అన్వేషించండి
Inaya Sultana: ఇనయా ఏంటా పని? టవల్ కట్టుకుని ప్రియుడితో రొమాన్స్ - ఆ షాకింగ్ ఫొటోలపై నెటిజన్స్ గుర్రు
ఇనయా సుల్తానా తన బాయ్ ఫ్రెండ్ ఫొటోలను బయటపెట్టింది. ఏకంగా టవల్స్ కట్టుకుని ఉన్న ఫొటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసి షాకిచ్చింది.

Image Credit: Inaya Sultana/Instagram
1/7

ఇనయా సుల్తానా.. ‘బిగ్ బాస్’ సీజన్ 6లో ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ బాంబ్‌గా మారిపోయింది. ఇటీవలే ఆమె తన ప్రియుడిని పరిచయం చేసింది. అతడితో సన్నిహితంగా ఉన్న ఫొటోలు కొన్ని పోస్ట్ చేసి.. లవ్ సింబల్‌ను క్యాప్షన్‌గా పెట్టింది. గౌతమ్ కొప్పిశెట్టి అనే జిమ్ ట్రైనర్‌తో లవ్‌లో ఉన్నట్లు వెల్లడించింది. - Image Credit: Inaya Sultana/Instagram
2/7

అంతవరకు ఒకే.. కానీ, అతడితో ఏకాంతంగా ఉన్న ఫొటోలను కూడా పోస్ట్ చేసి నెటిజన్స్‌కు షాకిచ్చింది ఇనయా. టవల్స్ మాత్రమే కట్టుకుని దిగిన సెల్ఫీలను ఆమె ఏకంగా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. - Image Credit: Inaya Sultana/Instagram
3/7

ఈ ఫొటోలు చూసిన నెటిజనులు ఇనయా సుల్తానాను తిట్టి పోస్తున్నారు. ఇన్నాళ్లు నీపై గౌరవం ఉండేదని, కానీ ఈ ఫొటోలను చూశాక అసహ్యం వేస్తోందంటూ కామెంట్లు పెడుతున్నారు. - Image Credit: Inaya Sultana/Instagram
4/7

ఏం జరుగుతోంది ఈ సొసైటీలో? ఇలాంటి పిక్స్ పెట్టి ఈ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు. చేసేదే వెదవ పని మళ్లీ దాని పిక్స్ తీసుకుని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చెయ్యడం. ఇలాంటివారి వల్లే సమాజం పాడైపోతోందని ఓ నెటిజన్ తీవ్రంగా మండిపడింది. - Image Credit: Inaya Sultana/Instagram
5/7

ఇనయా 2022లో విడుదలైన ‘బుజ్జి ఇలా రా’ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 2023లో ‘వాలెంటైన్స్ నైట్’ మూవీలో నటించింది. - Image Credit: Inaya Sultana/Instagram
6/7

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వైరల్ వీడియోతో ఇనయా పేరు మార్మోగింది. దీంతో ‘బిగ్ బాస్’ సీజన్ 6లో అవకాశం వచ్చింది. - Image Credit: Inaya Sultana/Instagram
7/7

ఆ తర్వాత సినిమాల్లో పెద్దగా అవకాశాలు లేకున్నా.. సోషల్ మీడియాలో తన గ్లామర్ ఫొటోలతో అభిమానులకు టచ్‌లో ఉంటోంది. - Image Credit: Inaya Sultana/Instagram
Published at : 09 Jul 2024 12:51 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
నల్గొండ
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion