అన్వేషించండి
Lok Sabha Elections 2024: సల్మాన్, అక్షయ్ to రణబీర్... సోలోగా వచ్చి ఓటేసిన బాలీవుడ్ హీరోలు
Bollywood Celebs Cast Their Vote: ముంబైలో బాలీవుడ్ సెలబ్రిటీలు పలువురు ఈ రోజు తమ ఓటు వేసి, బాధ్యతాయుతమైన దేశస్తులమని అని చాటి చెప్పారు. కొంత మంది హీరోలు సోలోగా వచ్చి ఓటు వేశారు. వాళ్లెవరో చూడండి.
![Bollywood Celebs Cast Their Vote: ముంబైలో బాలీవుడ్ సెలబ్రిటీలు పలువురు ఈ రోజు తమ ఓటు వేసి, బాధ్యతాయుతమైన దేశస్తులమని అని చాటి చెప్పారు. కొంత మంది హీరోలు సోలోగా వచ్చి ఓటు వేశారు. వాళ్లెవరో చూడండి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/20/c320a0ba77fbe6fe905e16666b6793321716218638730313_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ముంబైలో ఓటు వేసిన బాలీవుడ్ హీరోలు
1/6
![బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాదు... ఇండియాలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్టులో సల్మాన్ ఖాన్ పేరు ఉంటుంది. ఆయన సోలోగా పోలింగ్ బూత్ దగ్గరకు వచ్చారు. ఫుల్ సెక్యూరిటీ మధ్య ఓటు వేశారు. అనంతరం వేలిపై సిరా చుక్క చూపించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/20/1dfc249eb34b2dc88a28471a9f5f3b425db4b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాదు... ఇండియాలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్టులో సల్మాన్ ఖాన్ పేరు ఉంటుంది. ఆయన సోలోగా పోలింగ్ బూత్ దగ్గరకు వచ్చారు. ఫుల్ సెక్యూరిటీ మధ్య ఓటు వేశారు. అనంతరం వేలిపై సిరా చుక్క చూపించారు.
2/6
![అక్షయ్ కుమార్ తొలిసారి ఓటు వేశారు. ఆయన ఏంటి? ఫస్ట్ టైమ్ ఓటు వేయడం ఏమిటి? అనుకుంటున్నారా! కొన్ని రోజుల క్రితం వరకు ఆయన కెనడా సిటిజన్. ఈ ఎన్నికలకు ముందు ఆయన భారత పౌరసత్వం తీసుకున్నారు. లోక్ సభ ఎన్నికల్లో ముంబైలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/20/f176453e7194dbda5e40590f6535544bbba87.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అక్షయ్ కుమార్ తొలిసారి ఓటు వేశారు. ఆయన ఏంటి? ఫస్ట్ టైమ్ ఓటు వేయడం ఏమిటి? అనుకుంటున్నారా! కొన్ని రోజుల క్రితం వరకు ఆయన కెనడా సిటిజన్. ఈ ఎన్నికలకు ముందు ఆయన భారత పౌరసత్వం తీసుకున్నారు. లోక్ సభ ఎన్నికల్లో ముంబైలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
3/6
![బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ సైతం ముంబైలో తన ఓటు వేశారు. ఆయన భార్య అలియా భట్ మాత్రం కనిపించలేదు. ఆమెకు బ్రిటిష్ పౌరసత్వం ఉంది. అందుకని, ఆవిడ ఓటు వేయడానికి వీల్లేదు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/20/e2af08ca7be3abd17ed897608860314387eac.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ సైతం ముంబైలో తన ఓటు వేశారు. ఆయన భార్య అలియా భట్ మాత్రం కనిపించలేదు. ఆమెకు బ్రిటిష్ పౌరసత్వం ఉంది. అందుకని, ఆవిడ ఓటు వేయడానికి వీల్లేదు.
4/6
![ఓటు వేసిన అనంతరం తన వెలికి ఉన్న సిరా చుక్కను చూపిస్తున్న సంజయ్ దత్. ఆయన పోలింగ్ బూత్ దగ్గర సోలోగా కనిపించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/20/5da0ba3a8419db7841eab6d7acf62e134214c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఓటు వేసిన అనంతరం తన వెలికి ఉన్న సిరా చుక్కను చూపిస్తున్న సంజయ్ దత్. ఆయన పోలింగ్ బూత్ దగ్గర సోలోగా కనిపించారు.
5/6
![బాలీవుడ్ డైరెక్టర్, హీరోగా విమర్శకుల ప్రశంసల పొందిన సినిమాల్లో నటించిన ఫర్హాన్ అక్తర్.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/20/4110d8d7d57c8d80e94bb2b535d1a658579a4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బాలీవుడ్ డైరెక్టర్, హీరోగా విమర్శకుల ప్రశంసల పొందిన సినిమాల్లో నటించిన ఫర్హాన్ అక్తర్.
6/6
![వెర్సటైల్ యాక్టర్, హీరో రాజ్ కుమార్ రావు ఉదయం ఓటు వేశారు. అనంతరం 'మిస్టర్ అండ్ మిసెస్ మహి' పబ్లిసిటీ కోసం మరొక సిటీకి వెళ్లారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/20/0374f2d02e26deeb870505b097b2564a5101c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
వెర్సటైల్ యాక్టర్, హీరో రాజ్ కుమార్ రావు ఉదయం ఓటు వేశారు. అనంతరం 'మిస్టర్ అండ్ మిసెస్ మహి' పబ్లిసిటీ కోసం మరొక సిటీకి వెళ్లారు.
Published at : 20 May 2024 09:08 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
హైదరాబాద్
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion