అన్వేషించండి
ఈ చిత్రంలో ఉన్న బాలనటుడు.. ఇప్పుడు ప్రముఖ హీరో, చందమామ కాదు!
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/26/8f5344bc4003145dbe12500d1a5c684e_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Image Credit: Suresh Productions
1/6
![ఒకప్పుడు బాలనటులుగా వెండితెరకు పరిచయమైనా కొంతమంది ఇప్పుడు టాలీవుడ్‌లో టాప్‌స్టార్‌లు ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. బాలకృష్ణ నుంచి మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ వరకు.. ఒకప్పుడు బాల నటులుగా మెప్పించినవారే. వీరికి స్టార్‌డమ్‌తోపాటు అభిమానుల అండదండలు లభించడంతో ఇప్పటికీ టాలీవుడ్‌ను ఏలుతూనే ఉన్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/26/75f0c9bd4ecd1b4420524453db9f6000fd937.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఒకప్పుడు బాలనటులుగా వెండితెరకు పరిచయమైనా కొంతమంది ఇప్పుడు టాలీవుడ్‌లో టాప్‌స్టార్‌లు ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. బాలకృష్ణ నుంచి మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ వరకు.. ఒకప్పుడు బాల నటులుగా మెప్పించినవారే. వీరికి స్టార్‌డమ్‌తోపాటు అభిమానుల అండదండలు లభించడంతో ఇప్పటికీ టాలీవుడ్‌ను ఏలుతూనే ఉన్నారు.
2/6
![బాలనటులుగా పరిచయమైన తరుణ్, మంచు మనోజ్, బాలాదిత్య వంటి నటులకు మాత్రం కాలం కలిసిరాలేదు. వీరు కొన్ని చిత్రాలకే పరిమితమయ్యారు. అయితే, ఇప్పుడు మీరు చూసిన చిత్రంలో ఉన్న ప్రముఖ హీరోను చాలా సినిమాల్లో చూసే ఉంటారు. అయితే, ఆయన బాల నటుడిగా చేసిన చిత్రాలు చాలా తక్కువ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/26/489f4fd90dfcc9225ccd319826db23488766b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బాలనటులుగా పరిచయమైన తరుణ్, మంచు మనోజ్, బాలాదిత్య వంటి నటులకు మాత్రం కాలం కలిసిరాలేదు. వీరు కొన్ని చిత్రాలకే పరిమితమయ్యారు. అయితే, ఇప్పుడు మీరు చూసిన చిత్రంలో ఉన్న ప్రముఖ హీరోను చాలా సినిమాల్లో చూసే ఉంటారు. అయితే, ఆయన బాల నటుడిగా చేసిన చిత్రాలు చాలా తక్కువ.
3/6
![అక్కినేని నాగేశ్వరరావు నటించిన ఆ ఒక్క సినిమాలోనే బాలనటుడిగా కనిపించారు. ఆ తర్వాత ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో కుటుంబ కథా చిత్రాల హీరోగా మంచి గుర్తింపు పొందారు. మరి ఎవరో గుర్తుపట్టారా?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/26/cc3455620c7f938ac5fd334c1c6a17ab2371d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అక్కినేని నాగేశ్వరరావు నటించిన ఆ ఒక్క సినిమాలోనే బాలనటుడిగా కనిపించారు. ఆ తర్వాత ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో కుటుంబ కథా చిత్రాల హీరోగా మంచి గుర్తింపు పొందారు. మరి ఎవరో గుర్తుపట్టారా?
4/6
![ఈ చిత్రంలో ఉన్నది చందమామ కాదు.. మన వెంకీ మామ! అదేనండి.. విక్టరీ వెంకటేష్. 1971లో విడుదలైన ‘ప్రేమ్ నగర్’ సినిమాలో వెంకటేష్ బాల నటుడిగా కనిపించారు. సురేష్ ప్రొడక్షన్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ ప్రధాన పాత్రలు పోషించారు. ప్రతినాయకుడు సత్యనారాయణ చిన్ననాటి పాత్రలో వెంకటేష్ కనిపిస్తారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/26/39539cb2e751a92425e1223763fae2d9bfb9f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ చిత్రంలో ఉన్నది చందమామ కాదు.. మన వెంకీ మామ! అదేనండి.. విక్టరీ వెంకటేష్. 1971లో విడుదలైన ‘ప్రేమ్ నగర్’ సినిమాలో వెంకటేష్ బాల నటుడిగా కనిపించారు. సురేష్ ప్రొడక్షన్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ ప్రధాన పాత్రలు పోషించారు. ప్రతినాయకుడు సత్యనారాయణ చిన్ననాటి పాత్రలో వెంకటేష్ కనిపిస్తారు.
5/6
![వెంకటేష్ డిసెంబరు 13న ప్రకాశం జిల్లా కారంచెడులో జన్మించారు. 1986లో ‘కలియుగ పాండవులు’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన వెంకటేష్.. ఆ తర్వాత వెనక్కి తీరిగి చూడలేదు. వరుస విజయాలతో తన పేరును విక్టరీ వెంకటేష్‌గా మార్చుకున్నారు. ప్రస్తుతం వెంకీమామ.. ‘దృశ్యం 2’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. రాణాతో కలిసి త్వరలో ఓ వెబ్‌సీరిస్‌లో వెంకటేష్ కనిపించనున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/26/093bfe5cf66c5d3e60fbf0106a2d09fae87cc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
వెంకటేష్ డిసెంబరు 13న ప్రకాశం జిల్లా కారంచెడులో జన్మించారు. 1986లో ‘కలియుగ పాండవులు’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన వెంకటేష్.. ఆ తర్వాత వెనక్కి తీరిగి చూడలేదు. వరుస విజయాలతో తన పేరును విక్టరీ వెంకటేష్‌గా మార్చుకున్నారు. ప్రస్తుతం వెంకీమామ.. ‘దృశ్యం 2’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. రాణాతో కలిసి త్వరలో ఓ వెబ్‌సీరిస్‌లో వెంకటేష్ కనిపించనున్నారు.
6/6
![తండ్రి రామానాయుడుతో వెంకటేష్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/26/e141a46082b339b899acf6a41255f7a33b0c5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తండ్రి రామానాయుడుతో వెంకటేష్
Published at : 26 Aug 2021 12:14 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పర్సనల్ ఫైనాన్స్
తెలంగాణ
సినిమా
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion