మోగుతున్న జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలం
2/6

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు ఫిబ్రవరి 20 సాయంత్రం భృంగివాహనంపై దర్శనమిచ్చారు స్వామి అమ్మవార్లు
3/6

ఫిబ్రవరి 21 శుక్రవారం సాయంత్రం భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి హంసవాహనపై విహరించనున్నారు
4/6

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైల క్షేత్రానికి భారీగా భక్తులు పోటెత్తుతున్నారు...
5/6

భారీగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
6/6

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా 11 రోజుల పాటు ఆర్జిత సేవలు నిలిపివేశారు ఆలయ అధికారులు
Published at : 21 Feb 2025 11:34 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
పాలిటిక్స్
పాలిటిక్స్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion