అన్వేషించండి
Amy Jackson: అమీలో ఈ కళ ఉందా... వావ్, జస్ట్ వావ్ - బ్రిటన్ భామ తీసిన వైల్డ్ లైఫ్ ఫోటోలు చూశారా?
Amy Jackson Instagram: అమీ జాక్సన్ మోడల్. ఆ తర్వాత యాక్టర్. ఇప్పుడు ఆమె కెరీర్ వికీపీడియాలో మరొక ప్రొఫెషన్ యాడ్ చెయ్యవచ్చు. అదే వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ. ఆవిడ తీసిన వైల్డ్ లైఫ్ ఫోటోలు చూస్తే వావ్ అంటారు.

వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్‌గా మారిన అమీ జాక్సన్. (Image Courtesy: iamamyjackson / Instagram)
1/6

Amy Jackson Recent Photos: భారతీయ ప్రేక్షకులకు అమీ జాక్సన్ కథానాయికగా తెలుసు. హీరోయిన్ కెరీర్ స్టార్ట్ చేయక ముందు ఆవిడ మోడల్. బ్రిటన్ మోడల్. పలు ఫేమస్ బ్రాండ్లకు మోడలింగ్ చేశారు. ఆ తర్వాత హీరోయిన్ అయ్యాడు. ఇప్పుడు ఫోటోగ్రాఫర్ కూడా అయ్యారు. (Image Courtesy: iamamyjackson / Instagram)
2/6

ఇప్పుడు అమీ జాక్సన్ సౌత్ ఆఫ్రికాలో ఉన్నారు. ఫారెస్ట్ సఫారీ ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ గా కొత్త అవతారం ఎత్తారు. అమీ తీసిన వైల్డ్ లైఫ్ ఫోటోలు చూస్తే ఎవరైనా 'వావ్' అనాల్సిందే. (Image Courtesy: iamamyjackson / Instagram)
3/6

అమీ జాక్సన్ దగ్గర డబ్బులు, టైమ్ ఉన్నాయి కనుక ఫోటోలు తీయడంలో గొప్ప ఏముందని అనుకోవద్దు. చేతిలో కెమెరా, మంచి సీనరీ ఉంటే చాలదు కదా! ఫోటో తీయడానికి టేస్ట్ కూడా ఉండాలి. గూడులోకి వెళుతున్న పక్షిని అమీ జాక్సన్ క్యాప్చర్ చేసిన తీరు చూస్తే ఆమె టేస్ట్ అర్థం కావడం లేదూ! (Image Courtesy: iamamyjackson / Instagram)
4/6

సౌత్ ఆఫ్రికా అడవుల్లో షికారు చేస్తున్న అమీ జాక్సన్. ఆవిడ వెంట ప్రజెంట్ డేటింగ్ చేస్తున్న ఇంగ్లీష్ యాక్టర్ ఎడ్ వెస్ట్ స్టిక్ కూడా ఉన్నారు. ప్రేమ పక్షుల షికారు అనుకోవచ్చు. (Image Courtesy: iamamyjackson / Instagram)
5/6

అమీ జాక్సన్ తీసిన మరొక ఫోటో ఇది. నీటి లోనుంచి పైకి చూస్తున్న హిప్పీని ఆవిడ క్యాప్చర్ చేశారు. (Image Courtesy: iamamyjackson / Instagram)
6/6

ప్రముఖ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ Marlon du Toit దగ్గర తాను వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీలో శిక్షణ తీసుకున్నట్లు అమీ జాక్సన్ తెలిపారు. (Image Courtesy: iamamyjackson / Instagram)
Published at : 17 Jul 2024 02:48 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
పర్సనల్ ఫైనాన్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion