అన్వేషించండి
Rashmika Mandanna: నో మేకప్ ఆర్టిస్ట్... సొంతంగా మేకప్ వేసుకుని రెడీ అయిన రష్మిక - కాలేజీ రోజులు గుర్తొచ్చాయట
Rashmika Mandanna In Saree: రష్మిక సొంతంగా తన మేకప్ తానే చేసుకున్నానని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. స్టైలింగ్ కూడా ఆవిడేనట. దాంతో కాలేజీ రోజులు గుర్తొచ్చాయని చెప్పారు.
రష్మిక లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: rashmika_mandanna / Instagram)
1/4

Rashmika Mandanna Latest Pics: నార్మల్ హీరోయిన్ వెంట ఎప్పుడూ ఒక మేకప్ ఆర్టిస్ట్ హెయిర్ స్టైలిస్ట్ ఉంటారు. స్టార్ హీరోయిన్స్ సంగతి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా హిట్స్ ఇచ్చిన హీరోయిన్ రష్మిక దగ్గర ఎప్పుడు మేకప్ ఆర్టిస్ట్ అండ్ స్టైలిస్ట్ ఉంటారని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ తన మేకప్ తానే చూసుకున్నానని చెప్పి రష్మిక షాక్ ఇచ్చారు. (Image Courtesy: rashmika_mandanna / Instagram)
2/4

శారీలో రష్మిక చాలా చక్కగా ఉన్నారు కదూ! ఆ స్టైలిష్ శారీ వెనుక ఎవరూ లేరు. ఆ కాంబినేషన్ కట్టుకోవాలని రష్మిక అనుకున్నారు. ఆవిడే సొంతంగా మేకప్ వేసుకున్నారు. (Image Courtesy: rashmika_mandanna / Instagram)
Published at : 05 Mar 2025 09:06 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఎడ్యుకేషన్
అమరావతి
రాజమండ్రి
పాలిటిక్స్

Nagesh GVDigital Editor
Opinion




















