తొక్కిసలాట జరిగినప్పుడు నా పిల్లలు, నా భార్య పక్కనే ఉన్నారు. తొక్కిసలాట జరిగిన సంగతి నాకు తెలియదు. రెండో రోజు ఒకరు చనిపోయారని తెలిసి షాక్ అయ్యాను,' అని అల్లు అర్జున్ ప్రెస్ మీట్లో పేర్కొన్నారు.