అన్వేషించండి

Telugu TV Movies Today: చిరంజీవి ‘సైరా’, బాలయ్య ‘లారీ డ్రైవర్’ to మహేష్ బాబు ‘పోకిరి’, ఎన్టీఆర్ ‘ఆది’ వరకు - ఈ శుక్రవారం (ఫిబ్రవరి 21) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్

Friday TV Movies List: థియేటర్లు, ఓటీటీల్లోకి న్యూ కంటెంట్ వచ్చే రోజు. అలాగే ప్రేక్షకలోకాన్ని ఎంటర్‌టైన్ చేసే టీవీలలో మంచి సినిమాలు టెలికాస్ట్ అయ్యే రోజు. ఈ శుక్రవారం టీవీల్లో వచ్చే సినిమాల లిస్ట్ ఇదే

Telugu TV Movies Today (21.2.2025) - Friday TV Movies List: శుక్రవారం థియేటర్లలో కొత్త సినిమాలు వచ్చినా.. ఓటీటీలో ఎన్నో సినిమాలు, సిరీస్‌లు వచ్చినా.. ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో వచ్చే సినిమాలకు మాత్రం ప్రేక్షకులలో ఎప్పుడూ ఓ క్రేజ్ ఉంటుంది. ఏదో ఒక టైమ్‌లో నచ్చిన సినిమాను టీవీలలో చూస్తూనే ఉంటారు. అలా చూసే వారి కోసం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి వాటిలో ఈ శుక్రవారం (ఫిబ్రవరి 21) బోలెడన్ని సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. టీవీల ముందు కూర్చుని ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో అని ఛానల్స్ మార్చి మార్చి వెతికే వారి కోసం.. ఏ సినిమా ఏ ఛానల్‌లో, ఎన్ని గంటలకు ప్రసారం కాబోతోందో తెలిపే షెడ్యూల్ ఇక్కడుంది. ఈ షెడ్యూల్ చూసుకుని.. మీరు చూడాలనుకున్న సినిమా చూసేయండి. ఇందులో మీకు నచ్చిన సినిమా ఉండొచ్చు.. లేదంటే మీరు ఇంతకు ముందు చూడని సినిమా ఉండొచ్చు. మరెందుకు ఆలస్యం, శుక్రవారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్, అలాగే షెడ్యూల్ చూసేయండి.


జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 8.30 గంటలకు- ‘సైరా నరసింహారెడ్డి’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘ఆది’

స్టార్ మా (Star Maa)లో
ఉదయం 9 గంటలకు- ‘పోకిరి’
సాయంత్రం 4.30 గంటలకు- ‘శాకిని డాకిని’

ఈ టీవీ (E TV)లో
ఉదయం 9 గంటలకు - ‘రిక్షావోడు’

జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 9 గంటలకు- ‘నవ వసంతం’

స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘ఈగ’
ఉదయం 9 గంటలకు- ‘యమదొంగ’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘మగధీర’ (గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన ఎస్.ఎస్. రాజమౌళి చిత్రం)
మధ్యాహ్నం 3.30 గంటలకు- ‘విక్రమార్కుడు’
సాయంత్రం 6 గంటలకు- ‘బాహుబలి- ద బిగినింగ్’
రాత్రి 9.30 గంటలకు- ‘బాహుబలి2 - ది కంక్లూజన్’

Also Read: 'జాబిలమ్మ నీకు అంత కోపమా' రివ్యూ: ధనుష్ దర్శకత్వంలో యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ - హిట్టా? ఫట్టా?

స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 6 గంటలకు- ‘పార్టీ’
ఉదయం 8 గంటలకు- ‘సినిమా చూపిస్త మావ’
ఉదయం 11 గంటలకు- ‘బన్ని’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘చంద్రకళ’
సాయంత్రం 5 గంటలకు- ‘ఆర్ఎక్స్ 100’
రాత్రి 7.30 గంటలకు- ‘అశోక్’ (మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, సమీరా రెడ్డి జంటగా నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్)
రాత్రి 11 గంటలకు- ‘సినిమా చూపిస్త మావ’

జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘ఆదిలక్ష్మి’

జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘సంతోషి మాత వ్రత మహాత్యం’
ఉదయం 10 గంటలకు- ‘దొంగ దొంగది’
మధ్యాహ్నం 1 గంటకు- ‘శివమ్’
సాయంత్రం 4 గంటలకు- ‘శ్రీ షిర్డి సాయిబాబా మహాత్యం’
సాయంత్రం 7 గంటలకు- ‘సీటీమార్’ (గోపీచంద్, తమన్నా కాంబినేషన్‌లో వచ్చిన సంపత్ నంది చిత్రం)
రాత్రి 10 గంటలకు- ‘హంట్’

ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘ప్రేమించు పెళ్లాడు’
రాత్రి 9.30 గంటలకు- ‘యమగోల మళ్లీ మొదలైంది’

ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 7 గంటలకు- ‘నాయకుడు’
ఉదయం 10 గంటలకు- ‘ప్రాణ మిత్రులు’
మధ్యాహ్నం 1 గంటకు- ‘లారీ డ్రైవర్’
సాయంత్రం 4 గంటలకు- ‘అప్పుల అప్పారావు’
సాయంత్రం 7 గంటలకు- ‘దసరా బుల్లోడు’

జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 7 గంటలకు- ‘బావ’ (సిద్ధార్థ్, ప్రణీత సుభాష్ జంటగా నటించిన చిత్రం)
ఉదయం 9 గంటలకు- ‘పిల్ల జమీందార్’ (న్యాచురల్ స్టార్ నాని, హరిప్రియ జంటగా నటించిన చిత్రం)
మధ్యాహ్నం 12 గంటలకు- ‘శతమానం భవతి’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘రాయుడు’
సాయంత్రం 6 గంటలకు- ‘రోబో 2.ఓ’
రాత్రి 9 గంటలకు- ‘రావణాసుర’

Also Read: సమ్మేళనం రివ్యూ: విలన్ లేని ట్రయాంగిల్ లవ్ స్టోరీ... ఒకే అమ్మాయిని బెస్ట్ ఫ్రెండ్స్‌ లవ్ చేస్తే... ETV Winలో కొత్త వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Tesla Plant: ఇండియాలో ప్లాంట్ పెట్టాలని టెస్లా నిర్ణయం - తెలంగాణ ప్రయత్నాలు ఫలిస్తాయా ?
ఇండియాలో ప్లాంట్ పెట్టాలని టెస్లా నిర్ణయం - తెలంగాణ ప్రయత్నాలు ఫలిస్తాయా ?
Andhra Pradesh Latest News:విధులకు హాజరుకాని ప్రభుత్వ వైద్యులపై కొరడా- 55 మందిని తొలగించిన సర్కారు
విధులకు హాజరుకాని ప్రభుత్వ వైద్యులపై కొరడా- 55 మందిని తొలగించిన సర్కారు
Ban vs Ind Match Highlights Champions Trophy 2025 | యువరాజు సెంచరీ..సూపర్ విక్టరీతో..మినీ వరల్డ్ కప్ వేట ఆరంభం | ABP Desam
Ban vs Ind Match Highlights Champions Trophy 2025 | యువరాజు సెంచరీ..సూపర్ విక్టరీతో..మినీ వరల్డ్ కప్ వేట ఆరంభం | ABP Desam
Maganti Gopinath: జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి విషమం - హఠాత్తుగా ఏమయిందంటే ?
జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి విషమం - హఠాత్తుగా ఏమయిందంటే ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ban vs Ind Match Highlights Champions Trophy 2025 | యువరాజు సెంచరీ..సూపర్ విక్టరీతో..మినీ వరల్డ్ కప్ వేట ఆరంభం | ABP DesamKadiyam Costly Bonsai Plant | చెట్టు దుంగలా కనిపిస్తున్న ఈ మొక్క రేట్ ఎంతో తెలుసా | ABP DesamMLC Candidate Dr. Prasanna Hari Krisha Interview | గ్రాడ్యూయేట్స్ గొంతుకనై పోరాడుతా | ABP DesamPM Modi Shake Hand AP Leaders | ఢిల్లీ సీఎం ప్రమాణస్వీకారంలో ఏపీ లీడర్లకు గౌరవం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Tesla Plant: ఇండియాలో ప్లాంట్ పెట్టాలని టెస్లా నిర్ణయం - తెలంగాణ ప్రయత్నాలు ఫలిస్తాయా ?
ఇండియాలో ప్లాంట్ పెట్టాలని టెస్లా నిర్ణయం - తెలంగాణ ప్రయత్నాలు ఫలిస్తాయా ?
Andhra Pradesh Latest News:విధులకు హాజరుకాని ప్రభుత్వ వైద్యులపై కొరడా- 55 మందిని తొలగించిన సర్కారు
విధులకు హాజరుకాని ప్రభుత్వ వైద్యులపై కొరడా- 55 మందిని తొలగించిన సర్కారు
Ban vs Ind Match Highlights Champions Trophy 2025 | యువరాజు సెంచరీ..సూపర్ విక్టరీతో..మినీ వరల్డ్ కప్ వేట ఆరంభం | ABP Desam
Ban vs Ind Match Highlights Champions Trophy 2025 | యువరాజు సెంచరీ..సూపర్ విక్టరీతో..మినీ వరల్డ్ కప్ వేట ఆరంభం | ABP Desam
Maganti Gopinath: జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి విషమం - హఠాత్తుగా ఏమయిందంటే ?
జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి విషమం - హఠాత్తుగా ఏమయిందంటే ?
Bandi Sanjay Kumar Latest News : కాంగ్రెస్‌తో కేసీఆర్ ఒప్పందం- కేసులు లేకుండా కలిసి ప్రయాణం- బండి సంజయ్ సంచలన ఆరోపణలు
కాంగ్రెస్‌తో కేసీఆర్ ఒప్పందం- కేసులు లేకుండా కలిసి ప్రయాణం- బండి సంజయ్ సంచలన ఆరోపణలు
Kavitha: రెండు మూడేళ్లలో అధికారంలోకి బీఆర్ఎస్ - కవిత కీలక వ్యాఖ్యలు
రెండు మూడేళ్లలో అధికారంలోకి బీఆర్ఎస్ - కవిత కీలక వ్యాఖ్యలు
YS Jagan Tour News: జగన్ టూర్‌లో మెరిసిన ధర్మాన- తత్వం బోధపడిందంటున్న వైసీపీ నేతలు 
జగన్ టూర్‌లో మెరిసిన ధర్మాన- తత్వం బోధపడిందంటున్న వైసీపీ నేతలు
BRS And BJP:  బీజేపీపై విమర్శలకు బీఆర్ఎస్ దూరం - ఎందుకీ మౌనం ?
బీజేపీపై విమర్శలకు బీఆర్ఎస్ దూరం - ఎందుకీ మౌనం ?
Embed widget