అన్వేషించండి

Vicky Kaushal Bollywood Super Star | Chhava తో కొత్త సూపర్ స్టార్ పుట్టాడా.? | ABP Desam

 గడచిన పాతికేళ్లలో  బాలీవుడ్ లో   సూపర్ స్టార్లు గా ఎదిగింది కేవలం ఇద్దరే అంటే నమ్మ గలరా...!  హృతిక్ రోషన్, రణబీర్ కపూర్ లు మాత్రమే ఆ స్థాయి అందుకున్నారు. ఈమధ్య కాలం లో చాలామంది హీరోలు, స్టార్లు హిందీ సినిమాలో ఎంట్రీ ఇచ్చినా సూపర్ స్టార్ రేంజ్  మాత్రం అందుకో లేక పోయారు. అయితే ప్రస్తుతం వరుస హిట్లు తో పాటు నటనా పరంగా కూడా విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ  "విక్కీ కౌశల్ " బాలీవుడ్ నయా సూపర్ స్టార్ గా అవతరించాడు. చత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తీసిన "చావా " సినిమాలో విక్కీ నటనకు బాలీవుడ్ ఫిదా అయితే... మరాఠా ప్రజలు బ్రహ్మరధం పడుతున్నారు. 

షారుఖ్, సల్మాన్, అమిర్ ఖాన్ లతో పాటు అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ లు 90ల నాటి సూపర్ స్టార్ లు. ఇప్పటికీ వీరిదే హవా. ఈ హీరోల పేరుమీద జరిగే బిజినెస్ ఇప్పటికీ హిందీ బాక్స్ ఆఫిస్ కు ప్రాణం. గడిచిన పాతికేళ్ళలో అంటే 2000 తర్వాత హీరో లుగా ఎంట్రీ ఇచ్చిన వారిలో ఇద్దరే ఆ రేంజ్ స్టార్ -డమ్ అందుకున్నారు.  వాళ్ళే 2000 లో "కహోనా ప్యార్ హై" తో ఓవర్ నైట్ స్టార్ అయిన హృతిక్ రోషన్, 2007 లో "సావరియా" తో హీరో గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రణబీర్ కపూర్. వీళ్ళిద్దరి పేరు మీద బిజినెస్, యూత్ లో వీళ్ళకున్న ఫాలోయింగ్ నెక్స్ట్ లెవెల్. ఈ పాతి కేళ్ల లో ఎంతోమంది వారసులు, నటులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చినా వీళ్ళ రేంజ్ అందుకోలేక పోయారు. అమితాబ్ వారసుడు అభిషేక్ బచ్చన్ నుండి అమిర్ ఖాన్ తనయుడు జునైడ్ వరకూ ఇదే తంతు. వీరిలో కొందరికి నటులుగా పేరుపడ్డా భారీ సక్సెస్ లు దక్కలేదు. ఇక రణవీర్ సింగ్, షాహిద్ కపూర్ లాంటి వాళ్ళకు కంటిన్యూటీ సమస్య. పైపెచ్చు నెపోటీజం బాధ లేకపోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో చాలా ఏళ్ల తర్వాత  బాలీవుడ్ సరిక్రొత్త సూపర్ స్టార్ గా "విక్కీ కౌశల్ " అవతరిస్తున్నాడు.

