అన్వేషించండి

IPL 2025:శిఖర్ ధావన్ రికార్డు బ్రేక్ చేసిన విరాట్ కోహ్లీ, ఇప్పుడు అయ్యగారనే నంబర్ వన్

Virat Kohli New Record: ఐపీఎల్ 2025లో విరాట్ కోహ్లీ తన రెండో మ్యాచ్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇప్పటి వరకు శిఖర్ ధావన్‌ పేరుపై ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు.

Virat Kohli New Record: చెన్నైతో మ్యాచ్‌లో మరోసారి విరాట్ కొహ్లీ తన మార్క్ ఆట చూపించలేకపోయినా 30 పరుగులు చేశాడు. రెండో మ్యాచ్‌లో కొన్ని పరుగులు చేసిన తర్వాత విరాట్ కోహ్లీ కొత్త రికార్డు సృష్టించాడు. శిఖర్ ధావన్‌ను వెనక్కి నెట్టి చరిత్ర సృష్టించాడు. సీఎస్‌కేపై ఎక్కువ పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా రికార్డు నెలకొల్పాడు.  

శిఖర్ ధావన్‌ను వెనక్కి నెట్టిన విరాట్ కోహ్లీ 
ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్‌పై అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్ ఇప్పటి వరకు శిఖర్ ధావన్ ఉన్నాడు. అతను CSK పై 34 మ్యాచ్‌లు ఆడి 1054 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీ, ఎనిమిది అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఈ జట్టుపై అతని సగటు దాదాపు 44, అతను 131 స్ట్రైక్ రేట్‌తో ఈ పరుగులు చేశాడు. 

ఆ రికార్డును బ్రేక్ చేశాడు కోహ్లీ. విరాట్ ఇప్పటివరకు CSK తో 34 మ్యాచ్‌లు ఆడాడు.1057 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు CSKపై సెంచరీ చేయలేదు. 90 పరుగులతో పెద్ద ఇన్నింగ్స్ ఒకసారి ఆడాడుర. ఈ జట్టుపై 9 అర్ధ సెంచరీలు చేశాడు. అతను 37.96 సగటుతో 125.35 స్ట్రైక్ రేట్‌తో పరుగులు సాధించాడు. 

ఈ జాబితాలో మూడో స్థానంలో రోహిత్ శర్మ ఉన్నాడు. అతను CSKపై 35 మ్యాచ్‌ల్లో 896 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో ఆయన బాగా ఆడితే మాత్రం వెయ్యి పరుగులు పూర్తి చేయగలడు.

చెన్నైపై విజయం కోసం ఎదురు చూస్తున్న RCB  
చెన్నై సూపర్ కింగ్స్, RCB మధ్య ఈ మ్యాచ్ చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరుగుతోంది. గత 17 సంవత్సరాలుగా చెన్నైలో ఈ జట్టుపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. 2008లో తొలిసారి ఐపీఎల్ ఆడినప్పుడు, ఆర్‌సిబి చెన్నైలో సిఎస్‌కెను ఓడించింది, అప్పటి నుంచి విజయం కోసం ఎదురు చూస్తోంది.  

30 పరుగులు చేసిన కోహ్లీ

ఇవాళ్టి మ్యాచ్‌లో మాత్రం కోహ్లీ మొదట్లో కాస్త ఇబ్బంది పడ్డట్టు అనిపించింది. కానీ సాల్ట్ అవుట్ అయిన తర్వాత గేర్ మార్చాడు. వేగంగా ఆడుతున్న టైంలో నూర్‌అహ్మద్‌ బౌలింగ్‌లో రచిన్ రవీంద్రకు క్యాచ్ ఇచ్చి డగౌట్‌కు చేరుకున్నాడు. తన ఇన్నింగ్స్‌లో రెండు ఫోర్లు ఒక సిక్స్ ఉంది. 

టాప్ హెడ్ లైన్స్

IPL Hardik Drama: ఆ ఫ్రాంచైజీ ఆఫర్‌ను తిరస్కరించిన హార్దిక్ .. కెప్టెన్సీ కండిషన్ తో రివర్స్ అయిన డీల్
ఆ ఫ్రాంచైజీ ఆఫర్‌ను తిరస్కరించిన హార్దిక్ .. కెప్టెన్సీ కండిషన్ తో రివర్స్ అయిన డీల్
DC Coaching Setup: ఢిల్లీ క్యాపిటల్స్ లోకి దాదా, సిక్సర్ల కింగ్ ఎంట్రీ.. యువరాజ్ కొత్త రోల్ తో ఐపీఎల్ లో న్యూ జోష్!
ఢిల్లీ క్యాపిటల్స్ లోకి దాదా, సిక్సర్ల కింగ్ ఎంట్రీ.. యువరాజ్ కొత్త రోల్ తో ఐపీఎల్ లో న్యూ జోష్!
Rishabh Pant Tweet: అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
IPL Hardik Trade: హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget