అన్వేషించండి

Nadaaniyan OTT Release Date: స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కుమారుడి ఫస్ట్ మూవీ - ఆ ఓటీటీలోకి డైరెక్ట్‌గా స్ట్రీమింగ్, ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?

Nadaaniyan OTT Platform: బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కుమారుడి ఫస్ట్ మూవీ 'నాదానియన్' నేరుగా ఓటీటీలోకే రిలీజ్ కానుంది. ఈ మేరకు 'నెట్ ఫ్లిక్స్' ఓటీటీ ఓ ప్రత్యేకమైన వీడియోను రిలీజ్ చేసింది.

Saif Ali Khan Son's Debut Movie Nadaaniyan OTT Release Date On Netflix: బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీఖాన్ (Ibrahim Ali Khan) హీరోగా రూపొందిన ఫస్ట్ మూవీ 'నాదానియన్' (Nadaaniyan). శౌనా గౌతమ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో అందాల నటి శ్రీదేవి కూతురు ఖుషీ కపూర్ (Kushi Kapoor) హీరోయిన్‌గా నటించారు. కాలేజీ బ్యాక్ డ్రాప్‌లో సాగే డిఫరెంట్ లవ్ స్టోరీతో ఈ మూవీ రూపొందించినట్లు ప్రచారం చిత్రాలను బట్టి తెలుస్తోంది. ఈ మూవీ నేరుగా ఓటీటీలోకే రిలీజ్ కానుంది. ఈ మేరకు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం 'నెట్ ఫ్లిక్స్' (Netflix) వివరాలు ప్రకటిస్తూ ఓ స్పెషల్ వీడియోను విడుదల చేసింది. మార్చి 7 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపింది. ఓ క్లాస్ రూమ్‌కు సంబంధించిన సీన్‌ను వీడియోలో చూపించారు. రోటీన్‌కు భిన్నంగా ప్రేమంటే ఏంటి..? అని లెక్చరర్ అడిగితే.. హీరో తనదైన శైలిలో వివరిస్తాడు. ఈ హిందీ మూవీ ఏయే భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందనేది మాత్రం నెట్ ఫ్లిక్స్ వెల్లడించలేదు.

Also Read: 'దృశ్యం 3'పై అప్ డేట్ వచ్చేసింది - గతం ఎప్పటికీ నిశ్శబ్దంగా ఉండదంటున్న మోహన్ లాల్, మరో క్రైమ్ థ్రిల్లర్ వచ్చేస్తోంది!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

US Federal Reserve: అమెరికా డాలర్ బలహీనపడుతుందా? యూఎస్‌ తీసుకున్న ఒక నిర్ణయంతో భారత్ సహా ఈ దేశాలకు భారీగా లాభం !
అమెరికా డాలర్ బలహీనపడుతుందా? యూఎస్‌ తీసుకున్న ఒక నిర్ణయంతో భారత్ సహా ఈ దేశాలకు భారీగా లాభం !
Andhra Pradesh Cyclone Compensation : తుపాను మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు పరిహరం - ప్రభుత్వం కీలక ప్రకటన
తుపాను మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు పరిహరం - ప్రభుత్వం కీలక ప్రకటన
Australian cricketer Ben Austin:ప్రాక్టీస్‌లో బంతి తగిలి క్రికెటర్‌ మృతి-క్రీడా ప్రపంచంలో తీవ్ర విషాదం
ప్రాక్టీస్‌లో బంతి తగిలి క్రికెటర్‌ మృతి-క్రీడా ప్రపంచంలో తీవ్ర విషాదం
Jaanvi Swarup First Hero: మహేష్ మేనకోడలు ఫస్ట్ హీరో ఎవరు? కూతురి మొదటి సినిమాకు డిఫరెంట్ స్ట్రాటజీతో మంజుల!
మహేష్ మేనకోడలు ఫస్ట్ హీరో ఎవరు? కూతురి మొదటి సినిమాకు డిఫరెంట్ స్ట్రాటజీతో మంజుల!
Advertisement

వీడియోలు

Montha Effect | అర్థరాత్రి కుప్పకూలిన వీరబ్రహ్మేంద్రస్వామి చారిత్రక గృహం | ABP Desam
Hurricane Melissa batters Jamaica | జ‌మైకాను నాశనం చేసిన మెలిసా హరికేన్ | ABP Desam
US Airforce Records Inside Hurricane Melissa | హరికేన్ మెలిస్సా ఎంత ఉద్ధృతంగా ఉందో చూడండి | ABP Desam
Cyclone Montha Landfall | తీరం దాటిన మొంథా తుఫాన్
What is Digital Arrest | డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటీ ? | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Federal Reserve: అమెరికా డాలర్ బలహీనపడుతుందా? యూఎస్‌ తీసుకున్న ఒక నిర్ణయంతో భారత్ సహా ఈ దేశాలకు భారీగా లాభం !
అమెరికా డాలర్ బలహీనపడుతుందా? యూఎస్‌ తీసుకున్న ఒక నిర్ణయంతో భారత్ సహా ఈ దేశాలకు భారీగా లాభం !
Andhra Pradesh Cyclone Compensation : తుపాను మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు పరిహరం - ప్రభుత్వం కీలక ప్రకటన
తుపాను మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు పరిహరం - ప్రభుత్వం కీలక ప్రకటన
Australian cricketer Ben Austin:ప్రాక్టీస్‌లో బంతి తగిలి క్రికెటర్‌ మృతి-క్రీడా ప్రపంచంలో తీవ్ర విషాదం
ప్రాక్టీస్‌లో బంతి తగిలి క్రికెటర్‌ మృతి-క్రీడా ప్రపంచంలో తీవ్ర విషాదం
Jaanvi Swarup First Hero: మహేష్ మేనకోడలు ఫస్ట్ హీరో ఎవరు? కూతురి మొదటి సినిమాకు డిఫరెంట్ స్ట్రాటజీతో మంజుల!
మహేష్ మేనకోడలు ఫస్ట్ హీరో ఎవరు? కూతురి మొదటి సినిమాకు డిఫరెంట్ స్ట్రాటజీతో మంజుల!
Women World Cup 2025:ఇంగ్లాండ్‌పై విజయంతో తొలిసారి వరల్డ్ కప్‌ ఫైనల్‌కు చేరిన దక్షిణాఫ్రికా! లారా వోల్వార్డ్ట్‌ ఎందుకు ఎమోషనల్ అయ్యింది? మ్యాచ్‌లో ఏం జరిగింది?
ఇంగ్లాండ్‌పై విజయంతో తొలిసారి వరల్డ్ కప్‌ ఫైనల్‌కు చేరిన దక్షిణాఫ్రికా! లారా వోల్వార్డ్ట్‌ ఎందుకు ఎమోషనల్ అయ్యింది? మ్యాచ్‌లో ఏం జరిగింది?
Predator Badlands Twitter Review : ప్రెడేటర్ బ్యాడ్ ల్యాండ్స్ ట్విట్టర్ రివ్యూ - హంట్.. డేంజరస్ మాత్రమే కాదు... హార్ట్ టచింగ్ ఎమోషనల్ స్టోరీ ఎలా ఉందో తెలుసా?
ప్రెడేటర్ బ్యాడ్ ల్యాండ్స్ ట్విట్టర్ రివ్యూ - హంట్.. డేంజరస్ మాత్రమే కాదు... హార్ట్ టచింగ్ ఎమోషనల్ స్టోరీ ఎలా ఉందో తెలుసా?
Power Restoration in AP :మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ ఎప్పుడు? మంత్రి గొట్టిపాటి రవి కుమార్ కీలక ప్రకటన
మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ ఎప్పుడు? మంత్రి గొట్టిపాటి రవి కుమార్ కీలక ప్రకటన
Karthika Puranam: పాపాత్ములు అంటే ఎవరు? ధర్మం అంటే ఏంటి?  కార్తీకపురాణం DAY-9 (అక్టోబర్ 30) కథ!
పాపాత్ములు అంటే ఎవరు? ధర్మం అంటే ఏంటి? కార్తీకపురాణం DAY-9 (అక్టోబర్ 30) కథ!
Embed widget