అన్వేషించండి
Smriti Mandhana : స్మృతి మంధాన మనసు దోచినది ఇతనేనా?
Smriti Mandhana : టీమ్ఇండియా మహిళా స్టార్ ప్లేయర్ స్మృతి మంధానకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు వాళ్ళలో చాలా మంది గుండె బద్దలైంది. ఎందుకంటే..

బాయ్‌ఫ్రెండ్‌తో స్మృతీ మంధాన (Photo Source: Insta/Smitipalash18)
1/7

తన అందంతోనే కాదు ఆటతీరుతోనూ పెద్ద సంఖ్యలో అభిమానులకు సంపాదించుకుంది స్మృతి మంధాన. కానీ ఆమె మనసులో ఉన్న అబ్బాయి ఎవరో మరీ అంతగా బయటపెడలేదు.
2/7

అలా అని తన అభిమానాన్ని బయటపెట్టకుండానూ ఉండలేదు. ఇంతకీ స్మృతి మనసులో ఉన్నది ఎవరంటే?
3/7

సింగర్ , ఫిల్మ్ మేకర్ పలాష్ ముచ్చల్‌తో స్మృతి మంధాన ప్రేమలో ఉంది. ఈ విషయాన్ని ఆమె కన్నా అతనే చాలాసార్లు బయటపెట్టాడు. పలు సందర్భాలలో ఇంస్టాలో ఫోటోలు షేర్ చేశాడు.
4/7

ఇక తాజాగా వీరి ప్రేమకు 5 ఏళ్ళు నిండాయి. ఈ సందర్భంగా స్మృతితో కలిసి కేక్ కట్ చేసిన ఫోటోలను పలాష్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు
5/7

తమ మధ్య బంధానికి ఐదేళ్లు నిండాయి అని అర్థం వచ్చేలా ఐదు అంకె వేసి హార్ట్ సింబల్ ఇచ్చాడు. దీనిపై మంధాన స్పందించింది. ఆ పోస్ట్ కి ఒక లవ్ సింబల్ ఇచ్చింది
6/7

బాలీవుడ్ సింగర్ పాలక్ ముచ్చల్ సోదరుడే పలాష్ ముచ్చల్. ఇతను కూడా పలు సినిమాలలో పాటలు పాడాడు. ఒక వెబ్ సీరీస్ డైరెక్ట్ చేశాడు.
7/7

ఈ ఫోటోలకు అభిమానులు కూడా స్పందిస్తున్నారు. క్యూట్ అంటూ అభిమానం కురిపిస్తున్నారు.
Published at : 09 Jul 2024 10:58 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
అమరావతి
సినిమా
ఐపీఎల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion