అన్వేషించండి

Hyderabad 37th National Book Fair: హైదరాబాద్‌ ఎన్టీఆర్ స్టేడియంలో జాతీయ పుస్తక ప్రదర్శన చూసొద్దాం రండి

Hyderabad 37th National Book Fair: హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో 37 వ జాతీయ పుస్తక ప్రదర్శన అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ ప్రదర్శన డిసెంబర్ 19 నుంచి 29 వరకు 11 రోజులపాటు జరుగుతుంది.

హైదరాబాద్‌ ఎన్టీఆర్ స్టేడియంలో జాతీయ పుస్తక ప్రదర్శన చూసొద్దాం రండి

1/18
హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో 37 వ జాతీయ పుస్తక ప్రదర్శన వైభవంగా ప్రారంభమైంది.

2/18
ఈ పుస్తక ప్రదర్శన డిసెంబర్ 19 నుంచి 29 వరకు 11 రోజులపాటు జరుగుతుంది.

3/18
ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సందర్శకులకు ప్రవేశం ఉంటుంది.

4/18
ఏడాదికి ఒకసారి వచ్చే జాతీయ పుస్తకాల ప్రదర్శన పుస్తక ప్రియులకు పండుగలా మారింది.

5/18
సాహిత్య ప్రాముఖ్యతను పెంచడం, పాఠకులను ఆకర్షించడం, కొత్త రచయితలకు గుర్తింపు కల్పించడమే లక్ష్యంగా హైదరాబాద్ బుక్ ఫెయిర్ ప్రారంభమైంది.

6/18
తొలుత అశోక్ నగర్‌లోని సిటీ సెంట్రల్ లైబ్రరీలో ప్రారంభమైన ఈ ప్రదర్శన, ఇప్పుడు సాహిత్య ప్రేమికుల జీవితాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది.

7/18
ఈసారి ప్రదర్శనలో 350 స్టాళ్లను ఏర్పాటు చేశారు.

8/18
వీటిలో 171 స్టాళ్లు తెలుగు పుస్తకాలకు, 135 స్టాళ్లు ఆంగ్ల పుస్తకాలకు, 17 ప్రభుత్వ ప్రచురణలకు, 7 రచయితల ప్రత్యేక స్టాళ్లకు కేటాయించారు.

9/18
తెలుగు, ఆంగ్లం, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం వంటి భాషలలో పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి.

10/18
నవలలు, చిన్న కథలు, కవిత్వం, గ్రాఫిక్ నవలలు, ఆత్మకథలు, పిల్లల కథలు ఇలా అన్ని వయస్సుల వారికి తగిన పుస్తకాలను అందించారు.

11/18
- తక్కువ ధరల ఆఫర్లు: అన్ని పుస్తకాలకు కనీసం 10% రాయితీ అందిస్తున్నారు.

12/18
రాయితీ ఇవ్వడం  పుస్తక ప్రియులను మరింత ఆకర్షిస్తోంది.

13/18
- సంస్కృతీ కార్యక్రమాలు: ప్రతిరోజూ సాయంత్రం 6 గంటలకు చిన్నారుల కోసం ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు, చిత్రలేఖన పోటీలు నిర్వహిస్తున్నారు.

14/18
హైదరాబాద్ చుట్టుపక్కల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా ఈ పుస్తక ప్రదర్శనకు పాఠకులు విచ్చేస్తున్నారు.

15/18
ముఖ్యంగా తెలంగాణలో ఉన్న వివిధ జిల్లాల నుంచి ప్రజలు వస్తున్నారు.

16/18
ప్రదర్శన ప్రారంభ వేడుకలో పెద్ద సంఖ్యలో పాఠకులు, సాహితీ వేత్తలు, కళాకారులు,రచయితలు హాజరయ్యారు.

17/18
“పుస్తక ప్రదర్శనలు సాహిత్యానికి కొత్త ఊపిరి పోసే వేదిక. ఇది పాఠకులను, రచయితలను ఒకే వేదికపైకి తీసుకురావడమే కాకుండా, చిన్న చిన్న వ్యాపారాలకు మద్దతుగా నిలుస్తోంది

18/18
బుక్ ఫెయిర్ ను సందర్శించే పుస్తక ప్రియులు తమ కుటుంబ సభ్యులతో కలిసి కొత్త రచనలు, అరుదైన పుస్తకాలను కొనుగోలు చేస్తూ సాహిత్యాన్ని ఆస్వాదిస్తున్నారు.

హైదరాబాద్ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Earthquake In Prakasam: ప్రకాశం జిల్లాలో భూకంపం- పరుగులు పెట్టిన జనం

Pawan Kalyan Request: నేను మీసం తిప్పితే మీకు రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
నేను మీసం తిప్పితే రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
KTR Arrest: అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Earthquake In Prakasam: ప్రకాశం జిల్లాలో భూకంపం- పరుగులు పెట్టిన జనం
Earthquake In Prakasam: ప్రకాశం జిల్లాలో భూకంపం- పరుగులు పెట్టిన జనం
Pawan Kalyan Request: నేను మీసం తిప్పితే మీకు రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
నేను మీసం తిప్పితే రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
KTR Arrest: అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Accidents : తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
Look Back 2024: అయిపోయింది అనుకున్న స్థితి నుంచి అధికార పీఠానికి.. టీడీపీకి మర్చిపోలేని సంవత్సరంగా 2024
అయిపోయింది అనుకున్న స్థితి నుంచి అధికార పీఠానికి.. టీడీపీకి మర్చిపోలేని సంవత్సరంగా 2024
Stock Market: కేంద్ర బడ్జెట్ శనివారం రోజున వస్తే స్టాక్ మార్కెట్లకు సెలవు ఇస్తారా, ఓపెన్‌ చేస్తారా?
కేంద్ర బడ్జెట్ శనివారం రోజున వస్తే స్టాక్ మార్కెట్లకు సెలవు ఇస్తారా, ఓపెన్‌ చేస్తారా?
Embed widget