TV Movies: బాలయ్య ‘నరసింహనాయుడు’, సమరసింహారెడ్డి’ టు నాగ్ ‘నా సామిరంగ’, రవితేజ ‘ధమాకా’ వరకు- ఈ గురువారం (జనవరి 2) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ ఇదే..
Thursday Movies list in TV Channels: జనవరి 10 వరకు థియేటర్లలోకి కొత్త సినిమా రాదు. ఓటీటీలలో కొత్త సినిమాలు, సిరీస్‌లు వచ్చినా.. టీవీ మూవీస్‌కి ఓ క్రేజ్ ఉంటుంది. ఈ గురువారం టీవీలలో వచ్చే సినిమాలివే..
Thursday TV Movies list: దాదాపు నెల రోజులుగా థియేటర్లలో ‘పుష్ప2’ ప్రభంజనమే ఉంది. ఆ సినిమా తర్వాత కొన్ని సినిమాలు థియేటర్లలోకి వచ్చినా.. అంత ప్రభావం చూపించలేకపోయాయి. జనవరి 10 వరకు థియేటర్లలో మరో సరైన సినిమా లేదు. మరోవైపు ఓటీటీలో సరికొత్త సినిమాలు, సిరీస్‌లు టెలికాస్ట్‌కి సిద్ధమవుతున్నాయి. అయినప్పటికీ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో వచ్చే సినిమాలకు కొందరు డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. వాళ్లు అన్నీ చూడకపోయినా.. ఏదో ఒక టైమ్‌లో నచ్చిన సినిమాను టీవీలలో చూస్తూనే ఉంటారు. అలా చూసే వారి కోసం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి వాటిలో ఈ గురువారం మంచి మంచి సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. టీవీల ముందు కూర్చుని ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో అని ఛానల్స్ మార్చి మార్చి వెతికే వారి కోసం.. ఏ సినిమా ఏ ఛానల్‌లో, ఎన్ని గంటలకు ప్రసారం కాబోతోందో తెలిపే షెడ్యూల్ ఇది. ఈ షెడ్యూల్ చూసుకుని.. మీకు నచ్చిన, మీరు చూడాలనుకున్న సినిమా చూసేయండి. టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ ఇదే..
జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 8.30 గంటలకు- ‘చెప్పవే చిరుగాలి’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘నరసింహనాయుడు’
స్టార్ మా (Star Maa)లో
ఉదయం 9 గంటలకు- ‘సన్నాఫ్ సత్యమూర్తి’
సాయంత్రం 4 గంటలకు- ‘ఆదికేశవ’
ఈ టీవీ (E TV)లో
ఉదయం 9 గంటలకు- ‘శుభాకాంక్షలు’
జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 9 గంటలకు- ‘అంత:పురం’
రాత్రి 11 గంటలకు- ‘సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం’
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘గుంటూరు టాకీస్’
ఉదయం 9 గంటలకు- ‘రెమో’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘నా సామిరంగ’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘బాహుబలి ది బిగినెంగ్’
సాయంత్రం 6 గంటలకు- ‘ధమాకా’
రాత్రి 9 గంటలకు- ‘కెజియఫ్ చాప్టర్ 1’
Also Read: మహేష్ బాబు - రాజమౌళి సినిమా పూజ ఎక్కడ, ఎన్ని గంటలకు జరుగుతుందంటే?
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 6.30 గంటలకు- ‘మనీ’
ఉదయం 8 గంటలకు- ‘పల్లెటూరి మొనగాడు’
ఉదయం 10.30 గంటలకు- ‘మాస్’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘రంగం’
సాయంత్రం 5 గంటలకు- ‘ధర్మయోగి’
రాత్రి 8 గంటలకు- ‘ఆర్ఎక్స్ 100’ (కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్ కాంబినేషన్‌లో వచ్చన సెన్సేషనల్ ఫిల్మ్)
రాత్రి 11 గంటలకు- ‘పల్లెటూరి మొనగాడు’
జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘ఆటో డ్రైవర్’
జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘రాజుగాడు’
ఉదయం 10 గంటలకు- ‘ఓరి దేవుడా..’
మధ్యాహ్నం 1 గంటకు- ‘కితకితలు’
సాయంత్రం 4 గంటలకు- ‘ఊర్వశివో రాక్షసివో’
సాయంత్రం 7 గంటలకు- ‘ఘరానా బుల్లోడు’
రాత్రి 10 గంటలకు- ‘అడవిలో అభిమన్యుడు’
ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘సామాన్యుడు’
రాత్రి 9 గంటలకు- ‘విజేత విక్రమ్’
ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 7 గంటలకు- ‘మనసు మమత’
ఉదయం 10 గంటలకు- ‘సుగుణ సుందరి కథ’
మధ్యాహ్నం 1 గంటకు- ‘యమలీల’ (అలీ హీరోగా నటించిన సక్సెస్ ఫుల్ అండ్ హార్ట్ టచ్చింగ్ చిత్రం)
సాయంత్రం 4 గంటలకు- ‘బడ్జెట్ పద్మనాభం’
సాయంత్రం 7 గంటలకు- ‘సమరసింహరెడ్డి’
Also Read: క్యాన్సర్ నుంచి కోలుకున్న కన్నడ సూపర్ స్టార్... పుకార్లకు క్లారిటీ ఇస్తూ భార్యతో కలిసి వీడియో రిలీజ్
జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 7 గంటలకు- ‘నిరీక్షణ’
ఉదయం 9 గంటలకు- ‘ప్రేమించుకుందాం రా’ (విక్టరీ వెంకటేష్, అంజలా ఝవేరి కాంబినేషన్‌లో వచ్చిన లవ్ అండ్ ఫ్యాక్షన్ చిత్రం)
మధ్యాహ్నం 12 గంటలకు- ‘రాజా నరసింహ’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘బాడీగార్డ్’ (వెంకటేష్, త్రిష కాంబినేషన్‌లో వచ్చిన బాలీవుడ్ రీమేక్ చిత్రం)
సాయంత్రం 6 గంటలకు- ‘విజయ్ రాఘవన్’
రాత్రి 9 గంటలకు- ‘కోమాలి’