20 ఏళ్లుగా మీరు నన్ను చూస్తున్నారు. నేను ఇలా మాట్లాడగలనా? నేను ఎవరిని ఏమి అనలేదు. నా మీద వస్తున్నవి తప్పుడు ఆరోపణలే,' అని అల్లు అర్జున్ అన్నారు.