ABP Desam Top 10, 14 April 2024: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Top 10 ABP Desam Morning Headlines, 14 April 2024: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
ABP Desam Top 10, 13 April 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 13 April 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి Read More
Oppo A3 Pro: ఈ ఫోన్ నీళ్లతో పడ్డా ఏమీ కాదంట - ఒప్పో ఏ3 ప్రో వచ్చేసింది!
Oppo New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో తన కొత్త ఫోన్‌ను మనదేశంలో లాంచ్ చేసింది. అదే ఒప్పో ఏ3 ప్రో. Read More
ChatGPT New Feature: ఛాట్‌జీపీటీ నుంచి సూపర్ ఫీచర్ - ఇక ఫొటోలను కూడా!
ChatGPT: ఛాట్‌జీపీటీ కొత్త ఫీచర్‌ను కంపెనీ అధికారికంగా ప్రకటించింది. దీని ద్వారా ఇకపై ఇమేజెస్‌ను కూడా అనలైజ్ చేయవచ్చు. విజన్ రిక్వెస్ట్‌లు, ఫంక్షన్ కాలింగ్‌ని కూడా ఇప్పుడు ఉపయోగించవచ్చు. Read More
TS Inter Results: తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు గుడ్‌న్యూస్, ఏప్రిల్ 22న ఫలితాల వెల్లడి!
TS Inter Results: తెలంగాణలో ఇంటర్ వార్షిక పరీక్షల ఫలితాలు ఏప్రిల్ 20 తర్వాత విడుదలకానున్నాయి. ఒకేసారి ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం ఫలితాలను ప్రకటించనున్నారు. Read More
Ester Noronha: అందుకే అలాంటి సినిమాలు చేస్తున్నా - అసలు విషయం చెప్పేసిన నటి ఎస్తర్!
సత్యం రాజేష్ హీరో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘టెనెంట్’. త్వరలో విడుదలకు రెడీ అవుతున్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఈ సందర్భంగా నటి ఎస్తర్ నోరోన్హా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. Read More
David Warner: రాజమౌళి డైరెక్షన్‌లో డేవిడ్ భాయ్ - ఇదెక్కడి ట్విస్ట్ అయ్యా!
David Warner SS Rajamouli Ad: దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, తెలుగు వారికి ఎంతో ఇష్టమైన ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఒక యాడ్‌లో కలిసి కనిపించారు. ఈ యాడ్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. Read More
Mary Kom: కీలక పదవి నుంచి తప్పుకున్న మేరికోమ్ , అదే కారణమట
MC Mary Kom: ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్, భారత బాక్సింగ్ దిగ్గజం, మేరీకోమ్ సంచలన నిర్ణయం తీసుకుంది. పారిస్ ఒలింపిక్స్ చెఫ్-డీ- మిషన్ పదవి నుంచి వైదొలుగుతున్నట్లు తాజాగా వెల్లడించింది. Read More
Vinesh Phogat: నన్ను డోపింగ్ కేసులో ఇరికిస్తారేమో-వినేశ్ ఫొగాట్
Vinesh Phogat accuses WFI: తను ఒలింపిక్స్ క్వాలిఫైయర్స్ పోటీల్లో పాల్గొనకుండా అడ్డుకునేందుకు డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్ ప్రయత్నిస్తున్నారని రెజ్లర్ వినేశ్ ఫొగాట్ ఆరోపించారు. Read More
Sleeping Problems In Women: పురుషుల కంటే స్త్రీలకే నిద్ర సమస్యలు ఎక్కువట - మీరు నమ్ముతారా? ఇవిగో ఆధారాలు
పురుషుల కంటే స్త్రీలు 60 శాతం ఎక్కువ నిద్ర సమస్యలను అనుభవిస్తున్నారని ఒక అధ్యయనం చెబుతోంది. నమ్మబుద్ధి కావడం లేదా? అయితే చూడండి. Read More
Petrol Diesel Price Today 13 April: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి
WTI క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 0.43 డాలర్లు పెరిగి 85.45 డాలర్ల వద్దకు చేరగా, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 0.71 డాలర్లు పెరిగి 90.45 డాలర్ల వద్ద ఉంది. Read More