అన్వేషించండి

Celebreties Krishnashtami Looks : గోపికలుగా మారిన సినీ, బుల్లితెర సెలబ్రెటీలు.. ఎవరి లుక్ బాగుందంటారు?

Celebreties krishna janmashtami Looks : కృష్ణాష్టమి సందర్భంగా పలువులు సినీ, బుల్లి తెర నటులు గోపికలుగా మారిపోయారు. దానికి సంబంధించిన ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేశారు.

సినీ, బుల్లితెర నటుల కృష్ణాష్టమి లుక్స్(Images Source : Instagram)

1/8
ఈ కృష్ణాష్టమి లుక్స్​లో తమన్నా పేరు టాప్​ లిస్ట్​లో ఉంటుంది. రీసెంట్​గా గోపికగా తమన్నా చేస్తున్న సందడి సోషల్ మీడియాలో బాగా కనిపిస్తుంది. ఈ ఫోటోలకు Without hesitation, I can say that this is the best campaign I’ve worked on in my 18-year career అంటూ రాసుకొచ్చింది.(Images Source : Instagram/tamannaahspeaks)

2/8
మడోన్నా సెబాస్టియన్ కూడా ఈ జన్మాష్టమికి గోపికగా అందంగా ముస్తాబై ఫోటోషూట్ చేసింది. ఈ లుక్​లో చాలా బాగున్నారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫోటోలను నటి ఇన్​స్టాలో షేర్ చేసింది.(Images Source : Instagram/madonnasebastianofficial)

3/8
ప్రియాంక వారియర్​ కూడా కృష్ణాష్టమి థీమ్​లో ముస్తాబైంది. ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేయగా.. ఈ పీకాక్ కలర్ డ్రెస్​లో చాలా అందంగా ఉన్నావంటూ నెటిజన్లు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. (Images Source : Instagram/priya.p.varrier)

4/8
బుల్లితెర నటులు కూడా గోపికలుగా ముస్తాబై ఫోటోలు ఇన్​స్టాలో షేర్ చేశారు. స్రవంతి చోకరపు కూడా తన గోపిక లుక్​ని ఇన్​స్టాలో షేర్ చేసింది. శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు ✨అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/sravanthi_chokarapu)

5/8
బుల్లితెర యాంకర్, ఎంటర్​టైనర్​గా ఉన్న లాస్య మంజునాథ్​ కూడా గోపికలాగా ముస్తాబైంది. ఈ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసి.. Janmashtami 🪈🦚 అని క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/lasyamanjunath)

6/8
ప్రియాంక జైన్​ కూడా ఓ ఈవెంట్ కోసం గోపికలా ముస్తాబైంది. ఆమె బాయ్ ఫ్రెండ్ శివ్.. కృష్ణుడిగా మారిపోయాడు. ఈ లుక్​లో ఈ జంట ఫోటోషూట్ చేసి వాటిని ఇన్​స్టాలో షేర్ చేశారు. हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे,हरे राम हरे राम राम राम हरे हरे🧿🦚 అంటూ ఈ ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చారు.(Images Source : Instagram/priyankamjain)

7/8
ఢీ షో ఫేమ్ శ్వేతా నాయుడు కూడా గోపికలాగా ముస్తాబైంది. డ్యాన్స్​తో ప్రేక్షకాదారణ పొందింది శ్వేతా నాయుడు. పలు ఈవెంట్లలో కూడా ఈ భామ బుల్లి తెర ప్రేక్షకులు సుపరిచితురాలే. Radha iam krishna😍😍😍❤️❤️❤️ అంటూ ఓ అభిమాని క్యాప్షన్ ఇచ్చాడు.(Images Source : Instagram/swethaa_naidu)

8/8
ఆట, బిగ్​బాస్ ఫేమ్ సందీప్ కూడా ఆయన భార్యతో కలిసి కృష్ణాష్టమి స్పెషల్ ఫోటోషూట్ చేశారు. ఈ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసి.. Happy Krishna Janmashtami to all🦚 #JaiShreeKrishna 🪈అంటూ క్యాప్షన్ ఇచ్చారు.(Images Source : Instagram/aata_sandeep)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2025 SRH VS RR Updates: ఫేవ‌రెట్ గా స‌న్ రైజ‌ర్స్, బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ప‌టిష్టం.. కెప్టెన్సీకి సంజూ దూర‌మవ‌డంతో బ‌లహీనంగా రాయ‌ల్స్.. మ్యాచ్ కు వ‌ర్షం ముప్పు!!
ఫేవ‌రెట్ గా స‌న్ రైజ‌ర్స్, అన్ని విభాగాల్లో ప‌టిష్టంగా SRH.. కెప్టెన్సీకి సంజూ దూర‌మవ‌డంతో బ‌లహీనంగా రాయ‌ల్స్.. మ్యాచ్ కు వ‌ర్షం ముప్పు!!
Vidadala Rajini: మాజీ మంత్రి విడదల రజినికి బిగుస్తున్న ఉచ్చు.. ఏసీబీ కేసు నమోదు
మాజీ మంత్రి విడదల రజినికి బిగుస్తున్న ఉచ్చు.. ఏసీబీ కేసు నమోదు
Allu Arjun: అట్లీ సినిమాతో రేర్ రికార్డ్ క్రియేట్ చేసిన అల్లు అర్జున్... ప్రజెంట్ ఇండియాలో టాప్ అతనేనా!?
అట్లీ సినిమాతో రేర్ రికార్డ్ క్రియేట్ చేసిన అల్లు అర్జున్... ప్రజెంట్ ఇండియాలో టాప్ అతనేనా!?
IPL 2025 CSK VS MI Updates: ఎల్ క్లాసికో పోరుకు రంగం సిద్ధం.. నేడు చెన్నైతో ముంబై ఢీ.. హార్దిక్ గైర్హాజరు.. అటు CSKలో దిగులు
ఎల్ క్లాసికో పోరుకు రంగం సిద్ధం.. నేడు చెన్నైతో ముంబై ఢీ.. హార్దిక్ గైర్హాజరు.. అటు CSKలో దిగులు
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

CSK vs MI IPL 2025 Match Preview | నేడు చెన్నైతో తలపడుతున్న ముంబై | ABP DesamSRH vs RR IPL 2025 Match Preview | రాజస్థాన్ రాయల్స్ ను ఢీకొట్టనున్న సన్ రైజర్స్ హైదరాబాద్ | ABP DesamFan Touched feet of Virat Kohli | KKR vs RCB మ్యాచ్ లో కొహ్లీపై అభిమాని పిచ్చి ప్రేమ | ABP DesamVirat Kohli vs KKR IPL 2025 | 18వ సారి దండయాత్ర మిస్సయ్యే ఛాన్సే లేదు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2025 SRH VS RR Updates: ఫేవ‌రెట్ గా స‌న్ రైజ‌ర్స్, బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ప‌టిష్టం.. కెప్టెన్సీకి సంజూ దూర‌మవ‌డంతో బ‌లహీనంగా రాయ‌ల్స్.. మ్యాచ్ కు వ‌ర్షం ముప్పు!!
ఫేవ‌రెట్ గా స‌న్ రైజ‌ర్స్, అన్ని విభాగాల్లో ప‌టిష్టంగా SRH.. కెప్టెన్సీకి సంజూ దూర‌మవ‌డంతో బ‌లహీనంగా రాయ‌ల్స్.. మ్యాచ్ కు వ‌ర్షం ముప్పు!!
Vidadala Rajini: మాజీ మంత్రి విడదల రజినికి బిగుస్తున్న ఉచ్చు.. ఏసీబీ కేసు నమోదు
మాజీ మంత్రి విడదల రజినికి బిగుస్తున్న ఉచ్చు.. ఏసీబీ కేసు నమోదు
Allu Arjun: అట్లీ సినిమాతో రేర్ రికార్డ్ క్రియేట్ చేసిన అల్లు అర్జున్... ప్రజెంట్ ఇండియాలో టాప్ అతనేనా!?
అట్లీ సినిమాతో రేర్ రికార్డ్ క్రియేట్ చేసిన అల్లు అర్జున్... ప్రజెంట్ ఇండియాలో టాప్ అతనేనా!?
IPL 2025 CSK VS MI Updates: ఎల్ క్లాసికో పోరుకు రంగం సిద్ధం.. నేడు చెన్నైతో ముంబై ఢీ.. హార్దిక్ గైర్హాజరు.. అటు CSKలో దిగులు
ఎల్ క్లాసికో పోరుకు రంగం సిద్ధం.. నేడు చెన్నైతో ముంబై ఢీ.. హార్దిక్ గైర్హాజరు.. అటు CSKలో దిగులు
Viral News: పన్ను కట్టలేదని ఇంటి గేటుకు తాళం వేసిన అధికారులు, మంచిర్యాల జిల్లాలో ఘటన
పన్ను కట్టలేదని ఇంటి గేటుకు తాళం వేసిన అధికారులు, మంచిర్యాల జిల్లాలో ఘటన
NTR Neel Movie: ఎన్టీఆర్ ఇంట్లో ప్రశాంత్ నీల్... 'డ్రాగన్' కోసం లేట్ నైట్ డిస్కషన్లు!
ఎన్టీఆర్ ఇంట్లో ప్రశాంత్ నీల్... 'డ్రాగన్' కోసం లేట్ నైట్ డిస్కషన్లు!
Odela 2 OTT Deal Price: టాలీవుడ్ ఇండస్ట్రీకి షాక్ ఇచ్చిన తమన్నా 'ఓదెల 2' ఓటీటీ డీల్... థియేటర్స్ నుంచి రావాల్సింది అంతేనా?
టాలీవుడ్ ఇండస్ట్రీకి షాక్ ఇచ్చిన తమన్నా 'ఓదెల 2' ఓటీటీ డీల్... థియేటర్స్ నుంచి రావాల్సింది అంతేనా?
AP Pensions: త్వరలో 5 లక్షల మందికి కొత్తగా పింఛన్లు, శుభవార్త చెప్పిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్
త్వరలో 5 లక్షల మందికి కొత్తగా పింఛన్లు, శుభవార్త చెప్పిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్
Embed widget