అన్వేషించండి
Meenaakshi Chaudhary : ఆరెంజ్ డ్రెస్‌లో స్టన్నింగ్‌గా ముస్తాబైన మీనాక్షి చౌదరి.. ఆమె ఫోజులు చూస్తే ఫిదా అవ్వాల్సిందే
Meenaakshi Chaudhary Photos : మీనాక్షి చౌదరి తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఆరెంజ్ డ్రెస్‌లో దేవకన్య వైబ్స్ ఇస్తోంది బ్యూటీ.

మీనాక్షి చౌదరి లేటెస్ట్ ఫోటోలు (Images Source : Instagram/Meenaakshi Chaudhary)
1/6

మీనాక్షి చౌదరి ఛార్మ్ చూడాలంటే ఆరెంజ్ డ్రెస్‌లోనే చూడాలి అనేంతగా ముస్తాబైంది హీరోయిన్. తాజాగా ఆరెంజ్ కలర్ అవుట్‌ఫిట్‌లో అందంగా ముస్తాబైంది ఈ భామ.(Images Source : Instagram/Meenaakshi Chaudhary)
2/6

డ్రెస్‌కి తగ్గట్లు అందంగా ముస్తాబై.. మినిమల్ మేకప్ లుక్స్‌తో హెయిర్ లీవ్ చేసి.. మినిమల్ జ్యూవెలరీ పెట్టుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది. (Images Source : Instagram/Meenaakshi Chaudhary)
3/6

ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసి.. 🧡✨ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫోటోలకు నెటిజన్లు లవ్ సింబల్స్‌తో లైక్‌లు కొడుతూ కామెంట్లు పెడుతున్నారు. (Images Source : Instagram/Meenaakshi Chaudhary)
4/6

ఓ అభిమాని Madam sir madam anthe ❤️🔥🥰😍 అని కామెంట్ పెట్టి కాంప్లిమెంట్ ఇచ్చాడు. దేవకన్యలా ఉందంటూ మరో అభిమాని కాంప్లిమెంట్ ఇచ్చాడు. (Images Source : Instagram/Meenaakshi Chaudhary)
5/6

లక్కీ భాస్కర్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మీనాక్షి చౌదరి.. రీసెంట్గా సంక్రాంతికి వస్తున్నాము సినిమాతో మరో హిట్‌ని తన ఖాతాలో వేసుకుంది. (Images Source : Instagram/Meenaakshi Chaudhary)
6/6

సినిమాల్లో హీరోయిన్గా చేస్తూనే.. ఓ ప్రైవేట్ సాంగ్ కూడా చేసింది. ప్రస్తుతం మరికొన్ని ప్రాజెక్ట్స్‌ని లైన్లో పెట్టి.. కెరీర్‌ని సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకెళ్తోంది.(Images Source : Instagram/Meenaakshi Chaudhary)
Published at : 11 Feb 2025 08:02 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
ఇండియా
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion