అన్వేషించండి

Love & Marriage Horoscope 2024: ఈ రాశులవారికి 2024 లో వివాహయోగం, ప్రేమికులకు గుడ్ టైమ్!

Leo Yearly Horoscope 2024: కొత్త ఏడాదిలో ఈ 4 రాశులవారికి వివాహయోగం ఉంది...

Love & Marriage Horoscope 2024: ఓ వ్యక్తి భవిష్యత్ , వైవాహిక జీవితం, ప్రేమ జీవితం ఇవన్నీ వారి రాశి గుర్తుల ద్వారా నిర్ణయిస్తారు. జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం 2024 లో కొన్ని రాశులవారికి వివాహయోగం ఉంది. ప్రేమ జీవితం, వైవాహిక జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది. ఆ రాశులేంటో చూద్దాం..

మేష రాశి (Aries Love & Marriage Horoscope 2024)

ఈ రాశివారు భవిష్యత్ గురించి సానుకూల ఆలోచనలతో నిండి ఉంటారు. జీవితంలో ఓ అడుగు ముందుకేసే ఆలోచనలో ఉంటారు. సింగిల్ గా ఉండేవారు కాబోయే భాగస్వామిని వెతుక్కోవడంలో సక్సెస్ అవుతారు. ప్రేమలో ఉన్నవారు ఎదురైన సమస్యలు పరిష్కరించుకుని పెళ్లి దిశగా అడుగేస్తారు. ఈ రాశివారి వైవాహిక జీవితం కూడా బావుంటుంది. విహార యాత్రలకు ప్లాన్ చేసుకుంటారు. 

Also Read:  2024 లో ఈ రాశులవారికి శని యోగకారకుడు, అదృష్టం-లక్ష్మీకటాక్షం!

మిథున రాశి (Gemini Love & Marriage Horoscope 2024)

ఈ రాశివారి ఒకరి భావజాలానికి, వ్యక్తిత్వానికి ఆకర్షితులవుతారు. సాధారణం పరిచయం ప్రేమగా మారుతుంది. అయితే మీలో ఉండే భావాలను వ్యక్తపరిచేందుకు వెనకడుగు వేయవద్దు. మీరు మీ భావాలను వీలైనంత త్వరగా ఆ వ్యక్తికి తెలియజేయాలి..అదే సమయంలో వారి అభిప్రాయాన్ని కూడా గౌరవించాలి. వెనువెంటనే బయటపడడం వల్ల మీ సమయం వృధా కాకుండా ఉంటుంది. భవిష్యత్ పై స్పష్టత వచ్చే అవకాశమూ ఉంటుంది. ఇప్పటికే ప్రేమలో ఉన్నావారికి శుభసమయం. అవివాహితులకు పెళ్లి జరుగుతుంది. వైవాహిక జీవితం కూడా బావుంటుంది. 

కన్యా రాశి (Virgo Love & Marriage Horoscope 2024)

ఈ రాశివారు ఇప్పటికే ఉన్న ప్రేమ సంబంధంపై దృష్టి పెట్టండి. మీ ప్రియమైనవారితో ఉండే సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోండి. మీ భాగస్వామికి అవసరం అయిన మద్దతు ఇవ్వడం ద్వారా వారి నుంచి సానుకూల స్పందన లభించే అవకాశం ఉంది. ఓ ఇంటివారయ్యేందుకు గ్రహాలు అనుకూలిస్తున్నాయి. వివాహితుల మధ్య ఆర్థిక విషయాలకు సంబంధించిన డిస్కషన్స్ జరుగుతాయి. మాట మాటా పెరగకుండా ఉమ్మడి ప్రణాళికతో ముందడుగు వేయాలి. 

Also Read: 2024 లో ఈ 6 రాశులవారి దశ తిరిగిపోతుంది, కష్టాలు తీరిపోతాయ్!

వృశ్చిక రాశి (Scorpio Love & Marriage Horoscope 2024)

ఈ రాశివారు సాహసం చేస్తేనే భవిష్యత్ ని ఓ దారిలో పెట్టుకోగలుగుతారు. సరిగ్గా ఆలోచించి మీ బుర్రకు పదునుపెడితే మీ వ్యక్తిగత జీవితంలో ఎదురైన సమస్యలను కొలిక్కి తెచ్చుకోవడం పెద్ద విషయం ఏమీ కాదు. పెళ్లికానివారి నిరీక్షణ ఫలిస్తుంది. ప్రేమికులకు పెద్దల అంగీకారం లభించే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో ఉండేవారు తలపెట్టిన ప్రతిపనిలో మీ భాగస్వామి మద్దతు పొందుతారు. పెళ్లికానివారికి ఈ ఏడాది వివాహం జరిగే అవకాశం ఉంది..

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పండితులు, కొన్ని పుస్తకాల నుంచి సేకరించింది మాత్రమే. దీనిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం

2024 మేషరాశి ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

2024 వృషభ రాశి ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

2024 మిథున రాశిఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి 

2024 కర్కాటక రాశి ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

2024 సింహ రాశి ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Latest News: ఎమ్మెల్సీగా విజయశాంతి-  అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్- జాబితా ఇదే !
ఎమ్మెల్సీగా విజయశాంతి- అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్- జాబితా ఇదే !
Telangana Latest News: తెలంగాణ చేనేత కార్మికులకు గుడ్ న్యూస్- లక్ష వరకు రుణమాఫీ!
తెలంగాణ చేనేత కార్మికులకు గుడ్ న్యూస్- లక్ష వరకు రుణమాఫీ!
BRS: 11న బీఆర్​ఎస్​ శాసనసభా పక్ష సమావేశం.. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్​!
11న బీఆర్​ఎస్​ శాసనసభా పక్ష సమావేశం.. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్​!
SLBC Tunnel News: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో మృతదేహం గుర్తింపు- మరింత లోతుకు వెళ్లేందుకు రెస్క్యూ టీం ప్రయత్నాలు 
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో మృతదేహం గుర్తింపు- మరింత లోతుకు వెళ్లేందుకు రెస్క్యూ టీం ప్రయత్నాలు 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ind vs nz First Half Highlights | Champions Trophy 2025 Final లో భారత్ దే ఫస్ట్ హాఫ్ | ABP DesamInd vs NZ CT Final 2025 | అప్పుడు అంతా బాగానే ఉంది..కానీ ఆ ఒక్క మ్యాచ్ తో కోలుకోలేని దెబ్బ తిన్నాంInd vs Nz Champions Trophy 2025 Final | MS Dhoni కథకు క్లైమాక్స్ ఈరోజే | ABP DesamInd vs Nz Champions Trophy Final Preview | మినీ వరల్డ్ కప్పును ముద్దాడేది ఎవరో..? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Latest News: ఎమ్మెల్సీగా విజయశాంతి-  అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్- జాబితా ఇదే !
ఎమ్మెల్సీగా విజయశాంతి- అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్- జాబితా ఇదే !
Telangana Latest News: తెలంగాణ చేనేత కార్మికులకు గుడ్ న్యూస్- లక్ష వరకు రుణమాఫీ!
తెలంగాణ చేనేత కార్మికులకు గుడ్ న్యూస్- లక్ష వరకు రుణమాఫీ!
BRS: 11న బీఆర్​ఎస్​ శాసనసభా పక్ష సమావేశం.. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్​!
11న బీఆర్​ఎస్​ శాసనసభా పక్ష సమావేశం.. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్​!
SLBC Tunnel News: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో మృతదేహం గుర్తింపు- మరింత లోతుకు వెళ్లేందుకు రెస్క్యూ టీం ప్రయత్నాలు 
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో మృతదేహం గుర్తింపు- మరింత లోతుకు వెళ్లేందుకు రెస్క్యూ టీం ప్రయత్నాలు 
Don Lee Birthday: డాన్ లీ గారూ... మేం డైనోసార్ తాలూకా - సౌత్ కొరియన్ హీరో పుట్టినరోజు, ప్రభాస్ ఫ్యాన్స్ హంగామా
డాన్ లీ గారూ... మేం డైనోసార్ తాలూకా - సౌత్ కొరియన్ హీరో పుట్టినరోజు, ప్రభాస్ ఫ్యాన్స్ హంగామా
Amaravati Update: అమరావతి పనులు తిరిగి ప్రారంభించనున్న ప్రభుత్వం, వేల కోట్ల పనులకు టెండర్లు ఖరారు
అమరావతి పనులు తిరిగి ప్రారంభించనున్న ప్రభుత్వం, వేల కోట్ల పనులకు టెండర్లు ఖరారు
Pavani Karanam: చీరలో పద్ధతిగా ఉన్న బన్నీ అన్న కూతురు!
చీరలో పద్ధతిగా ఉన్న బన్నీ అన్న కూతురు!
Aadhaar in TTD:  తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆధార్​ అథెంటికేషన్​
తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆధార్​ అథెంటికేషన్​
Embed widget