అన్వేషించండి

PGCIL: పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో ఫీల్డ్‌ సూపర్‌వైజర్‌ ఉద్యోగాలు, వివరాలు ఇలా

పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(PGCIL) ఒప్పంద ప్రాతిపదికన ఫీల్డ్‌ సూపర్‌వైజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు మార్చి 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

PGCIL Recruitment: న్యూఢిల్లీలోని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(PGCIL) ఒప్పంద ప్రాతిపదికన ఫీల్డ్‌ సూపర్‌వైజర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 28 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో డిప్లొమా ఇంజినీరింగ్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు ఫీజు రూ.300 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు ఫీజు లేదు. దరఖాస్తు ప్రక్రియ మార్చి 5న ప్రారంభం కాగా.. సరైన అర్హతలు గల అభ్యర్థులు మార్చి 25 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. స్క్రీనింగ్ టెస్ట్ ఆధారంగా ఉద్యోగ ఎంపిక ఉంటుంది. 

వివరాలు..

ఖాళీల సంఖ్య: 28

* ఫిల్డ్‌ సూపర్‌వైజర్‌ (సేఫ్టీ) పోస్టులు

అర్హత: కనీసం 55% మార్కులతో గుర్తింపు పొందిన టెక్నికల్ బోర్డ్/ఇన్‌స్టిట్యూట్ నుంచి డిప్లొమా ఇంజినీరింగ్(ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్(పవర్)/ఎలక్ట్రికల్ &ఎలక్ట్రానిక్స్/పవర్ సిస్టమ్స్ ఇంజినీరింగ్/పవర్ ఇంజినీరింగ్ (ఎలక్ట్రికల్)/సివిల్/మెకానికల్/ఫైర్ టెక్నాలజీ అండ్ సేఫ్టీ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 

వయోపరిమితి: 25.03.2025 నాటికి 29 సంవత్సరాలు మించకూడదు. ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది. 

దరఖాస్తు ఫీజు: రూ.300. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: స్క్రీనింగ్ టెస్ట్‌, షార్ట్‌లిస్ట్, మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

పే స్కేల్: నెలకు రూ.23,000 - రూ.1,05,000.

విభాగాలు అండ్ ప్రశ్నల సంఖ్య..

➥ టెక్నికల్ నాలెడ్జ్ టెస్ట్ - సంబంధిత విభాగంలో డిప్లొమా సిలబస్ ఆధారంగా 50 ప్రశ్నలు అడుగుతారు.

➥ ఆప్టిట్యూడ్ టెస్ట్ - ఈ క్రింది అంశాలపై తాత్కాలికంగా 25 ప్రశ్నలు అడుగుతారు.

➥ జనరల్ ఇంగ్లీష్: ఆర్టికల్స్, ప్రిపోజిషన్లు, వొకాబులరీ, కాంప్రెహెన్షన్, పర్యాయపదాలు/వ్యతిరేక పదాలు, జంబుల్డ్ వాక్యాలు

➥ రీజనింగ్: డేటా ఇంటర్‌ప్రెటేషన్, కోడింగ్ మరియు డీకోడింగ్, డిడక్టివ్ లాజిక్, ఇండక్టివ్ లాజిక్, డేటా సఫిషియెన్సీ, సిరీస్ కంప్లీషన్, పజిల్స్, ప్యాటర్న్ కంప్లీషన్.

➥ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్: రేషియో & ప్రొపొర్షన్, టైం & వర్క్, స్పీడ్ & డిస్టెన్స్, ప్రాఫిట్ & లాస్, సింపుల్ &కాంపౌండ్ ఇంటరెస్ట్, పర్సెంటేజ్, ఆవరేజ్, మెన్సురేషన్, త్రికోణమితి, జామెట్రీ, ఆల్జీబ్రా, ప్రాబబిలిటీ, LCM & HCF, నంబర్స్.

➥ జనరల్ అవేర్‌నెస్: సోషల్ సైన్స్, సైన్స్, కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్. 

➥ నెగిటివ్ మార్కులు లేవు.

➥ అభ్యర్థులు హిందీ లేదా ఇంగ్లీషులో స్క్రీనింగ్ టెస్ట్ రాయడానికి అవకాశం ఉంటుంది.

➥ స్క్రీనింగ్ టెస్ట్/కంప్యూటర్ ఆధారిత పరీక్ష కేంద్రాలు దేశవ్యాప్తంగా ఉంటాయి.  

పరీక్షా కేంద్రాలు: ఢిల్లీ NCR, భోపాల్, కోల్‌కతా, బెంగళూరు, గౌహతి, ముంబయి.

ముఖ్యమైన తేదీలు.. 

🔰 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 05.03.2025.

🔰 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 25.03.2025. 

ALSO READ: సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో 835 అప్రెంటిస్‌ పోస్టులు, వివరాలు ఇలా

Notification 

Online Application

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

NICL AO Recruitment 2026: NICLలో 321 ఏవో పోస్టుల భర్తీ.. రూ. 1.14 లక్షల జీతం, దరఖాస్తు విధానం ఇలా!
NICLలో 321 ఏవో పోస్టుల భర్తీ.. రూ. 1.14 లక్షల జీతం, దరఖాస్తు విధానం ఇలా!
ECIL Recruitment 2026: ఈసీఐఎల్‌లో 310 ఐటీఐ అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు విధానం, పూర్తి వివరాలు ఇవే!
ఈసీఐఎల్‌లో 310 ఐటీఐ అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు విధానం, పూర్తి వివరాలు ఇవే!
IAS Training Salary : LBSNAAలో IAS ట్రైనింగ్ సమయంలో జీతం వస్తుందా? నెలకు ఎంత తీసుకుంటారో తెలుసా?
LBSNAAలో IAS ట్రైనింగ్ సమయంలో జీతం వస్తుందా? నెలకు ఎంత తీసుకుంటారో తెలుసా?
Teachers Special TET: తెలంగాణలో స్పెషల్ టెట్ నోటిఫికేషన్ విడుదల.. అభ్యర్థులకు ముఖ్యమైన తేదీలివే
తెలంగాణలో స్పెషల్ టెట్ నోటిఫికేషన్ విడుదల.. అభ్యర్థులకు ముఖ్యమైన తేదీలివే

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu Politics Shift: గో బ్యాక్ మోదీ నుంచి వెల్కమ్ మోదీ దాకా - తమిళ రాజకీయాల్లో చెరిగిపోతున్న కాషాయ ద్వేషం !
గో బ్యాక్ మోదీ నుంచి వెల్కమ్ మోదీ దాకా - తమిళ రాజకీయాల్లో చెరిగిపోతున్న కాషాయ ద్వేషం !
Vijayawada Road Accident: విజయవాడ బైపాస్‌ రోడ్డులో ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు దుర్మరణం
విజయవాడ బైపాస్‌ రోడ్డులో ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు దుర్మరణం
Jantar Mantar: నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
CM Revanth Reddy: ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఛీ.. ఛీ.. స్పూన్‌ పప్పు కోసం రోహిత్ రచ్చ! నీతూతో షాలిని గొడవ! నామినేషన్ల పద్ధతి ఇదే!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఛీ.. ఛీ.. స్పూన్‌ పప్పు కోసం రోహిత్ రచ్చ! నీతూతో షాలిని గొడవ! నామినేషన్ల పద్ధతి ఇదే!
నవరాత్రులలో నవ దుర్గలు, నవ నైవేద్యాలు..వాటి విశిష్టత తెలుసుకోండి!
నవరాత్రులలో నవ దుర్గలు, నవ నైవేద్యాలు..వాటి విశిష్టత తెలుసుకోండి!
Windies Duo Penalised: విండీస్ ప్లేయర్లపై ఐసీసీ కొరడా, పావెల్, రూథర్‌ఫోర్డ్‌లపై క్రమశిక్షణా చర్యలతోపాటు డీమెరిట్ పాయింట్ల కేటాయింపు
విండీస్ ప్లేయర్లపై ఐసీసీ కొరడా, పావెల్, రూథర్‌ఫోర్డ్‌లపై క్రమశిక్షణా చర్యలతోపాటు డీమెరిట్ పాయింట్ల కేటాయింపు
AP ZPTC Election Reservations: ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
Embed widget