అన్వేషించండి

Horoscope 2024: కొత్త ఏడాదిలో ఈ రాశివారికి అదృష్టం, దురదృష్టం సమానంగా ఉంటాయి!

Leo Yearly Horoscope 2024: కొత్త ఏడాదిలో మీ రాశిప్రకారం వృత్తి, విద్య, ఆరోగ్యం, ప్రేమ, కుటుంబం, కెరీర్ విషయాల్లో ఎలా ఉంటుందో ఇక్కడ తెలుసుకోండి..

Astrology 2024 New Year Leo Yearly Horoscope 2024:  2024 సంవత్సరం సింహరాశి వ్యాపారులు, విద్యార్థులకు మంచి జరుగుతుంది. అదృష్టం కలిసొస్తుంది. వాహన సౌఖ్యం ఉంటుంది. స్థిరాస్తులు కొనుగోలు చేయాలన్న ఆలోచన ముందుకు సాగుతుంది. అయితే మానసిక ఒత్తిడి వెంటాడుతుంది. గొంతు , ఉదర సంబంధిత వ్యాధులతో ఇబ్బంది పడతారు. కొన్నిసార్లు ఆకస్మిక ఆర్థిక నష్టం కలుగుతుంది. తొమ్మిదో స్థానంలో బృహస్పతి సంచారం ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెంచుతుంది. ఉన్నత విద్యలో మంచి ఫలితాలను పొందుతారు. 2024 జనవరి నుంచి డిసెంబరు వరకూ ఫలితాలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి..

జనవరి, ఫిబ్రవరి

కొన్ని తప్పులను సరిదిద్దుకోవడానికి జనవరి, ఫిబ్రవరి నెలలు మంచివి. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తిచేస్తారు. ఏ పని చేపట్టినా అనుకూల ఫలితాలు  వస్తాయి. ఫిబ్రవరిలో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇబ్బందిపెడతాయి. ఉద్యోగులు, వ్యాపారులు పురోగతి సాధిస్తారు. ఫిబ్రవరి 14 నుంచి సూర్యుడు, శని ప్రభావంతో కుటుంబంలో వివాదాలుంటాయి. 

మార్చి 

మార్చిలో శని, కుజుడు, గురు, సూర్యుడు కలయిక ప్రభావం ఈ రాశివారిపై ఉంటుంది. అనుకోని సమస్యలొస్తాయి. కానీ కష్టానికి తగిన ఫలితం పొందుతారు. ఆర్థిక లాభం ఉంటుంది. గౌరవం పెరుగుతుంది. అంగారకుడి ప్రభావం వల్ల కోపం పెరగుతుంది. తొందరపాటు వల్ల కలహాలు మొదలయ్యే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. 

Also Read:  2024 లో ఈ రాశులవారికి శని యోగకారకుడు, అదృష్టం-లక్ష్మీకటాక్షం!

ఏప్రిల్ 

ఏప్రిల్లో ఈ ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. తండ్రితో లేదా ఇంట్లోని పెద్దలతో వాగ్వాదాలుంటాయి. శత్రువుల వల్ల అనవసర సమస్యలు ఏర్పడతాయి. ఏప్రిల్ 15 తర్వాత సమయం బాగుంటుంది. అదృష్టం  కలిసొస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. 

మే,జూన్ 
మే, జూన్ నెలల్లో సింహరాశివారికి మిశ్రమ ఫలితాలుంటాయి. మే ప్రారంభంలో, ఉద్యోగం , వ్యాపారంలో పురోగతి ఉంటుంది. అదృష్టం కలిసొస్తుంది. మతపరమైన కార్యక్రమాలలో పాల్గొనవచ్చు.  జూన్ లో ఆరోగ్య సమస్యలుంటాయి. గాయాలయ్యే అవకాశం ఉంది జాగ్రత్త. 

జూలై 

జూలై నెలలో ఉద్యోగంలో ప్రమోషన్, పురోగతికి అవకాశాలు ఉన్నాయి. గౌరవం పొందుతారు. ఉన్నతాధికారుల నుంచి ప్రత్యేక ప్రశంసలు అందుకుంటారు. ఇంటి పనుల్లో కొన్ని సమస్యలు ఉంటాయి. సన్నిహితుల సహకారంలో అనుకున్న పనులు నేరవేరుతాయి.

ఆగష్టు 

ఆగష్టు నెలలో సింహ రాశివారికి మిశ్రమ ఫలితాలున్నాయి. ఆర్థికంగా మెరుగుదల ఉంటుంది. చేపట్టిన పనులన్నీ సక్సెస్ ఫుల్ గా పూర్తవుతాయి. 

Also Read: 2024 లో ఈ 6 రాశులవారి దశ తిరిగిపోతుంది, కష్టాలు తీరిపోతాయ్!

సెప్టెంబర్,అక్టోబర్

ఈ రెండు నెలల్లో మిశ్రమ ఫలితాలుంటాయి.  వ్యాపారులకు శుభసమయం. కానీ కుటుంబ పరిస్థితి బాగా ఉండదు. అనారోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. అక్టోబరు నెలలో స్నేహితుల చేతిలో మోసపోతారు. ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్త అవసరం. 

నవంబర్ 

నవంబరు నెల మీకు అంతగా కలసిరాదు. అనకుున్న పనులు పూర్తికావు. కష్టానికి తగిన ఫలితం పొందలేరు. అనారోగ్య సమస్యలుంటాయి. కళ్లకు సంబంధించిన సమస్యలుంటాయి. నవంబరు చివరినాటికి పరిస్థితి మెరుగుపడుతుంది. 

డిసెంబర్

డిసెంబరు నెలలో ఆర్థిక లాభం ఉంటుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు.  సంతోషంగా ఉంటారు. ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న పనులు పూర్తవుతాయి. 

Also Read: 2024లో ఈ రాశులవారు జాగ్రత్త, శనిగ్రహంతో ఇబ్బందులు తప్పవు

Leo Health Rashifal 2024

2024వ సంవత్సరం సింహరాశికి ఆరోగ్యం పరంగా మిశ్రమంగా ఉంటుంది. ప్రత్యేక సమస్య ఏమీ ఉండవు కానీ కన్ను, ముక్కు, గొంతు , ఉదర వ్యాధులు కొంత ఇబ్బంది పెడతాయి. ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించండి.

Leo Bussines and Money Rashifal 2024

2024 సంవత్సరం వ్యాపారంలో పురోగతి సంవత్సరంగా ఉంటుంది.  ఉద్యోగులు ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం వింటారు. కార్యాలయంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆదాయం పెంచుకునేందుకు కొత్త మార్గాలు ఏర్పడతాయి. 

Leo Education Rashifal 2024

2024 సంవత్సరం సింహరాశి విద్యార్థులకు శుభసమయం. పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు పొందుతారు. ఉన్నత చదువుల గురించి ఆలోచించేవారు ముందడుగు వేసేందుకు మంచి సమయం ఇది. 

Leo Marriage Life Rashifal 2024

ఈ ఏడాది మీ వైవాహిక జీవితంంలో మిశ్రమ ఫలితాలున్నాయి . అవివాహితులకు వివాహ సూచనలు ఉంటాయి కానీ కుటుంబంలో కలహాలు ఇబ్బంది పెడతాయి. రాను రాను పరిస్థితిలో మార్పువస్తుంది.  

పరిహారాలు: శివ చాలీసా, శని స్తోత్రాన్ని  నిత్యం పఠించండి..

2024 మేషరాశి ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

2024 వృషభ రాశి ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

2024 మిథున రాశిఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి 

2024 కర్కాటక రాశి ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget