అన్వేషించండి

అప్పటి బాల నటులు.. ఇప్పుడు ఇలా మారిపోయారు, ఈ చిత్రాలు చూస్తే ఆశ్చర్యపోతారు

టాలీవుడ్ బాల నటులు.. నాడు-నేడు

1/28
ఒకప్పటి బాల నటులు ఇప్పుడు హీరోలు, హీరోయిన్‌ల ఎంట్రీ ఇస్తున్నారు. వీరిలో కొందరు సక్సెస్ అవుతుంటే.. కొందరికి మాత్రం లక్ కలిసి రావడం లేదు. మహేష్ బాబు, ఎన్టీఆర్ వంటి హీరోలు కూడా ఒకప్పుడు బాల నటులుగా సినిమాల్లో నటించినవారే. 80-90 దశకాల్లో బాల నటులుగా కనిపించిన చిచ్చర పిడుగులు కూడా ఇప్పుడు పెద్దవాళ్లైపోయారు. తేజా సజ్జా, నిత్యా శెట్టి, ఆనంద్ వర్దన్ తదితర నటులు ఇప్పుడు టాలీవుడ్‌లో తమ లక్ పరీక్షించుకుంటున్నారు. ఒకప్పుడు బాల నటులుగా సినీ రంగంలోకి ప్రవేశించిన శ్రీదేవి, మీనా, రాశీ, తులసి తదితర స్టార్లు హీరోయిన్లుగా స్థిరపడిన సంగతి తెలిసిందే. తరుణ్, బాలాదిత్య, తనీష్ వంటి బాల నటులు అలా మెరిసి.. ఇలా వెళ్లిపోయారు. ఒకప్పుడు క్యూట్ యాక్టింగ్‌తో ఆకట్టుకున్న కొంతమంది చిన్నారి నటులు.. నేడు ఎలా ఉన్నారో చూసేద్దామా.

2/28
మహేష్ బాబు: మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్న మహేష్ తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించాడు. సూపర్ స్టార్‌గా టాలీవుడ్‌లో పెద్ద హీరోగా ఎదిగాడు.

3/28
మహేష్ బాబు: ఒకప్పుడు కృష్ణతో కలిసి ‘నీడ’, ‘కొడుకు దిద్దిన కాపురం’, ‘బాలచంద్రుడు’, ‘గూడచారి 117’ తదితర చిత్రాల్లో బాలనటుడిగా నటించి ‘రాజకుమారుడు’ సినిమాతో హీరోగా టాలీవుడ్‌కు పరిచమయ్యాడు. తర్వాత మహేష్ మళ్లీ వెనక్కి తిరిగి చూడలేదు.

4/28
జూనియర్ ఎన్టీఆర్: 1991లో ‘బ్రహ్మర్షి విశ్వమిత్ర’ సినిమాతో బాలనటుడిగా టాలీవుడ్‌లో అడుగుపెట్టాడు. ఆ తర్వాత ‘బాల రామాయణం’లోనూ నటించాడు.

5/28
జూనియర్ ఎన్టీఆర్: ‘నిన్ను చూడాలని’ సినిమాతో టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత మాస్ హీరోగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం రాజమౌళి ‘ఆర్.ఆర్.ఆర్.’ మూవీలో నటిస్తున్నాడు. ‘ఎవరు మీలో కోటీశ్వరుడ’ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు.

6/28
తేజా సజ్జా: ‘ఇంద్ర’ సినిమాలో తొడగొట్టిన బుల్లి హీరో ఇతడే. అంతకు ముందు ‘రాజ కుమారుడు’, ‘కలిసుందం రా’, ‘యువరాజు’, ‘బాచీ’, ‘దీవించండి’ సినిమాల్లో కూడా మెరిశాడు.

7/28
తేజా సజ్జా: 2019లో తేజా ‘హో బేబీ’ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత ‘జాంబీ రెడ్డి’ సినిమాలో హీరోగా తన లక్ పరీక్షించుకున్నాడు. ప్రస్తుతం ‘ఇష్క్’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

8/28
అఖిల్ అక్కినేని: పాకే వయస్సులోనే సినిమా నటించిన బాల నటుడు అఖిల్. ‘మనం’ సినిమాలో మెరుపులా మెరిసిన అఖిల్.. ఆ తర్వాత తన పేరుతోనే విడులైన సినిమాలో హీరోగా లక్ పరీక్షించుకున్నాడు.

9/28
అఖిల్ అక్కినేని: అఖిల్‌కు ఇప్పటివరకు మంచి హిట్ లభించలేదు. ‘హలో’, ‘మిస్టర్ మజ్ను’ సినిమాలు నిరాశ పరచాయి. ప్రస్తుం ‘ఏజెంట్’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాల్లో నటిస్తున్నాడు. 2021లో ఈ సినిమాలు విడుదలయ్యే అవకాశం ఉంది.

10/28
నాగ్ అన్వేష్: వెంకటేష్, సౌందర్య నటించిన ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ సినిమాలో ‘‘తల్లో మల్లెపూలు పెట్టాలి’’ అనే డైలాగుతో పాపులారిటీ సాధించిన బాల నటుడు నాగ్ అన్వేష్.

11/28
నాగ్ అన్వేష్: నాగ్ అన్వేష్ ‘వినవయ్యా రామయ్య’ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టాడు. ఆ తర్వాత ‘యాంజెల్’ సినిమాలో నటించినా.. అది పెద్ద హిట్ సాధించలేదు.

12/28
సుహానీ: ‘మనసంతా నువ్వే’ సినిమాలో ‘తూనిగ తూనిగ..’ పాటతోపాటు అందులోని పిల్లలు కూడా బాగా ఫేమస్ అయ్యారు. అయితే సుహానీ అంతకు ముందే పలు సినిమాల్లో కనిపించింది. ‘బాల రామాయణం’, ‘గణేష్’, ‘ప్రేమంటే ఇదేరా’, ‘ప్రేమించి చూడు’, ‘ఎదురులేని మనిషి’ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించింది.

13/28
సుహానీ: సుహానీ హీరోయిన్‌గా స్థిరపడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ‘సవాల్’, ‘కృషి’, ‘శ్రీశైలం’, ‘స్నేహగీతం’ గీతం సినిమాల్లో నటించింది. కానీ అవి పెద్దగా విజయం సాధించలేదు. ప్రస్తుతం ‘సుకుమార్’ అనే చిత్రంలో నటిస్తోంది.

14/28
ఆకాష్ పూరి: దర్శకుడు పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి. ‘బుజ్జిగాడు’, ‘చిరుత’, ‘ధోనీ’ సినిమాల్లో తన నటనతో ఆకట్టుకున్నాడు.

15/28
ఆకాష్ పూరి: ‘మెహబూబా’ సినిమాతో ఆకాష్ హీరోగా తన లక్ పరీక్షించుకున్నాడు. ప్రస్తుతం ‘రొమాంటిక్’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

16/28
శ్రీయ శర్మ: చిరంజీవి నటించిన ‘జై చిరంజీవి’ సినిమా ద్వారా టాలీవుడ్‌కు పరిచమైన ఈ చిన్నది. ఆ తర్వాత ‘దూకుడు’, ‘రచ్చ’, ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ సినిమాల్లో నటించింది.

17/28
శ్రీయ శర్మ:  గాయకుడు సినిమా ద్వారా హీరోయిన్‌గా శ్రీయ ఎంట్రీ ఇచ్చింది.  ‘నిర్మలా కాన్వెంట్’ సినిమాలో శ్రీకాంత్ కుమారుడు రోషన్ సరసన హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత ఆమెకు పెద్దగా అవకాశాలు దక్కలేదు.

18/28
మాస్టర్ భరత్: ‘ఢీ’, ‘రెడీ’, ‘పోకిరీ’.. ఇలా చెప్పుకుంటే పోతే భరత్ సినిమాలకు పెద్ద లిస్టే తయారువుతుంది. ఒకప్పుడు బొద్దుగా ఉన్న ఈ బాల హస్య నటుడు ఇప్పుడు సన్నగా మారిపోయాడు.

19/28
మాస్టర్ భరత్: ఒకప్పుడు తమిళ, తెలుగు సినిమాల్లో బిజీగా గడిపిన ఏకైక చైల్డ్ ఆర్టిస్ట్ భరత్ మాత్రమే. భరత్ ప్రస్తుతం కామెడీ పాత్రలు పోషిస్తూ.. హీరో పక్కన స్నేహితుడి క్యారెక్టర్లలో కనిపిస్తున్నాడు. అల్లు శిరీష్ నటించిన ABCD సినిమాలో భరత్ తళుక్కున మెరిశాడు. ఇటీవల అతడు నటించిన FCUK ఓటీటీలో విడుదలైంది.

20/28
మహేంద్రన్: జగపతి బాబు హీరోగా నటించిన ‘ఆహా’ సినిమాలో ఇంట్లో టపాకాయలు పేల్చే పిల్లోడు గుర్తున్నాడు. అతడే మహేంద్రన్. తమిళంలో ఇప్పుడిప్పుడే వినూతన పాత్రలు పోషిస్తూ గుర్తింపు పొందుతున్నాడు.

21/28
మహేంద్రన్: ఎన్టీఆర్ నటించిన ‘సింహాద్రి’ సినిమాలో కూడా మహేంద్రన్ నటించాడు. తమిళంలో ‘విజ్జా’ సినిమాతో హీరోగా మారిన మహేంద్రన్.. విజయ్ హీరోగా నటించిన ‘మాస్టర్’ సినిమాలో విజయ్ సేతుపతి ఫ్లాష్‌బ్యాక్‌లో భవానీ పాత్ర పోషించాడు.

22/28
నిత్యా శెట్టి: ‘దేవుళ్లు’ సినిమాతో ఆకట్టుకున్న ఈ చిన్నారి. ‘చిన్ని చిన్న ఆశ’, ‘లిటిల్ హార్ట్స్’, ‘అంజీ’, ‘దాగుడు మూతల దండాకోర్’, ‘పడేశావే’ సినిమాల్లో నటించింది.

23/28
నిత్యాశెట్టి: ‘నువ్వు తోపురా’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘ఓ పిట్ట కథ’ సినిమాతో హిట్టు కొట్టింది. ప్రస్తుతం ‘సండే స్పెషల్’, ‘వైరల్ ప్రపంచం’ సినిమాల్లో నటిస్తోంది.

24/28
అనిఖా సురేంద్రన్: అజిత్ కుమార్ నటించిన ‘విశ్వాసం’, ‘ఎంతవాడుగానీ’ సినిమాల్లో బాలనటిగా కనిపించిన ఈమె త్వరలో తెలుగు తెరపై హీరోయిన్‌గా తన లక్ పరీక్షించుకోడానికి వచ్చేస్తోంది.

25/28
అనిఖా సురేంద్రన్: మాలయాళంలో హిట్ కొట్టిన ‘కప్పెలా’ సినిమా తెలుగు రీమేక్‌ అనిఖా ఛాన్స్ కొట్టేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా కోసం తొలుత రాజశేఖర్ కూతురు శివాత్మికను అనుకున్నారని తెలిసింది. కానీ ఆ ఛాన్స్ చివరికి అనిఖానే వరించింది.

26/28
శ్రీ హర్షా మండా: నాగార్జున, శ్రీదేవి నటించిన ‘గోవింద.. గోవింద’, ‘అల్లరి ప్రేమికుడు’ సినిమాల్లో నటించిన బాల నటుడు శ్రీ హర్షా మండా.

27/28
శ్రీహర్షా మండా: ప్రస్తుతం శ్రీహర్షా యూట్యూబ్ చానెల్‌లో రాణిస్తున్నాడు. ‘రామ చక్కని సీత’ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు.

28/28
ఆనంద్ వర్దన్: సూర్య వంశం, ప్రియరాగాలు, మనసిచ్చి చూడు, శ్రీమంజునాథ సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఆ సినిమా వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TSPSC New Chairman Venkatesam: టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌గా బుర్రా వెంకటేశం -- రేవంత్ సర్కారు ఉత్తర్వులు జారీ

Lagacharla Land Issue : లగచర్ల భూసేకరణపై బిగ్ ట్విస్ట్‌- పారిశ్రామిక కారిడార్‌ కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల 
లగచర్ల భూసేకరణపై బిగ్ ట్విస్ట్‌- పారిశ్రామిక కారిడార్‌ కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల 
Pawan Kalyan: సీజ్ ద షిప్ - సోషల్ మీడియాను షేక్ చేసిన పవన్ కల్యాణ్ !
సీజ్ ద షిప్ - సోషల్ మీడియాను షేక్ చేసిన పవన్ కల్యాణ్ !
KTR News Today: కొన్నిరోజులపాటు రాజకీయాలకు బ్రేక్‌- సంచలన ట్వీట్ చేసిన కేటీఆర్ 
కొన్నిరోజులపాటు రాజకీయాలకు బ్రేక్‌- సంచలన ట్వీట్ చేసిన కేటీఆర్ 
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Lagacharla Land Acquisition Cancelled | లగచర్ల భూసేకరణ రద్దు వెనుక మాస్టర్ ప్లాన్ ఇదే..! | ABP DesamPanama Ship Stops Deputy CM Pawan Kalyan | పవన్ కళ్యాణ్ ను అడ్డుకున్న వెస్ట్ ఆఫ్రికా ఓడ | ABP DesamAllu Arjun Speech Pushpa 2 Mumbai | పుష్ప 2 ముంబై ఈవెంట్లో అల్లు అర్జున్ మాస్ స్పీచ్ | ABP DesamRashmika Mandanna Pushpa 2 Mumbai | ముంబై పుష్ప ఈవెంట్ లో మెరిసిపోయిన శ్రీవల్లి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TSPSC New Chairman Venkatesam: టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌గా బుర్రా వెంకటేశం -- రేవంత్ సర్కారు ఉత్తర్వులు జారీ
TSPSC New Chairman Venkatesam: టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌గా బుర్రా వెంకటేశం -- రేవంత్ సర్కారు ఉత్తర్వులు జారీ
Lagacharla Land Issue : లగచర్ల భూసేకరణపై బిగ్ ట్విస్ట్‌- పారిశ్రామిక కారిడార్‌ కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల 
లగచర్ల భూసేకరణపై బిగ్ ట్విస్ట్‌- పారిశ్రామిక కారిడార్‌ కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల 
Pawan Kalyan: సీజ్ ద షిప్ - సోషల్ మీడియాను షేక్ చేసిన పవన్ కల్యాణ్ !
సీజ్ ద షిప్ - సోషల్ మీడియాను షేక్ చేసిన పవన్ కల్యాణ్ !
KTR News Today: కొన్నిరోజులపాటు రాజకీయాలకు బ్రేక్‌- సంచలన ట్వీట్ చేసిన కేటీఆర్ 
కొన్నిరోజులపాటు రాజకీయాలకు బ్రేక్‌- సంచలన ట్వీట్ చేసిన కేటీఆర్ 
Pushpa 2: తెలుగు రాష్ట్రాల్లో పుష్ప 2 బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫిక్స్... 'ఆర్ఆర్ఆర్' రికార్డు బ్రేక్ చేస్తేనే బన్నీ బొమ్మ హిట్టు
తెలుగు రాష్ట్రాల్లో పుష్ప 2 బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫిక్స్... 'ఆర్ఆర్ఆర్' రికార్డు బ్రేక్ చేస్తేనే బన్నీ బొమ్మ హిట్టు
Komaram Bheem Asifabad Tiger Attack News: పులి సంచారంతో వణికిపోతున్న కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా ప్రజలు-  కాగజ్‌నగర్‌ మండలంలో 144 సెక్షన్
పులి సంచారంతో వణికిపోతున్న కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా ప్రజలు- కాగజ్‌నగర్‌ మండలంలో 144 సెక్షన్
Andhra Pradesh Weather:మధ్యాహ్నం తీరం దాటనున్న ఫెంగల్‌- నెల్లూరు సహా ఈ జిల్లాలకు రెడ్‌ అలర్ట్- ప్లాష్‌ ఫ్లడ్స్‌ వచ్చే ప్రమాదం
మధ్యాహ్నం తీరం దాటనున్న ఫెంగల్‌- నెల్లూరు సహా ఈ జిల్లాలకు రెడ్‌ అలర్ట్- ప్లాష్‌ ఫ్లడ్స్‌ వచ్చే ప్రమాదం
TG 10th Exams Pattern: తెలంగాణలో టెన్త్ మార్కుల విధానంపై కీలక అప్ డేట్, వచ్చే ఏడాది నుంచి కొత్త పాట్రన్
తెలంగాణలో టెన్త్ మార్కుల విధానంపై కీలక అప్ డేట్, వచ్చే ఏడాది నుంచి కొత్త పాట్రన్
Embed widget