SECR: సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో 835 అప్రెంటిస్ పోస్టులు, వివరాలు ఇలా
SECR Apprentice Posts: సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే(SECR) బిలాస్‌పూర్ డివిజన్ ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకీ దరఖాస్తులు కోరుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు మార్చి 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

SECR Trade Apprentice Posts: బిలాస్‌పూర్ డివిజన్‌లోని సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే(SECR) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 835 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో పదోతరగతి, ఇంటర్ లేదా తత్సమానం, ఐటీఐ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు మార్చి 25 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
వివరాలు..
ఖాళీల సంఖ్య: 835
* ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు
➥ కార్పెంటర్: 38
పోస్టులకెటాయింపు: యూఆర్- 15, ఈడబ్ల్యూఎస్- 04, ఓబీసీ- 10, ఎస్సీ- 06, ఎస్టీ- 03.
అర్హత: సంబంధిత విభాగంలో పదోతరగతి, ఇంటర్ లేదా తత్సమానం, ఐటీఐ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
➥ సీఓపీఏ: 100
పోస్టులకెటాయింపు: యూఆర్- 40, ఈడబ్ల్యూఎస్- 10, ఓబీసీ- 27, ఎస్సీ- 15, ఎస్టీ- 08.
అర్హత: సంబంధిత విభాగంలో పదోతరగతి, ఇంటర్ లేదా తత్సమానం, ఐటీఐ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
➥ డ్రాఫ్ట్స్‌మెన్(సివిల్): 11
పోస్టులకెటాయింపు: యూఆర్- 04, ఈడబ్ల్యూఎస్- 01, ఓబీసీ- 03, ఎస్సీ- 02, ఎస్టీ- 01.
అర్హత: సంబంధిత విభాగంలో పదోతరగతి, ఇంటర్ లేదా తత్సమానం, ఐటీఐ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
➥ ఎలక్ట్రీషియన్: 182
పోస్టులకెటాయింపు: యూఆర్- 74, ఈడబ్ల్యూఎస్- 18, ఓబీసీ- 49, ఎస్సీ- 27, ఎస్టీ- 14.
అర్హత: సంబంధిత విభాగంలో పదోతరగతి, ఇంటర్ లేదా తత్సమానం, ఐటీఐ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
➥ ఎలక్ట్రీషియన్(మెకానిక్): 05
పోస్టులకెటాయింపు: యూఆర్- 02, ఈడబ్ల్యూఎస్- 01, ఓబీసీ- 01, ఎస్సీ- 01.
అర్హత: సంబంధిత విభాగంలో పదోతరగతి, ఇంటర్ లేదా తత్సమానం, ఐటీఐ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
➥ ఫిట్టర్: 208
పోస్టులకెటాయింపు: యూఆర్- 84, ఈడబ్ల్యూఎస్- 21, ఓబీసీ- 56, ఎస్సీ- 31, ఎస్టీ- 16.
అర్హత: సంబంధిత విభాగంలో పదోతరగతి, ఇంటర్ లేదా తత్సమానం, ఐటీఐ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
➥ మెషనిస్ట్: 04
పోస్టులకెటాయింపు: యూఆర్- 02, ఓబీసీ- 01, ఎస్సీ- 01.
అర్హత: సంబంధిత విభాగంలో పదోతరగతి, ఇంటర్ లేదా తత్సమానం, ఐటీఐ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
➥ పెయింటర్: 45
పోస్టులకెటాయింపు: యూఆర్- 18, ఈడబ్ల్యూఎస్- 05, ఓబీసీ- 12, ఎస్సీ- 07, ఎస్టీ- 03.
అర్హత: సంబంధిత విభాగంలో పదోతరగతి, ఇంటర్ లేదా తత్సమానం, ఐటీఐ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
➥ ప్లంబర్: 25
పోస్టులకెటాయింపు: యూఆర్- 09, ఈడబ్ల్యూఎస్- 03, ఓబీసీ- 07, ఎస్సీ- 04, ఎస్టీ- 02.
అర్హత: సంబంధిత విభాగంలో పదోతరగతి, ఇంటర్ లేదా తత్సమానం, ఐటీఐ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
➥ మెకానిక్(ఏఆర్‌సీ): 40
పోస్టులకెటాయింపు: యూఆర్- 16, ఈడబ్ల్యూఎస్- 04, ఓబీసీ- 11, ఎస్సీ- 06, ఎస్టీ- 03.
అర్హత: సంబంధిత విభాగంలో పదోతరగతి, ఇంటర్ లేదా తత్సమానం, ఐటీఐ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
➥ ఎస్‌ఎండబ్ల్యూ: 04
పోస్టులకెటాయింపు: యూఆర్- 02, ఓబీసీ- 01, ఎస్సీ- 01.
అర్హత: సంబంధిత విభాగంలో పదోతరగతి, ఇంటర్ లేదా తత్సమానం, ఐటీఐ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
➥ స్టెనో(ఇంగ్లిష్): 27
పోస్టులకెటాయింపు: యూఆర్- 11, ఈడబ్ల్యూఎస్- 03, ఓబీసీ- 07, ఎస్సీ- 04, ఎస్టీ- 02.
అర్హత: సంబంధిత విభాగంలో పదోతరగతి, ఇంటర్ లేదా తత్సమానం, ఐటీఐ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
➥ స్టెనో(హిందీ): 19
పోస్టులకెటాయింపు: యూఆర్- 08, ఈడబ్ల్యూఎస్- 02, ఓబీసీ- 05, ఎస్సీ- 03, ఎస్టీ- 01.
అర్హత: సంబంధిత విభాగంలో పదోతరగతి, ఇంటర్ లేదా తత్సమానం, ఐటీఐ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
➥ డీజిల్ మెకానిక్: 08
పోస్టులకెటాయింపు: యూఆర్- 03, ఈడబ్ల్యూఎస్- 01, ఓబీసీ- 02, ఎస్సీ- 01, ఎస్టీ- 01.
అర్హత: సంబంధిత విభాగంలో పదోతరగతి, ఇంటర్ లేదా తత్సమానం, ఐటీఐ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
➥ టర్నర్: 04
పోస్టులకెటాయింపు: యూఆర్- 02, ఓబీసీ- 01, ఎస్సీ- 01.
అర్హత: సంబంధిత విభాగంలో పదోతరగతి, ఇంటర్ లేదా తత్సమానం, ఐటీఐ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
➥ వెల్డర్: 19
పోస్టులకెటాయింపు: యూఆర్- 08, ఈడబ్ల్యూఎస్- 02, ఓబీసీ- 05, ఎస్సీ- 03, ఎస్టీ- 01.
అర్హత: సంబంధిత విభాగంలో పదోతరగతి, ఇంటర్ లేదా తత్సమానం, ఐటీఐ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
➥ వైర్‌మెన్: 90
పోస్టులకెటాయింపు: యూఆర్- 36, ఈడబ్ల్యూఎస్- 09, ఓబీసీ- 24, ఎస్సీ- 14, ఎస్టీ- 07.
అర్హత: సంబంధిత విభాగంలో పదోతరగతి, ఇంటర్ లేదా తత్సమానం, ఐటీఐ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
➥ కెమికల్ లాబోరేటరీ అసిస్టెంట్: 04
పోస్టులకెటాయింపు: యూఆర్- 02, ఓబీసీ- 01, ఎస్సీ- 01.
అర్హత: సంబంధిత విభాగంలో పదోతరగతి, ఇంటర్ లేదా తత్సమానం, ఐటీఐ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
➥ డిజిటల్ ఫోటోగ్రాఫర్: 02
పోస్టులకెటాయింపు: యూఆర్- 01, ఓబీసీ- 01.
అర్హత: సంబంధిత విభాగంలో పదోతరగతి, ఇంటర్ లేదా తత్సమానం, ఐటీఐ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
వయోపరిమితి: 25.03.2025 నాటికి 15 - 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, ఎక్స్- సర్వీస్‌మెన్ & దివ్యాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: అకడమిక్ మార్కులు, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.
ముఖ్యమైన తేదీలు..
🔰 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 25.02.2025.
🔰 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 25.03.2025.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు