అన్వేషించండి
Advertisement

Telangana News: బక్రీద్ వేడుకల్లో పాల్గొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
Revanth Reddy Bakrid Celebration: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బక్రీద్ వేడుకల్లో పాల్గొన్నారు. అన్వర్ ఉల్ ఉలూమ్ ఎడ్యుకేషనల్ సొసైటీ సెక్రెటరీ నివాసంలో జరిగిన బక్రీద్ వేడుకలకు హాజరయ్యారు.

బక్రీద్ వేడుకల్లో పాల్గొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
1/5

బక్రీద్ సందర్భంగా అన్వర్ ఉల్ ఉలూమ్ ఎడ్యుకేషనల్ సొసైటీ సెక్రెటరీ నవాబ్ ముజాహిద్ ఆలం ఖాన్ నివాసానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు.
2/5

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, మాజీ మంత్రి జానారెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షులు రోహిన్ రెడ్డి, తదితరులు ఉన్నారు.
3/5

నవాబ్ ముజాహిద్ ఆలం ఖాన్ కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బక్రీద్ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.
4/5

బక్రీద్ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ని, పార్టీ సీనియర్ నేత బాల్యస్నేహితుడు మహమ్మద్ జహంగీర్ కలిశారు.
5/5

బీఆర్ఎస్ నేత మహమ్మద్ జహంగీర్‌కు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు.
Published at : 17 Jun 2024 09:51 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
సినిమా
తెలంగాణ
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion