MLC Candidate Dr. Prasanna Hari Krisha Interview | గ్రాడ్యూయేట్స్ గొంతుకనై పోరాడుతా | ABP Desam
Discription: ఆదిలాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ పట్టబద్రుల ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఎమ్మెల్సీ అభ్యర్థులు జిల్లాలో పర్యటిస్తూ గ్రాడ్యుయేట్స్ లతో సమావేశమై ప్రచారం నిర్వహిస్తున్నారు. బిఎస్పి పార్టీ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డా. ప్రసన్న హరికృష్ణ ఆదిలాబాద్ జిల్లాలో తన ప్రచారం నిర్వహించారు. పట్టభద్రుల సమస్యలు తనకు అన్నీ తెలుసని అందుకే ఈ పోటీకి దిగడం జరిగిందని, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఎమ్మెల్సీ పోటీలో బరిలో ఉన్నానన్నారు. ఇంతకీ డా. ప్రసన్న హరికృష్ణ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల పోటీలో ఎందుకు నిలబడ్డారు..? డా.ప్రసన్న హరికృష్ణ అంతిమ లక్ష్యం ఏమిటి..? పట్టభద్రుల సమస్యలతో పాటు ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ఎలా కృషి చేస్తానన్నారు..? ప్రచారంలో పట్టభద్రుల నుండి ఎలాంటి స్పందన వస్తుంది..? ఇంకా ఏయే అంశాలు అజెండాలో ఉన్నాయి లాంటి అంశాలపై బిఎస్పి ఎమ్మెల్సీ అభ్యర్థి డా. ప్రసన్న హరికృష్ణతో abp దేశం ప్రతినిధి శైలేందర్ ఫేస్ టు ఫేస్





















