అన్వేషించండి

Astrology 2024 New Year: ఈ రాశివారికి 2024లో ఈ 4 నెలలు పరీక్షా కాలమే!

Aries Yearly Horoscope 2024 : 2024 లో మీ రాశిప్రకారం వృత్తి, విద్య, ఆరోగ్యం, ప్రేమ, కుటుంబం, కెరీర్ విషయాల్లో ఎలా ఉంటుందో ఇక్కడ తెలుసుకోండి...

Astrology 2024 New Year :  2024 సంవత్సరంలో మేష రాశివారు అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు. అయితే ఏదో అయోమయ స్థితిలో ఉడండం వల్ల ఏ నిర్ణయాన్ని త్వరగా తీసుకోలేరు.  దేవగురువు బృహస్పతి సంచారం ఏడాది ప్రారంభంలో మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. ఇంటా బయటా గౌరవం పొందుతారు. అనుకున్న కార్యాలు నెరవేరతాయి. పన్నెండో స్థానంలో రాహువు సంచారం వల్ల ఖర్చులు పెరుగుతాయి. రాజకీయ నాయకులకు ఈ ఏడాది శుభఫలితాలున్నాయి. ప్రజల నుంచి మంచి మద్దతు పొందుతారు. ఇక 2024 జనవరి నుంచి డిసెంబరు వరకూ మీ మేషరాశి ఫలితం ఇక్కడ తెలుసుకోవచ్చు...

Also Read: 2024 లో ఈ 6 రాశులవారి దశ తిరిగిపోతుంది, కష్టాలు తీరిపోతాయ్!

2024 వరకు మేషరాశి వార్షిక ఫలితాలు
జనవరి
2024 సంవత్సరం ప్రారంభంలో బృహస్పతి మేషరాశిలో ఉండడంతో విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. మతపరమైన ప్రయాణాలు చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు.

ఫిబ్రవరి, మార్చి
ఫిబ్రవరి, మార్చి నెలల్లో వ్యాపార, ఉద్యోగాలలో పురోభివృద్ధి, కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశం ఉంది

ఏప్రిల్-మే
ఏప్రిల్, మే నెలల్లో రాహువు, అంగారకుడి ప్రభావం వల్ల అనవసర తగాదాలొస్తాయి. వీలైనంతవరకూ వివాదాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి.. లేదంటే గాయాలు, పోలీసుల సమస్యలు , లేనిపోని చిక్కుల్లో చిక్కుకుంటారు. ఇంకా ఉదర వ్యాధులు, అధిక రక్తపోటు తో ఇబ్బందులు ఎదుర్కొంటారు

జూన్-జూలై
జూన్ , జూలై నెలల్లో ఆర్థిక లాభం పొందుతారు. ఉద్యోగులు ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం వింటారు. పిల్లలు పురోభివృద్ధి చెందుతారు. మేధోపరమైన పనిలో ప్రశంసలు పొందుతారు.

Also Read: పెళ్లికానివారికి ఈ కల వస్తే త్వరలో ఓ ఇంటివారవుతారని అర్థం!

ఆగష్టు
ఆగష్టు నెలలో కుటుంబంలో విభేదాలు మిమ్మల్ని కుంగదీస్తాయి. స్నేహితులు,సహోద్యోగుల చేతిలో మోసపోతారు...ఈ నెలలో చాలా అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది

సెప్టెంబరు
సెప్టెంబర్ నెల కార్యాలయంలో పురోగతి ఉంటుంది. వాహనం కొనుగోలు చేస్తారు. కష్టానికి తగిన మంచి ఫలితం అందుకుంటారు. మీ పనిలో మీరు ప్రశంసలు పొందుతారు మరియు స్నేహితులు మరియు బంధువుల నుంచి మీకు మద్దతు లభిస్తుంది.

అక్టోబర్ 
ఈ నెలలో ఇంట్లో అశాంతి వాతావరణం నెలకొని తల్లి ఆరోగ్యం క్షీణించవచ్చు. మీరు ఛాతీ వ్యాధులతో బాధపడవచ్చు మరియు డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రత్యేకించి జాగ్రత్తగా ఉండండి. నీరు ఉన్న ప్రదేశాలలో మరింత జాగ్రత్త అవసరం.

నవంబర్-డిసెంబర్ 
ఏడాదిలో చివరి రెండు నెలలు ఖర్చులు భారీగా పెరుగుతాయి.ఇందులో అనవసర ఖర్చులే అధికంగా ఉంటాయి. అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది ..అప్రమత్తంగా ఉండాలి

Also Read: కుజ దోషం, కాలసర్ప దోషం ఉన్నవారు డిసెంబరు 18న ఇలా చేయండి!

ఓవరాల్ గా చెప్పుకుంటే 2024 సంవత్సరం మేష రాశివారికి ఆరోగ్యపరంగా మిశ్రమంగా ఉంటుంది. వ్యాపారులకు శుభసమయం. ఉద్యోగులు పట్టుదలతో పనిచేస్తే పురోగతి చెందుతారు. విద్యార్థులకు మంచి ఫలితాలున్నాయి. వైవాహిక జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు మినహా అంతా బాగానే ఉంటుంది. ఊహించని ఖర్చులు పెరుగుతాయి..బడ్జెట్ ను బ్యాలెన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. .

పరిహారం: శివ చాలీసా పారాయణం చేయండి, రుద్రాభిషేకం జరిపించండి. మంగళవారం దుర్గా సప్తశతి, హనుమాన్ చాలీశా పఠించండి లేదా వినండి. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Politics: విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
Telangana Politics: కులగణనతో బీసీల్లో చాంపియన్ అయ్యే వ్యూహం - రేవంత్ రెడ్డి ప్లాన్ అదేనా ?
కులగణనతో బీసీల్లో చాంపియన్ అయ్యే వ్యూహం - రేవంత్ రెడ్డి ప్లాన్ అదేనా ?
Vizianagaram MLC: విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
Devara OTT Release Date: అఫీషియల్: ఓటీటీలోకి ఈ వారమే దేవర - ఎన్టీఆర్ బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
అఫీషియల్: ఓటీటీలోకి ఈ వారమే దేవర - ఎన్టీఆర్ బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ కల్యాణ్ కడుపు మంటతో మాట్లాడి ఉంటారు - హోం మంత్రి స్పందనAndhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP DesamKasturi Entry Telangana Politics | జనసేనలో చేరుతున్న నటి కస్తూరీ..? | ABP DesamKasturi Insult Telugu People | తెలుగువాళ్లపై నోరు పారేసుకున్న కస్తూరి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Politics: విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
Telangana Politics: కులగణనతో బీసీల్లో చాంపియన్ అయ్యే వ్యూహం - రేవంత్ రెడ్డి ప్లాన్ అదేనా ?
కులగణనతో బీసీల్లో చాంపియన్ అయ్యే వ్యూహం - రేవంత్ రెడ్డి ప్లాన్ అదేనా ?
Vizianagaram MLC: విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
Devara OTT Release Date: అఫీషియల్: ఓటీటీలోకి ఈ వారమే దేవర - ఎన్టీఆర్ బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
అఫీషియల్: ఓటీటీలోకి ఈ వారమే దేవర - ఎన్టీఆర్ బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
Game Changer Teaser Release: హైదరాబాద్, చెన్నై, ముంబైలో కాదు... 'గేమ్ చేంజర్' టీజర్ రిలీజ్‌కు రామ్ చరణ్ నయా ప్లాన్!
హైదరాబాద్, చెన్నై, ముంబైలో కాదు... 'గేమ్ చేంజర్' టీజర్ రిలీజ్‌కు రామ్ చరణ్ నయా ప్లాన్!
US Presidential Election 2024: సాయంత్రం 4.30కి యుఎస్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం- సర్వేలు ఏం చెబుతున్నాయి?
సాయంత్రం 4.30కి యుఎస్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం- సర్వేలు ఏం చెబుతున్నాయి?
Thandel: సేఫ్ జోన్‌లో 'తండేల్' నిర్మాతలు - 80 కోట్ల బడ్జెట్ మూవీ వాయిదా పడినా నష్టం లేదా?
సేఫ్ జోన్‌లో 'తండేల్' నిర్మాతలు - 80 కోట్ల బడ్జెట్ మూవీ వాయిదా పడినా నష్టం లేదా?
Telangana: బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
Embed widget