ఒక అభిమాని తన కుమార్తెతో కలిసి జగన్ను కలిసేందుకు రాగానే, రద్దీలో ఏడ్చిన చిన్నారిని గమనించిన జగన్, తన కాన్వాయ్ ఆపి, ఆ చిన్నారిని తీసుకుని ముద్దాడి సెల్ఫీ దిగారు.