అన్వేషించండి

Car Accident: అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్‌గా దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో

Viral Video: రాజస్థాన్‌లో కారు ప్రమాదం చూస్తే నిజంగా అదృష్టం అంటే వీరిదే అనిపిస్తుంది. వాహనం 8 పల్టీలు కొట్టినా అందులోని వారు క్షేమంగా బయటపడ్డారు. ఈ దృశ్యాలు వైరల్‌గా మారాయి.

Rajasthan Car Accident: అదృష్టం కలిసొస్తే పామే తాడై మేలు చేస్తుందంటారు. అదే అదృష్టం లేకుంటే అరటి పండు తిన్నా పన్ను ఇరుగుద్ది ఇదీ ఓ సినిమాలో ఫేమస్ డైలాగ్. రాజస్థాన్‌లోని (Rajasthan) బీకానేర్ సమీపంలో శుక్రవారం రాత్రి జరిగిన కారు ప్రమాదం చూస్తే.. నిజంగా అదృష్టం అంటే వీరిదేనేమో అనిపిస్తుంది. హైవేపై కారు అదుపు తప్పి 8 పల్టీలు కొట్టినా అందులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. అంతే కాకుండా వారు కూల్‌గా కారు దిగి టీ అడిగారు. దీనికి సంబంధించిన దృశ్యాలు వైరల్‌గా మారాయి.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లా బీకానేర్ (Bikaneer) సమీపంలో హైవేపై ఓ ఎస్‌యూవీ కారు అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. వేగంగా వెళ్తున్న సమయంలో డ్రైవర్ యూటర్న్ తీసుకుంటుండగా కారు 8 పల్టీలు కొట్టి ఓ కార్ల షోరూం గేటుపై బోల్తా పడింది. ప్రమాద సమయంలో కారులో ఐదుగురు ఉన్నారు. వీరు నాగౌర్ నుంచి బీకానేర్‌కు వెళ్తున్నారు. సీసీ టీవీ ఫుటేజీ ప్రకారం.. అతి భయానకంగా జరిగిన ఈ కారు ప్రమాదంలో కారులోని ఐదుగురూ చిన్న గాయం కూడా కాకుండా క్షేమంగా బయటపడ్డారు. కారు పల్టీలు కొడుతున్న సమయంలోనే డ్రైవర్‌తో సహా ఒకరిద్దరు అందులోంచి బయటకు దూకేశారు.

కూల్‌గా 'టీ' అడిగారు

అయితే, ఇంత పెద్ద ప్రమాదం జరిగినా కారులోంచి బయటపడ్డ వారు షోరూం వద్దకు వెళ్లి కూల్‌గా టీ అడిగారు. 'ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. లోపలికి వెళ్లగానే టీ కావాలని అడిగారు.' అని షోరూం సిబ్బంది తెలిపారు. 

Also Read: Viral News: పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Gachibowli Building Collapse: గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
Adilabad Crime News: మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌లోకి అక్రమంగా మద్యం.. ప్రధాన నిందితుడి అరెస్ట్, 1300 బాటిళ్లు సీజ్
మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌లోకి అక్రమంగా మద్యం.. ప్రధాన నిందితుడి అరెస్ట్, 1300 బాటిళ్లు సీజ్
Hyderabad Building Collapse: గచ్చిబౌలిలో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న 7 అంతస్తుల బిల్డింగ్.. ఇద్దరు మృతి!
గచ్చిబౌలిలో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న 7 అంతస్తుల బిల్డింగ్.. ఇద్దరు మృతి!
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Karumuri Nageswara Rao Arrest: హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
GHMC తప్పులకు మా ప్రాణాలు పోతున్నాయి..! మాదాపూర్ బిల్డింగ్ కూలిన ఘటనలో సంచలన విషయాలు
GHMC తప్పులకు మా ప్రాణాలు పోతున్నాయి..! మాదాపూర్ బిల్డింగ్ కూలిన ఘటనలో సంచలన విషయాలు
NITI Aayog Report: 8.7 కోట్ల మంది యువత చదువులో, ఉద్యోగంలోనూ లేరు! నీతి ఆయోగ్ సంచలన నివేదిక
8.7 కోట్ల మంది యువత చదువులో, ఉద్యోగంలోనూ లేరు! నీతి ఆయోగ్ సంచలన నివేదిక
CM Revanth Reddy: కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
Kesineni Nani: విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
IND VS SL Gill Historic Milestone: గిల్ అరుదైన రికార్డు.. డబ్ల్యూటీసీలో ఆ ఘన‌త సాధించిన భార‌త కెప్టెన్ గా రికార్డు!
గిల్ అరుదైన రికార్డు.. డబ్ల్యూటీసీలో ఆ ఘన‌త సాధించిన భార‌త కెప్టెన్ గా రికార్డు!
Viral Video: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
Zombie Reddy 2 : జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
Embed widget