నటి సమంత ఇటీవల సిడ్నీ వైల్డ్‌లైఫ్ పార్క్‌ను సందర్శించింది. అక్కడ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, ప్రకృతిని ఆస్వాదించిన అనుభూతులను అభిమానులతో పంచుకుంది.