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Friday OTT Movies : నాగబంధం To థ్రిల్లర్ సీక్రెట్ ఆఫ్ కళింగ - శుక్రవారం ఒక్క రోజే 18 సినిమాలు స్ట్రీమింగ్
నాగబంధం To థ్రిల్లర్ సీక్రెట్ ఆఫ్ కళింగ - శుక్రవారం ఒక్క రోజే 18 సినిమాలు స్ట్రీమింగ్
Chennai Love Story Review - 'చెన్నై లవ్ స్టోరీ' రివ్యూ: ప్రేమకు ఫాంటసీ టచ్... కిరణ్ అబ్బవరం సినిమా ఎలా ఉందంటే?
'చెన్నై లవ్ స్టోరీ' రివ్యూ: ప్రేమకు ఫాంటసీ టచ్... కిరణ్ అబ్బవరం సినిమా ఎలా ఉందంటే?
Jagadhatri Serial Today JULY 23th: సింధూ పిలుపులతో ధాత్రికి జల్సీ.....ఇడ్లీకోసం హోటల్‌లో ప్లేట్లు కడిగిన మీనన్‌
జగద్ధాత్రి సీరియల్: సింధూ పిలుపులతో ధాత్రికి జల్సీ.....ఇడ్లీకోసం హోటల్‌లో ప్లేట్లు కడిగిన మీనన్‌
Chennai Love Story Live Updates - 'చెన్నై లవ్ స్టోరీ' లైవ్ అప్డేట్స్: ప్రీమియర్స్ షురూ... సీన్ టు సీన్, ఏం జరుగుతుందో తెలుసుకోండి
'చెన్నై లవ్ స్టోరీ' లైవ్ అప్డేట్స్: ప్రీమియర్స్ షురూ... సీన్ టు సీన్, ఏం జరుగుతుందో తెలుసుకోండి

వీడియోలు

Ravichandran Ashwin Criticizes Gambhir | గంభీర్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Varshini Gowda Biography & Remuneration | వర్షిణి గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Vaibhav Ready For Zimbabwe T20 Series | జింబాబ్వే సిరీస్‌కు ముందు వైభవ్ కామెంట్స్
Sachin Tendulkar’s Advice to Harbhajan Singh | తన సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన హర్భజన్
Gundenininda Gudigantalu Serial July 23 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Gandhi Delhi NEET Protest: ఢిల్లీలో నీట్ మంటలు - గాంధీ స్మృతి వైపు రాహుల్ గాంధీ, విపక్ష ఎంపీల మార్చ్.. బారికేడ్లతో నిలిపివేత!
ఢిల్లీలో నీట్ మంటలు - గాంధీ స్మృతి వైపు రాహుల్ గాంధీ, విపక్ష ఎంపీల మార్చ్.. బారికేడ్లతో నిలిపివేత!
IND vs ZIM 1st T20 Result Update: శ్రేయస్ కెప్టెన్సీలో తొలి విజయం! .. జింబాబ్వేపై ఇండియా గ్రాండ్ విక్టరీ.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర హాఫ్ సెంచరీ
శ్రేయస్ కెప్టెన్సీలో తొలి విజయం! .. జింబాబ్వేపై ఇండియా గ్రాండ్ విక్టరీ.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర హాఫ్ సెంచరీ
Minster Lokesh: అమ్మపై ప్రేమను చాటే అద్భుత అవకాశం.. చిన్నారుల కోసం మంత్రి నారా లోకేశ్ వినూత్న కాంటెస్ట్
అమ్మపై ప్రేమను చాటే అద్భుత అవకాశం.. చిన్నారుల కోసం మంత్రి నారా లోకేశ్ వినూత్న కాంటెస్ట్
Vallabhaneni Vamsi Letter to CM Chandrababu: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
Tech Mahindra Employee Protest: 3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
Land Dispute Selfie Suicide Attempt: కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
Junk Food Ban in Schools: స్కూల్ పరిసరాల్లో జంక్‌ఫుడ్ బ్యాన్- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ICMR విప్లవాత్మక ప్రతిపాదనలు 
స్కూల్ పరిసరాల్లో జంక్‌ఫుడ్ బ్యాన్- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ICMR విప్లవాత్మక ప్రతిపాదనలు 
Shivani Nagaram: శారీలో శివానీ నాగారం... సముద్ర తీరంలో అందాల భామ హొయలు
శారీలో శివానీ నాగారం... సముద్ర తీరంలో అందాల భామ హొయలు
Embed widget