అన్వేషించండి
Pragya Jaiswal: ప్రగ్యా జైస్వాల్... నీ నవ్వు చూడాలా, నవ్వుతో పాటు అందం చూడాలా - కొంచెం చెప్పమ్మా!?
Pragya Jaiswal Instagram: ప్రగ్యా జైస్వాల్ ప్రేక్షకులను కన్‌ఫ్యూజ్ చేస్తోంది. ఆ నవ్వుతో పాటు అందాలు చూపిస్తుంటే ఏం చూడాలో తెలియక కుర్రకారు తికమకపడుతోంది. (Image Courtesy: jaiswalpragya/ Instagram)

ప్రగ్యా జైస్వాల్ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: jaiswalpragya/ Instagram)
1/6

Pragya Jaiswal Photo Gallery: బ్యూటిఫుల్ స్మైల్ ఇచ్చే హీరోయిన్లలో ప్రగ్యా జైస్వాల్ పేరు ముందు వరుసలో ఉంటుంది. ఆవిడ నవ్వు చూస్తే గుండెల్లో ఏదో తెలియని హాయిగా ఉంటుందని అభిమానులు చెబుతుంటారు. అయితే, ఆమె నవ్వు చూడాలో? లేదంటే అందాలు చూడాలో తెలియని పరిస్థితి ఒక్కోసారి క్రియేట్ అవుతుంది. అందుకు ఉదాహరణ ఈ ఫోటోలు (Image Courtesy: jaiswalpragya/ Instagram)
2/6

Pragya Jaiswal Age: ప్రస్తుతం ప్రగ్యా జైస్వాల్ వయసు 36 ఏళ్ళు. కానీ, ఆవిడను చూస్తే అంత వయసు ఉన్నట్టు అసలు కనిపించదు. బహుశా... ఆ ఫేస్ గ్లో అందుకు కారణం ఏమో!? పైగా, అసలు వెయిట్ పెరగకుండా ఎప్పుడూ సైజ్ జీరో ఫిగర్ మైంటైన్ చేయడం ప్రగ్యా జైస్వాల్ స్టైల్. (Image Courtesy: jaiswalpragya/ Instagram)
3/6

ప్రగ్యా జైస్వాల్ హెయిర్ కట్ ఛేంజ్ చేశారు. అందుకని ఈ ఫోటోషూట్ అన్నమాట. 'ఫ్రెష్ లీ కట్' అంటూ ఈ ఫోటోలను ఆవిడ సోషల్ మీడియాలో షేర్ చేశారు. (Image Courtesy: jaiswalpragya/ Instagram)
4/6

ప్రగ్యా జైస్వాల్ కొత్త ఫోటోల్లో ఆవిడ నవ్వు చూడాలో? లేదంటే ఆ నవ్వు వల్ల వచ్చే అందం చూడాలో తెలియక ప్రేక్షకులు కన్ ఫ్యూజ్ అవుతున్నారు. అదీ సంగతి! (Image Courtesy: jaiswalpragya/ Instagram)
5/6

గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణకు జోడీగా ప్రగ్యా జైస్వాల్ మరోసారి నటించనున్నట్టు టాక్. ఆ సినిమా కోసం ఏమైనా ఈ హెయిర్ కట్ చేయించి ఉంటారా? వెయిట్ అండ్ సి. (Image Courtesy: jaiswalpragya/ Instagram)
6/6

ప్రగ్యా జైస్వాల్ మాత్రమే కాదు... మరింత మంది అందాల భామల ఫోటోల కోసం, సరికొత్త వార్తల కోసం ఏబీపీ దేశం ఫాలో అవ్వండి. (Image Courtesy: jaiswalpragya/ Instagram)
Published at : 23 Jul 2024 09:22 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్
ఐపీఎల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion