అన్వేషించండి
Karthika Deepam 2 February 25th Highlights : జ్యోత్స్నకు షాక్ ఇచ్చిన కార్తీక్.. పెళ్లికొడుకును తీసుకొచ్చి మరో షాక్ రెడీ చేసిన తాతగారు, కార్తీక దీపం 2 హైలెట్స్ ఇవే
Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode : కార్తీక్‌కి షాక్ ఇద్దామని వెళ్లి రివర్స్‌లో తానే అటాక్ అయ్యింది జ్యోత్స్న. దీంతో ఈరోజు ఎపిసోడ్ ఆసక్తిగా సాగింది.

కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్ (Image Credit: Jiostar/ Star Maa)
1/10

జ్యోత్స్న రెండో రోజు కూడా రెస్టారెంట్‌కి వెళ్లాలి అనుకుంటుంది. కార్తీక్, దీపలకు నేను తప్పా వేరే కస్టమర్ ఎవరూ ఉండరనుకుంటూ లోపలికి వెళ్తుంది.(Image Credit: Jiostar/ Star Maa)
2/10

లోపలికి రాగానే జ్యోత్స్న షాకైపోతుంది. అదెంటి ఇంతమంది ఉన్నారు. ఇంతకీ ఇది దీప వాళ్ల రెస్టారెంటేనా అనుకుంటుంది.(Image Credit: Jiostar/ Star Maa)
3/10

ఒక్కరోజులో ఇంత మార్పు ఏంటి? ఇంతమంది కస్టమర్లు ఎలా వచ్చారనుకుంటుంది మనసులో. (Image Credit: Jiostar/ Star Maa)
4/10

అదే సమయంలో అక్కడికి కార్తీక్, దీప వెళ్తారు. కార్తీక్ జ్యోత్స్నకు థ్యాంక్స్ చెప్తాడు. అర్థంకాక చూస్తుంది.(Image Credit: Jiostar/ Star Maa)
5/10

దీంతో కార్తీక్ జ్యోత్స్నకు వీడియో చూపిస్తాడు. ముందురోజు జ్యోత్స్న మాట్లాడిన మాటలను సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లు తెలుస్తుంది. దీంతో జ్యోత్స్న అవమానంగా ఫీల్ అవుతుంది.(Image Credit: Jiostar/ Star Maa)
6/10

రౌడీ తన బామ్మతో.. నేను అందంగా ఉన్నానా అని అడిగితే చందమామలా ఉన్నావని చెప్తుంది. అమ్మ కూడా అందంగా ఉంటే బాగుండేది కదా అంటే చిన్ననాటి ఫోటో చూపించి.. మీ అమ్మ మన ఇద్దరికంటే అందంగా ఉంటుందని చెప్తుంది.(Image Credit: Jiostar/ Star Maa)
7/10

కార్తీక్‌కి శౌర్య దీప చిన్ననాటి ఫోటో చూపించాలనుకుంటుంది. అంతలోనే ఆ ఫోటో బెడ్ కింద పడిపోవడంతో కార్తీక్ ఫోటోను చూడడు. (Image Credit: Jiostar/ Star Maa)
8/10

మరోవైపు దాసుకి డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తాడు. మరికొద్ది రోజుల్లో అతనికి మెమోరీ అంతా వచ్చేస్తుందని చెప్తాడు. (Image Credit: Jiostar/ Star Maa)
9/10

జ్యోత్స్న కోసం ఇంట్లోవాళ్లు పెళ్లి సంబంధం తీసుకువస్తారు. జ్యోత్స్న చూసి షాక్ అవుతుంది.(Image Credit: Jiostar/ Star Maa)
10/10

ఫోటో చూసి మీకు నేను ఎలా నచ్చానో.. నాకు మా బావ చిన్ననాటి నుంచి అంతే ఇష్టమని చెప్పడంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.(Image Credit: Jiostar/ Star Maa)
Published at : 25 Feb 2025 10:55 AM (IST)
Tags :
Karthika Deepam Karthik Deepa Karthika Deepam 2 Karthika Deepam 2 Serial Karthika Deepam 2 Serial Today Episode Karthika Deepam Idi Nava Vasantham Karthika Deepam Idi Nava Vasantham Serial In Telugu Karthika Deepam Idi Nava Vasantham Serial Karthika Deepam 2 Serial In Telugu Telugu Serials #telugu News Kaveri Jyothsna Telugu Entertainmentమరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion