నాకు ఎవరు ఏమి చెప్పలేదు. మా మేనేజ్మెంట్ వచ్చి, 'ఫ్యాన్స్ చాలామంది వచ్చారు, వెళ్ళిపోవాలి' అని చెప్పడంతో వెళ్ళిపోయాను. తర్వాత రోజు నా వాళ్లు చెప్పినప్పుడే తెలుసు ఒక లేడీ చనిపోయిందని, ఒక చిన్న అబ్బాయికి సీరియస్ గా ఉందని.