అన్వేషించండి
ABP Southern Rising Summit: హైదరాబాద్ వేదికగా ప్రారంభమైన సదరన్ రైజింగ్ సమ్మిట్, ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి
ABP Southern Rising Summit 2024: ఏబీపీ నెట్ వర్క్ సదరన్ రైజింగ్ సమ్మిట్ రెండో ఎడిషన్ హైదరాబాద్ వేదికగా శుక్రవారం నాడు జగరనుంది.
హైదరాబాద్‌లో మరికాసేపట్లో ప్రారంభం కానున్న సదరన్ రైజింగ్ సమ్మిట్
1/6

దేశ అభివృద్ధిలో దక్షణాది విజయాలపై గళం విప్పేలా నిర్వహించే ఏబీపీ నెట్ వర్క్ సదరన్ రైజింగ్ సమ్మిట్ రెండో ఎడిషన్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. చెన్నై వేదికగా నిర్వహించిన తొలి ఎడిషన్ విజయవంతం కాగా, ఈ ఏడాది హైదరాబాద్ సదరన్ రైజింగ్ సమ్మిట్ కు వేదికగా మారింది.
2/6

“Coming of Age: Identity, Inspiration, Impact” అనే థీమ్‌తో రాజకీయ, సాంస్కృతిక, విద్య, ఆరోగ్య సంరక్షణలో దక్షిణాది ప్రాముఖ్యతను ఈ వేదికగా చర్చించనున్నారు. దేశ పురోగతిలో దక్షిణాది ప్రత్యేకతపై పలు రంగాల ప్రముఖులతో ప్రభావవంతమైన చర్చలు జరుగుతాయి.
Published at : 25 Oct 2024 09:22 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















