ఇది అనుకోకుండా జరిగిన ఘటన. ఇందులో ఎవరి ప్రమేయం లేదు. రేవతి కుటుంబానికి నా సానుభూతిని తెలియజేస్తున్నాను. నా అభిమానులకు ఇలా జరిగితే, నా కంటే ఎక్కువగా బాధపడే వారు ఎవరు ఉండరు,' అని అల్లు అర్జున్ వ్యాఖ్యానించారు.